Headlines
Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే!

Rainwater Drinking: వర్షపు నీరు స్వచ్ఛంగా కనిపించినా నేరుగా తాగొచ్చా?.. నిపుణులు చెబుతున్న అసలు విషయం ఇదే!

ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వర్షపు నీటిని సేకరించడం, నిల్వ చేయడం, ఉపయోగించే విధానం ఆధారంగా దాని నాణ్యత మారుతుందని చెబుతోంది. సరైన విధంగా సేకరించి, శుభ్రమైన వ్యవస్థలో నిల్వ చేసి, అవసరమైన శుద్ధి చేసినప్పుడు వర్షపు నీటిని తాగునీటిగా ఉపయోగించే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 1. వర్షపు నీటిని నేరుగా తాగకండి వర్షపు నీరు ఆకాశం నుంచి నేరుగా వచ్చినా పూర్తిగా కలుషిత రహితంగా ఉంటుందని అనుకోవడం సరికాదు. గాలిలోని కొన్ని కాలుష్యాలు, సూక్ష్మజీవులు నీటిలో చేరే…

Read Full News

SBI: ఎస్బీఐ కొత్త రూల్స్.. నగదు విత్ డ్రా ఛార్జీల్లో మార్పులు.. ఇకపై ప్రతీ ట్రాన్సాక్షన్‌కు.. | SBI Basic Savings Account Rules Change From October 1: Cash Withdrawals Limited to 4 Free Transactions

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ వాడుతున్నారా..? అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి నిబంధనలు మారనున్నాయి. మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు ఉపసంహరించుకోవాలని అనుకుంటుంటే.. ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ మేరకు సేవా ఛార్జీలలో ఎస్బీఐ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి నెలలో నాలుగుసార్లు మాత్రమే నగదును ఉచితంగా ఉపసంహరించుకోవచ్చు. ఆ పరిమితిని మించి చేసుకోవాలంటే రుసుంలు చెల్లించాల్సిందే. నాలుగు లావాదేవీల తర్వాత ప్రతీ…

Read Full News

Video: మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే నవ్వులే నువ్వు.. | Elderly Woman Chats with ChatGPT Thinking Its a Real Person: Heartwarming Viral Video

నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. టికెట్ బుకింగ్ నుంచి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం వరకు సాంకేతికతతో పనులు సులువైపోయాయి. ప్రస్తుత తరానికి ఏఐ అనేది దైనందిన జీవితంలో ఒక సాధారణ విషయంగా మారినప్పటికీ, పాత తరం వారికి మాత్రం ఇది ఇంకా వింతగానే అనిపిస్తుంది. ఈ క్రమంలో ఏఐ చాట్‌బాట్ అయిన చాట్‌జీపీటీని నిజమైన మనిషి అనుకుని అమాయకంగా మాట్లాడిన ఓ బామ్మ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను దోచుకుంటోంది….

Read Full News
Shreyas Iyer : జింబాబ్వేపై భారత్ ఘనవిజయం.. మూడో టి20లో మార్పులు ఖాయమన్న కెప్టెన్ | Shreyas Iyer Signals Changes for 3rd T20I Against Zimbabwe Following Prince Yadavs Injury

Shreyas Iyer : జింబాబ్వేపై భారత్ ఘనవిజయం.. మూడో టి20లో మార్పులు ఖాయమన్న కెప్టెన్ | Shreyas Iyer Signals Changes for 3rd T20I Against Zimbabwe Following Prince Yadavs Injury

Shreyas Iyer : జింబాబ్వేతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత జట్టు 90 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో చేజిక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు…

Read Full News

AUS VS BAN: ఆస్ట్రేలియా వెళ్లి.. వాళ్లకే చుక్కలు చూపించాడు! చరిత్ర సృష్టించిన బంగ్లా బౌలర్! | Shoriful islam 7 wickets australia test record bangladesh cricket

AUS VS BAN: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ యంగ్ పేసర్ షోర్ఫుల్ ఇస్లామ్ అద్భుతమైన ప్రదర్శనతో సంచలనం సృష్టించారు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను ఒంటిచేత్తో కుప్పకూల్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టారు. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బంగ్లా బౌలర్‌గా రికార్డులకెక్కారు. మ్యాకే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో షోర్ఫుల్ ఇస్లామ్ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో విరుచుకుపడ్డారు. కేవలం 15 ఓవర్లలో 48…

Read Full News
వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది.. పైగా డబుల్ స్టామినా.. | Mutton Boti Curry Health Benefits: Protein, Iron, Vitamin B12 Rich Traditional Food and Who Should Avoid It

వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది.. పైగా డబుల్ స్టామినా.. | Mutton Boti Curry Health Benefits: Protein, Iron, Vitamin B12 Rich Traditional Food and Who Should Avoid It

భారతదేశ సాంప్రదాయ వంటకాల్లో బోటి కూరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అద్భుతమైన పోషకాహారం. ఈ కూర మేక లేదా గొర్రె పేగులతో బోటి కూరను అద్భుతంగా తయారు చేస్తారు.. తరతరాలుగా మన పెద్దలు ఆరోగ్యం కోసం దీనిని తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. బోటి కూరను క్రమం తప్పకుండా లేదా.. వారానికి ఒకసారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది…..

Read Full News
Anti Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. రాష్ట్రపతి ఆమోదం కోసం.. | Rajya Sabha Passes Anti Paper Leak Bill, Parliament Gives Final Approval

Anti Paper Leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. రాష్ట్రపతి ఆమోదం కోసం.. | Rajya Sabha Passes Anti Paper Leak Bill, Parliament Gives Final Approval

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్ సభ ఆమోదం తెలపగా.. తాజాగా రాజ్యసభ కూడా ఆమోదించింది. దీంతో రెండు ఉభయ సభల్లోనూ ఆమోదం లభించినట్లు అయింది. పరీక్షా పత్రాల లీకేజీలలో పాల్గొన్న వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా కఠినమైన శిక్షలను విధించనున్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టాన్ని సవరించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. లోక్‌సభలో ఆమోదం పొందిన ఒక రోజు తర్వాత…..

Read Full News
రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే! | Why Do Indian Trains Have an ‘X’ Mark on the Last Coach? The Safety Secret Explained

రైలు చివరి బోగీ వెనుక X గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? దాని వెనుక ఉన్న అసలు రహస్యమిదే! | Why Do Indian Trains Have an ‘X’ Mark on the Last Coach? The Safety Secret Explained

భారతీయ రైళ్ల చివరి బోగీ వెనుక భాగంలో పెద్దగా X గుర్తు ముద్రించి ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఇది కేవలం ఒక అక్షరం లేదా డిజైన్ మాత్రమే కాదు, రైల్వే భద్రతలో అత్యంత కీలకమైన సంకేతం. రైలు ప్రయాణంలో ఇంజిన్‌తో పాటు అన్ని బోగీలు సరిగ్గా కనెక్ట్ అయి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ గుర్తును ఉపయోగిస్తారు. రైలు ఒక స్టేషన్‌ను లేదా సిగ్నల్ పాయింట్‌ను దాటి వెళ్తున్నప్పుడు, చివరి కోచ్‌పై ఉన్న X గుర్తును అక్కడ…

Read Full News
CWG 2026 : కామన్వెల్త్‎లో భారత్ సూపర్ షో.. 39 పతకాలతో టాప్-4లోకి దూసుకెళ్లిన టీమిండియా | CWG 2026 India Climbs to 4th with 39 Medals as Boxers and Athletes Shine in Glasgow

CWG 2026 : కామన్వెల్త్‎లో భారత్ సూపర్ షో.. 39 పతకాలతో టాప్-4లోకి దూసుకెళ్లిన టీమిండియా | CWG 2026 India Climbs to 4th with 39 Medals as Boxers and Athletes Shine in Glasgow

CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. శనివారం నాటి పోటీల్లో బాక్సర్లు ఊహించని రీతిలో ఏకంగా 10 పతకాలు అందించడంతో భారత్ పతకాల పట్టికలో ఏకంగా 4వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 17 వెండి, 9 కాంస్య పతకాలతో మొత్తం 39 పతకాలు చేరాయి. కుస్తీ (రెజ్లింగ్), బ్యాడ్మింటన్, హాకీ వంటి మనకు బలమైన క్రీడాంశాలు ఈసారి కామన్వెల్త్‌లో…

Read Full News

Andhra Politics: విజయసాయిరెడ్డి Vs బొత్స సత్యనారాయణ.. కేఏ పాల్ సీరియస్ వార్నింగ్.. | Vijayasai Reddy vs Botsa Satyanarayana: North Andhra Political Row Intensifies Over Party Change, KA Paul Counter

విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు చేస్తూ రాసిన లేఖలో… ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక నేతను కూడా ప్రస్తావించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఉత్తరాంధ్ర నేత ప్రస్తుతం పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ లీకులిచ్చారు. సాయిరెడ్డి చెప్పిన ఆ ఉత్తరాంధ్ర నేత ఎవరన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. పేరు చెప్పకపోయినా… ఆ వ్యాఖ్యలు నేరుగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణను ఉద్దేశించినవేనన్న చర్చ మొదలైంది. అయితే ఇది కేవలం వ్యక్తిగత విమర్శగా చూడాలా? లేక…

Read Full News