ఎప్పుడూ లవ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ మాత్రమే కాదు..! ఒక్కసారి ఈ పాట విను మావ.. ఒళ్లు పులకరించిపోతుంది | Must watch this ayyappa swamy devotional song, it is mallepula pallaki song
సినిమాల ప్రభావం జనాలపై ఎంతగా ఉంటుందో.. పాటల ప్రభావం కూడా కాస్త ఎక్కువగానే జనాలపై ఉంటుంది. కేవలం సినిమా పాటలే కాదు, ఫోక్ సాంగ్స్, మాస్ సాంగ్స్, భక్తిగీతాలు ఇలా చాలా రకాల పాటలు శ్రోతలను ఆకట్టుకుంటుంటాయి. ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ తో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంటే.. ఫోక్ సాంగ్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. నెలకు…