Jailer 2 Movie: అదిరిపోయింది భయ్యా.. పూర్ణ మత్తెక్కించే డ్యాన్స్.. అనిరుధ్ మ్యూజిక్.. జైలర్ 2 సాంగ్ ఇరగదీశారు.. | Ala Bolelo Song Released From Rajinikanth Jailer 2 Movie Starrer Poorna
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘జైలర్ 2’. 2023లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న జైలర్ చిత్రానికి సీక్వెల్ ఇది. అందుకే మొదటి నుంచి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ క్షణాల్లో వైరలవుతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ‘అలా బోలేలో’ (Ala Bolelo) పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. సంగీత సంచలనం…