Headlines

Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్.. ఇదెవ్వరూ ఊహించలేదుగా | Mahesh Babu’s son Gautam Ghattamaneni rates Yash’s Toxic 0.5 stars online, Details Inside

కేజీఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన సినిమా ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమాలో యాక్షన్ సీన్లు, బోల్డ్ సన్నివేశాలు తప్పితే ఆకట్టుకునే కంటెంట్ లేదని రివ్యూయర్లు తేల్చేశారు. దీంతో మొదటి…

Read Full News
AP-TG Weather: ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో.. | Weather Update: Rain Likely Across Andhra Pradesh, Telangana States on Sunday, Godavari Flood Alert Continues

AP-TG Weather: ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో.. | Weather Update: Rain Likely Across Andhra Pradesh, Telangana States on Sunday, Godavari Flood Alert Continues

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొంది.. నిన్న పశ్చిమ విదర్భ – దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్‌పై ఉన్న వాయుగుండం మరింత పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి, ఈరోజు (01 ఆగస్టు 2026) ఉదయం 05:30 గంటలకు ఆగ్నేయ రాజస్థాన్, దాని పరిసర ప్రాంతాలలో స్పష్టమైన అల్పపీడనంగా (Well Marked Low Pressure Area)…

Read Full News

సరికొత్త డిస్‌ప్లేతో మార్కెట్‌లోకి హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే | Hisense Launches A10 and A10 Ultra E Ink Smartphones Featuring Detachable Color Secondary Screens!

కంటి చూపును కాపాడుకుంటూనే డిజిటల్ కంటెంట్‌ను ఆస్వాదించేలా హైసెన్స్ సంస్థ ఏ10, ఏ10 అల్ట్రా పేరుతో రెండు విభిన్న హ్యాండ్‌సెట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వెనుక భాగంలో అమర్చుకునే అదనపు కలర్ స్క్రీన్‌తో వస్తున్న ఈ మొబైల్స్ మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఆధునిక రీడింగ్ అనుభూతిని కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హైసెన్స్ సంస్థ తన కొత్త ఏ10, ఏ10 అల్ట్రా మోడళ్లను చైనాలో అందుబాటులోకి తీసుకువచ్చింది….

Read Full News