Brain Fog : వైరల్ జ్వరం తగ్గినా.. మెదడు మాత్రం స్లోగా ఉందా? బ్రెయిన్ ఫాగ్ లక్షణాలివే!
ప్రతి బ్రెయిన్ ఫాగ్‌ను వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావమే అని భావించడం సరికాదు. లక్షణాలు క్రమంగా తగ్గుతూ ఉంటే సాధారణంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ అవి కొన్ని వారాల పాటు కొనసాగడం, మరింత తీవ్రం కావడం లేదా రోజువారీ పనులు, ఉద్యోగం, చదువుపై గణనీయమైన ప్రభావం చూపడం వంటివి జరిగితే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ముఖ్యంగా అకస్మాత్తుగా గందరగోళం, మాట తడబడటం, శరీరంలో ఒకవైపు బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం…