Headlines
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే | Shravana Masam Lakshmi Blessings: 4 Zodiac Signs to Gain Prosperity and Fortune

శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే | Shravana Masam Lakshmi Blessings: 4 Zodiac Signs to Gain Prosperity and Fortune

మేష రాశి : శ్రావణ మాసంలో మేష రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. అంతే కాకుండా ఆదాయం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగంలో చేరాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం.

Read Full News
Gold Price: బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ప్రపంచంలోనే చౌకగా.. | Cheapest Countries to Buy Gold: How Much Can You Save Compared to India?

Gold Price: బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా? ప్రపంచంలోనే చౌకగా.. | Cheapest Countries to Buy Gold: How Much Can You Save Compared to India?

Gold Price: భారతదేశంలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అది ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఒక ఆభరణం. ఇక్కడ, ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తారు. అయితే, ప్రపంచంలో 1 తులం (10 గ్రాముల) బంగారం అత్యంత చౌక ధరకు ఎక్కడ దొరుకుతుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పన్నులు, దిగుమతి సుంకాలు, స్థానిక మార్కెట్ పరిస్థితుల కారణంగా, వివిధ దేశాలలో బంగారం ధరలో భారీ వ్యత్యాసం…

Read Full News
మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ టూ కొమరవెళ్లి ప్రయాణం! | Komuravelli Railway Station Opens: Easier Pilgrimage to Mallanna Temple from Hyderabad

మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ టూ కొమరవెళ్లి ప్రయాణం! | Komuravelli Railway Station Opens: Easier Pilgrimage to Mallanna Temple from Hyderabad

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి మరో కొత్త శోభ వచ్చింది. రూ.6 కోట్ల వ్యయంతో కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా మొదటి టికెట్ కొనుగోలు చేసి, తొలి ప్రయాణికుడిగా ట్రైన్ ఎక్కి గజ్వేల్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మక ఘట్టం అన్నారు. రెండేళ్లలోనే రైల్వే స్టేషన్‌ నిర్మాణం పూర్తి చేసుకుని.. ప్రారంభించుకోవడం జరిగిందని గుర్తు చేశారు. కొమురవెల్లి…

Read Full News
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..! | Hair Fall During Monsoon: Does Rainwater Really Cause Hair Fall? Experts Reveal the Truth

వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..! | Hair Fall During Monsoon: Does Rainwater Really Cause Hair Fall? Experts Reveal the Truth

వర్షం నీళ్లు నేరుగా జుట్టు రాలడానికి కారణం కాదు. అసలు సమస్య వర్షంలో తడిచిన తర్వాత జుట్టును సరిగ్గా శుభ్రం చేయకపోవడం, ఎక్కువసేపు తడిగానే ఉంచడం వల్ల మొదలవుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు త్వరగా ఆరదు. దీంతో దుమ్ము, ధూళి, కాలుష్య కణాలు తలకు సులభంగా అంటుకుని తల చర్మం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చర్మవ్యాధి నిపుణుల ప్రకారం.. నగరాల్లో కురిసే వర్షపు నీరు పూర్తిగా స్వచ్ఛమైనది కాదు. పారిశ్రామిక కాలుష్యం, వాహనాల…

Read Full News
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. కళ్లుచెదిరే రికార్డులతో భారత్‌కు తొలి పసిడి పతకం! | Mirabai chanu wins gold medal common wealth games 2026 glasgow

గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. కళ్లుచెదిరే రికార్డులతో భారత్‌కు తొలి పసిడి పతకం! | Mirabai chanu wins gold medal common wealth games 2026 glasgow

గ్లాస్గో క్రీడల్లో నాలుగో రోజు భారత అభిమానులకు మైమరపించే వార్త లభించింది. మహిళల 48 కేజీల ఫైనల్ పోటీలు ప్రారంభం కావడంతో అందరి చూపులు ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చానుపైనే నిలిచాయి. స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కేజీల బరువు ఎత్తడంలో ఆరంభంలో చిన్న తడబాటు ఎదురైంది. అయితే ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా రెండో ప్రయత్నంలో 82 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి పోటీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక ఆఖరి ప్రయత్నంలో ఏకంగా…

Read Full News
NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. టెక్‌ దిగ్గజం నందన్ నిలేకని చైర్మన్‌గా.. | To Prevent Paper Leaks, High Powered Task Force Formed for NTA Reforms: See Full List of Members

NTA సంస్కరణల కోసం హై-పవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.. టెక్‌ దిగ్గజం నందన్ నిలేకని చైర్మన్‌గా.. | To Prevent Paper Leaks, High Powered Task Force Formed for NTA Reforms: See Full List of Members

ఇటీవల పేపర్ లీక్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహరంపై సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు తావులేకుండా పరీక్షా వ్యవస్థలో సాంకేతిక, నిర్మాణాత్మక సంస్కరణల కోసం వివిధ రంగాల నిపుణులతో హై-పవర్డ్‌ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోలో స్పష్టం చేశారు. మొత్తం ఆరుగురు సభ్యులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్‌గా…

Read Full News
విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు? కారణం ఇదే | Never Chew Bay Leaves Directly: Know the Hidden Risks

విషపూరితమైన ఈ ఆకు ఘుమఘుమలాడే బిర్యానీలో ఎందుకు వేస్తారు? కారణం ఇదే | Never Chew Bay Leaves Directly: Know the Hidden Risks

బిర్యానీ ఆకును వంటలో ఉపయోగించడం పూర్తిగా సురక్షితం. అయితే దానిని నేరుగా నమిలి మింగడం మాత్రం మంచిది కాదు. కారణం, ఈ ఆకులకు గట్టి పీచు నిర్మాణం ఉండటం వల్ల అవి సులభంగా జీర్ణం కావు. ప్రత్యేకించి ఎండిన బిర్యానీ ఆకుల అంచులు పదునుగా ఉండటంతో అవి గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో అన్నవాహికకు గాయాలు కలిగించే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగా నమలకుండా మింగితే శ్వాస సంబంధిత ఇబ్బందులు…

Read Full News
చిన్న ముక్కతో పెద్ద లాభాలు.. ఇది వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం! | Why You Should Eat Ginger Daily: Amazing Health Benefits Explained

చిన్న ముక్కతో పెద్ద లాభాలు.. ఇది వంటింటి మసాలా కాదు ఆరోగ్యానికి సహజ ఔషధం! | Why You Should Eat Ginger Daily: Amazing Health Benefits Explained

అల్లం (Ginger) ప్రతి వంటగదిలో దాదాపు ప్రతిరోజూ ఉపయోగించే అత్యంత ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి. ఇది ఆహారానికి ప్రత్యేకమైన రుచి, సువాసనను అందించడమే కాకుండా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఆయుర్వేదంలో వేల సంవత్సరాలుగా అల్లాన్ని సహజ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే జింజరోల్ (Gingerol) అనే శక్తివంతమైన సమ్మేళనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉండటంతో శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది…

Read Full News
ZIM vs IND 3rd T20I Result: శ్రేయాస్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత్..! | Zim vs Ind 3rd T20I Result India Won By 35 Runs against Zimbabwe in 3rd T20I and series Won by 3 0

Zimbabwe vs India, 3rd T20I: వైభవ్ సూర్యవంశీ 81 పరుగుల ఇన్నింగ్స్‌తో భారత్ మూడో టీ20లో జింబాబ్వేకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హరారేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్, 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంగా, 17.1 ఓవర్ల తర్వాత జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ర్యాన్ బర్ల్ మరియు బ్రాడ్ ఎవాన్స్ క్రీజులో ఉన్నారు. వైభవ్ 49 బంతుల్లో 81…

Read Full News
Gold and Silver: బంగారం, వెండి కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా? | Should You Buy Gold and Silver Now? Will Prices Rise or Fall During Shravan Month?

Gold and Silver: బంగారం, వెండి కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా లేదా పెరుగుతుందా? | Should You Buy Gold and Silver Now? Will Prices Rise or Fall During Shravan Month?

Gold and Silver: బంగారం, వెండి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నెలలో బంగారం, వెండి కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ కాలంలో పెళ్లిళ్లు, పండుగలు, మతపరమైన కార్యక్రమాల కారణంగా ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇదిలా ఉండగా, రాబోయే శ్రావణ మాసంలో బంగారం, వెండి ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా? దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. మీరు బంగారం కొనాలని ఆలోచిస్తుంటే ముందుగా తాజా ధరలను…

Read Full News