ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే సేఫ్ అవుతున్న మిడ్ రేంజ్ మూవీస్ | Non Theatrical Rights Are Reshaping the Business of Mid Budget Telugu Films video – Entertainment Videos in Telugu
టాలీవుడ్ మార్కెట్ సిచ్యుయేషన్ మీడియం రేంజ్ సినిమాలకు బాగా కలిసొస్తోంది. సినిమా బడ్జెట్‌లో ఏకంగా 70 పర్సెంట్ వరకు నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచే రాబట్టి రిలీజ్‌కు ముందే నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన అవుతున్న చాలా సినిమాల విషయంలో ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్స్ మేకర్స్‌లో కొత్త జోష్ తీసుకువస్తున్నాయి… ఏంటా మూవీ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరి. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ ప్రీ…