Telangana: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్.. ఆ గ్రామంలో కోతులను ఎలా పట్టుకున్నారో చూడండి! | Khammam News: Mudigonda Sarpanch Upendar Fulfills Election Promise, Solves Monkey Menace Watch Video
ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పకూడదు.. అందులోనూ కోతులు పట్టిస్తా అన్న మాట అస్సలు తప్పకూడదు.. గత డిసెంబర్ నెలలో ప్రతి సర్పంచ్ అభ్యర్థికి ఎదురైన డిమాండ్ ఇది. దానికి అంగీకరించి ప్రజల ఓట్లతో సర్పంచ్ అయిన అభ్యర్థులు ఒక్కొక్కరిగా తమ మాటలను నిలబెట్టుకుంటున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని ఓ సర్పంచ్ సైతం ఓట్లు అడిగేటప్పుడు ఇచ్చిన హామీని గెలిచిన కొద్ది రోజుల్లోనే నెరవేర్చి ఊరందరి మన్ననలు పొందుతున్నారు. ఆయనే ముదిగొండ గ్రామ సర్పంచ్ ఉపేందర్. సర్పంచ్ ఎన్నికల…