Headlines

ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే! ఓ సారి వీడియో చూడండి.. | Viral Video Shows Tiny Worms Emerging from Guavas After Soaking in Water

జామకాయ అత్యంత రుచికరమైన, ఆరోగ్యానికి మేలు చేసే పండు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో జామకాయ ప్రియులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చూడటానికి పైన ఎంతో శుభ్రంగా, పసిమి ఛాయతో కనిపించే జామకాయల లోపల కూడా ప్రమాదకరమైన పురుగులు ఉంటాయని ఈ వీడియో బయటపెట్టింది. వైరల్ వీడియోలో ఏముంది?: the_denimgirl అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారు పోస్ట్ చేసిన ఈ వీడియోలో ఒక మహిళ మార్కెట్ నుండి…

Read Full News

మరో హీరోయిన్ అయితే నావల్ల కాదు అని చేతులెత్తేసేది.. కానీ ఆమె అలా కాదు | Tollywood director gunasekhar interesting comments about anushka shetty

తెలుగు సినీ దర్శకుడు గుణశేఖర్ తన జీవితంలో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలిచిన రుద్రమదేవి నిర్మాణం వెనుక ఉన్న అనేక విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. హీరోయిన్ అనుష్క శెట్టి అసాధారణ అంకితభావం, అల్లు అర్జున్ అందించిన సహకారం, అలాగే ప్రాజెక్టు సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను ఆయన పంచుకున్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ, రుద్రమదేవి ప్రమోషన్ల సమయంలో అనుష్క శెట్టి రోజుకు దాదాపు 10-15 ఇంటర్వ్యూలలో పాల్గొనేవారని, ఎంత కష్టమైన ప్రయాణాలైనా అలసట లేకుండా పూర్తి చేసేవారని…

Read Full News

ఇవాళే భారత్ vs హాంకాంగ్ మ్యాచ్.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి..? పూర్తి వివరాలు ఇవే..

మహిళల టీ20 ఆసియా కప్ 2026లో వరుసగా రెండో విజయంపై టీమిండియా కన్నేసింది. గురువారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న గ్రూప్-ఎ రెండో మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది. తొలి పోరులో థాయ్‌లాండ్‌పై 94 పరుగుల భారీ తేడాతో గెలిచినప్పటికీ, జట్టును వెంటాడుతున్న బ్యాటింగ్ లోపాలు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతున్నాయి. థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో భారత్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచి 200 పైచిలుకు…

Read Full News
19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు ‘లజ్జా’ రచయిత్రి తస్లీమా నస్రీన్.. మళ్లీ చెలరేగిన రాజకీయ చిచ్చు! | ‘I Never Left Kolkata Willingly’: Taslima Nasreen Returns After 19 years

19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు ‘లజ్జా’ రచయిత్రి తస్లీమా నస్రీన్.. మళ్లీ చెలరేగిన రాజకీయ చిచ్చు! | ‘I Never Left Kolkata Willingly’: Taslima Nasreen Returns After 19 years

ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి, కవయిత్రి, వైద్యురాలు, మానవ హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్‌ 19 ఏళ్లు అంటే దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత కలకత్తాలో అడుగుపెట్టారు. తస్లీమా నస్రీన్ శుక్రవారం (జులై 31) కలకత్తాకు తిరిగి వచ్చారు. ఆమె రచించిన వివాదాస్పద పుస్తకం ‘ద్విఖండితో’ (Dwikhondito) కారణంగా 2007లో తీవ్ర నిరసనలు చెలరేగడంతో ఆమె కోల్‌కతా విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిణామాల అనంతరం తొలిసారిగా కోల్‌కతాలో అడుగుపెట్టిన తస్లీమా.. ‘ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా…

Read Full News
Vegetable Prices: సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన కూరగాయల ధరలు.. హైదరాబాద్‌ రేట్లు ఇవే! | Hyderabad Vegetable Prices Today: Cheak Latest Rate Chart in Kukatpally Rythu Bazaar

Vegetable Prices: సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన కూరగాయల ధరలు.. హైదరాబాద్‌ రేట్లు ఇవే! | Hyderabad Vegetable Prices Today: Cheak Latest Rate Chart in Kukatpally Rythu Bazaar

హైదరాబాద్‌, కూకట్‌పల్లి : ఇటీవల వర్షాలు తగ్గి సాగు లేకపోవడంతో ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. ఇటీవల స్వల్పంగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ కూరగాయల మార్కెట్‌కు సరుకు రావడం స్టార్ట్ అయింది. దీంతో సరఫరా పెరిగి కూరగాయల ధరలు సాధారణ స్థితిలోకి వచ్చాయి. ప్రస్తుతం హైదరాద్‌లోని కూకట్‌పల్లిలో మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్‌లో కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎస్టేట్ ఆఫీసర్ వెల్లడించిన ధరల పట్టిక ప్రకారం.. నిత్యం ఉపయోగించే టమాటా,…

Read Full News

మీ మధ్య వేలు నిటారుగా ఉందా, వంకరగా ఉందా? మీ వ్యక్తిత్వ రహస్యాలు ఇవే! | What Does Your Middle Finger Reveal About Your Personality? Insights from Samudrika Shastra

Middle Finger Personality Telugu: సముద్రిక శాస్త్రం ప్రకారం మన చేతి వేళ్ల పొడవు, ఆకారం, వంపు వంటి లక్షణాలు వ్యక్తి స్వభావం, ఆలోచనా విధానం గురించి కొన్ని సంకేతాలను తెలియజేస్తాయని నమ్ముతారు. చేతిలోని ప్రతి వేలికి ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నప్పటికీ, మధ్య వేలును అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇది వ్యక్తి ఆశయం, బాధ్యతాయుత భావం, క్రమశిక్షణ, గంభీరతకు ప్రతీకగా చెబుతారు. మధ్య వేలు పొడవు, నిటారుతనం, వంపు వంటి అంశాలను పరిశీలించడం ద్వారా వ్యక్తిత్వంలోని కొన్ని…

Read Full News
దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వరుస సెలవులు! | Holiday for schools in most of Telangana districts due to heavy rains

దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వరుస సెలవులు! | Holiday for schools in most of Telangana districts due to heavy rains

ఆదిలాబాద్, జులై 30: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో స్కూళ్లకు గురువారం కూడా సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కుస్తున్న వానల కారణంగా బుధవారం (జులై 29)న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇచ్చారు. గురువారం కూడా భారీ వర్షాలు కొనసాగడంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగించాయి. ముఖ్యంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి….

Read Full News

Irumudi Actor : కన్నీళ్ల నుంచి కోట్ల ఆస్తుల వరకు.. ఇరుముడి నటుడు కొమరం ఆలోచన తెలిస్తే ఫిదా కావాల్సిందే భయ్యా.. | Irumudi Actor Komaram Reveals His Real Estate Investments, Hardships, and Passion for Acting

ఇరుముడి సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న కొమురం. ఇన్నాళ్లు కొమురక్కగా నవ్వించిన ఆయన.. ఇప్పుడు తనలోని అసలు సిసలు నటుడిని పరిచయం చేశారు. అయితే సినీ పరిశ్రమలో నటుడిగా నిలదొక్కుకోవడం ఒక ఎత్తయితే, సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేసి భవిష్యత్తును సురక్షితం చేసుకోవడం మరొక ఎత్తు. ఈ విషయంలో హాస్య నటుడు, ‘కొమరక్క’ ఫేమ్ కొమరం ఒక గొప్ప ఉదాహరణగా నిలిచారనే చెప్పాలి. ఇరుముడి మూవీ సక్సెస్ అయిన సందర్భంగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న…

Read Full News

Toxic Movie: మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి ‘టాక్సిక్’ సినిమా.. హీరో యశ్ కీలక ప్రకటన | Yash Appeals To Audience Do Not Record Toxic Movie Scenes in Theatres

యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. లక్షలాది మంది అభిమానులు మొదటి రోజు మొదటి షోనే చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టాక్సిక్ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా , హీరో యశ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. అదేంటంటే.. థియేటర్లలో ఏ సన్నివేశాన్ని చిత్రీకరించకూడదని, దానిని…

Read Full News

కేవలం రూ.5 తేడాతో రెండు రీఛార్జ్‌ ప్లాన్స్‌! యూజర్లకు ఇచ్చే బెనిఫిట్స్‌ ఏంటో తెలుసా

మొబైల్ రీఛార్జ్ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న జియో సంస్థ రూ. 445 మరియు రూ. 450 ధరలతో రెండు విభిన్న ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఒకేలా కనిపించే ఈ రెండు ప్లాన్ల వెనుక ఉన్న ప్రయోజనాలు మరియు వ్యాలిడిటీ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా వినియోగదారులు తమకు తగిన సరైన ప్లాన్‌ను ఎంచుకోవడానికి అవకాశం లభిస్తుంది. జియో రూ. 445, రూ. 450 ప్లాన్ల వివరాలు రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన రూ. 445 ప్రీపెయిడ్ ప్లాన్ ఇరవై…

Read Full News