Headlines
2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి! స్టెప్ బై స్టెప్ క్లియర్‌ ప్రాసెస్ ఇదే | Complete LPG Gas e KYC from Home Step by Step Guide

2 రోజులే గడువు.. ఇంటి నుంచే గ్యాస్ e-KYC చేసేయండి! స్టెప్ బై స్టెప్ క్లియర్‌ ప్రాసెస్ ఇదే | Complete LPG Gas e KYC from Home Step by Step Guide

గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్లకు ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలని, లేనిపక్షంలో సరఫరా నిలిపివేస్తామని చమురు సంస్థలు ఆదేశాలు జారీచేశాయి. ఈ నెల 16వ తేదీలోపు ప్రతి గ్యాస్ వినియోగదారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే చాలా మంది కచ్చితంగా తమ గ్యాస్ ఏజెన్సీకి, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌కు వెళ్లి మాత్రమే ఈ ఈకేవైసీ పూర్తి చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇంటి నుంచి కూడా ఈ ప్రక్రియ సులభంగా పూర్తి చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా…

Read Full News

అదృష్టం వీరికి దరిద్రంలా పట్టింది.. మహర్జాతకులే ఈ రాశులు

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికలు సహజం. అయితే సెప్టెంబర్ శని, శుక్ర గ్రహాల వలన షడాష్ట యోగం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 1.51 గంటలకు ఈ యోగం ఏర్పడుతుంది. దీని వలన మూడు రాశుల వారు అనేక సమస్యలు ఎదుర్కోగా, మరో మూడు రాశుల వారికి ఇది అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? మేష రాశి : మేష రాశి వారికి షడాష్టక రాజయోగం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటిలో సానుకూల…

Read Full News

లడ్డూ పవిత్రతకు.. వైరల్‌ కల్చర్‌ ఎసరు? | Tirumala Srivari Laddu Controversy: TTD Probes Viral Social Media Promotion Video

కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే తిరుమల శ్రీవారి లడ్డూ. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ప్రచారానికి వస్తువుగా మారుతోందా? లైకులు, వీక్షణలు, అనుచరుల కోసం పవిత్ర ప్రసాదాన్ని ఉపయోగిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన షణ్ముగం అనే వ్యక్తి.. తన సామాజిక మాధ్యమ పోస్టును ఇష్టపడి, మరో 30 మందికి పంచుకున్న వ్యక్తికి 30 శ్రీవారి లడ్డూలు ఇస్తున్నట్టుగా వీడియోలో కనిపించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్‌ కావడంతో టీటీడీ దీనిపై విచారణకు…

Read Full News
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వలన అనేక రకాల సమస్యలు తొలిగిపోతాయి. అయితే ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే సగ్గు బియ్యం వడలను, పక్కా కొలతలతో ఎలా తయారు చేస్తే చాలా సులభంగా, మంచి రుచిగా వస్తాయో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు : సగ్గు బియ్యం, పల్లీలు, పచ్చి మిర్చి, బంగాళ దుంపలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, నూనె. ఈ సింపుల్ పదార్థాలతోనే చాలా అంటే చాలా సులభంగా సగ్గు బియ్యం వడలు ప్రిపేర్ చేసుకోవచ్చును….

Read Full News
Garuda Purana: దేవుని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? గరుడ పురాణం చెప్పిన నియమాలు ఇవే! | When Should You Clean the Puja Room? Garuda Purana Rules Every Hindu Should Know

Garuda Purana: దేవుని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి? గరుడ పురాణం చెప్పిన నియమాలు ఇవే! | When Should You Clean the Puja Room? Garuda Purana Rules Every Hindu Should Know

Home Temple Cleaning Rules: హిందూ సంప్రదాయంలో ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం దేవుని గది (పూజా మందిరం). ఇది కేవలం పూజలు చేసే స్థలం మాత్రమే కాదు, దైవ చైతన్యం కొలువై ఉంటుందని భక్తులు విశ్వసించే పవిత్ర స్థలం. అందుకే దేవుని గదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచాలని ధర్మశాస్త్రాలు సూచిస్తాయి. ముఖ్యంగా గరుడ పురాణంలోని ఆచార ఖండం, పూజా విధానాలకు సంబంధించిన వివరణల్లో దేవాలయ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది. పరిశుభ్రమైన పూజా మందిరంలో…

Read Full News
వామ్మో ..! ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! సినిమాలు మానేసి ఇలా

వామ్మో ..! ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.! సినిమాలు మానేసి ఇలా

దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ తన కెరీర్ లో ఎక్కువగా లవ్ అండ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లోనే నటించాడు. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకునే తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో 2008లొ వచ్చిన ప్రేమ కథా చిత్రం గుండె ఝల్లుమంది.  అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు మదన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఉదయ్…

Read Full News
ఓవర్సీస్‌ జాబ్‌ Scam.. భారీ జీతాల పేరుతో యువతకు టోకరా! నిరుద్యోగులే టార్గెట్ | Overseas Job Fraud Cases Rise; Andhra Pradesh Tops Complaint List with 1495 Cases

ఓవర్సీస్‌ జాబ్‌ Scam.. భారీ జీతాల పేరుతో యువతకు టోకరా! నిరుద్యోగులే టార్గెట్ | Overseas Job Fraud Cases Rise; Andhra Pradesh Tops Complaint List with 1495 Cases

విజయవాడ, ఆగస్ట్ 5: విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం చాలా మంది తెలుగు కుటుంబాల కలగా మారింది. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కొంతమంది గుర్తింపు పొందిన ఓవర్సీస్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను ఆశ్రయిస్తుండగా, మరికొందరు అనధికారిక ఏజెంట్లను నమ్ముతున్నారు. ఈ ఏజెంట్లు భారీ జీతాలు, మంచి ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, పలువురిని మోసం చేస్తున్న…

Read Full News

Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ లావాదేవీలపై రూ.20 వేల వరకు తగ్గింపు! | Axis bank credit card weekend trip makemytrip Rs 20,000 discount

Axis Bank: మీరు సుదీర్ఘ వారాంతపు విహారయాత్రకు ప్లాన్ చేస్తుంటే, మీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది మీకు ఒక మంచి అవకాశం. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్లు MakeMyTripలో బుకింగ్ చేసుకున్నప్పుడు వివిధ డిస్కౌంట్లను పొందవచ్చు. యాక్సిస్ బ్యాంకు, MakeMyTrip అందిస్తున్న ఈ ఆఫర్, మార్చి 2027 వరకు పలు సుదీర్ఘ వారాంతాల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ప్రకారం, విమానాలు, హోటళ్ల నుండి హాలిడే ప్యాకేజీలు, బస్సులు, క్యాబ్‌లు, టూర్ల…

Read Full News
OTT Movie: ఓటీటీలోకి విజయ్ ఆంటోని ఫీల్‌ గుడ్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు.. అధికారిక ప్రకటన | Vijay Antony And Swasika Starrer Vanda Devullu Movie To Stream On ZEE5 OTT From Augu

OTT Movie: ఓటీటీలోకి విజయ్ ఆంటోని ఫీల్‌ గుడ్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు.. అధికారిక ప్రకటన | Vijay Antony And Swasika Starrer Vanda Devullu Movie To Stream On ZEE5 OTT From Augu

ఇటీవల విడుదలైన ‘పరిమళ & కో’ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. జయరామ్, ఊర్వశి నటించిన ఈ చిత్రంలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని రకాల అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విజయం ప్రేక్షకులకు వాస్తవికమైన, సులభంగా అర్థమయ్యే, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లను అందించాలనే ZEE5 తెలుగు నిబద్ధతను మరింత చాటింది. ఇప్పుడు ZEE5 తెలుగు ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు ‘వంద దేవుళ్ళు’తో ముందుకు వస్తోంది. ఇది ఫ్యామిలీ అంతటినీ ఒకచోట చేర్చే సామర్థ్యం ఉన్న చిత్రం. ఈ…

Read Full News
షాకులు, ట్విస్ట్‌లు.. విజయ్ సంగీత పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.? సినిమాకు మించిన స్టోరీ..! | Do you know how Thalapathy Vijay and Sangeetha wedding took place

షాకులు, ట్విస్ట్‌లు.. విజయ్ సంగీత పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.? సినిమాకు మించిన స్టోరీ..! | Do you know how Thalapathy Vijay and Sangeetha wedding took place

ఇండియన్ సినిమాల్లో దళపతి విజయ్ ఓ స్టార్. హీరోగానే కాదు ఇప్పుడు తమిళనాడు సీఎంగా బిజీగా ఉన్నారు విజయ్. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు విజయ్. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమాన గణం ఉంది. అయితే, విజయ్ వ్యక్తిగత విషయాలు ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ పిటీషన్ వేయడం సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య అభిప్రాయ…

Read Full News