Headlines
రైల్లో లోయర్ బెర్త్ కొంతమందికే ఎందుకిస్తారు? మనకు కావాలంటే ఏం చేయాలి?

రైల్లో లోయర్ బెర్త్ కొంతమందికే ఎందుకిస్తారు? మనకు కావాలంటే ఏం చేయాలి?

రైలు ప్రయాణాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు లోయర్ బెర్త్‌కే ప్రాధాన్యం ఇస్తుంటారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గర్భిణీలు, దివ్యాంగులు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం లోయర్ బెర్త్‌ను కోరుకుంటారు. అయితే కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ చాలామందికి లోయర్ బెర్త్ లభించకపోవడంతో రైల్వే సీట్ల కేటాయింపు విధానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోయర్ బెర్త్ కేటాయింపు నిబంధనలను వివరించారు. రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం…..

Read Full News
గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఎక్కువ రోజులు రావడం పక్కా.. | LPG Gas Saving Tips: Is High Flame or Sim Better for Saving Gas

గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఎక్కువ రోజులు రావడం పక్కా.. | LPG Gas Saving Tips: Is High Flame or Sim Better for Saving Gas

ప్రస్తుతం బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవడం ప్రతి కుటుంబానికి పెద్ద సవాలుగా మారింది. అందులోనూ నెలాఖరు రాకముందే ఎల్పీజీ సిలిండర్ ఖాళీ అయిపోతే.. ఆ ప్రభావం నేరుగా ఇంటి బడ్జెట్‌పై పడుతుంది. దీంతో గ్యాస్ ఆదా చేసేందుకు చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు మంటను పూర్తిగా సిమ్‌లో పెట్టి వంట చేస్తే గ్యాస్ మిగులుతుందనుకుంటారు. మరికొందరు హై ఫ్లేమ్‌లో పెట్టి త్వరగా ముగిస్తే ఆదా అవుతుందని భావిస్తారు. అయితే ఇందులో ఏది నిజం? అసలు నిపుణులు ఏం…

Read Full News
పులి జాడ కోసం హైటెక్ మెగా ఆపరేషన్.. భారీ సిబ్బందితో అటవీశాఖ మాస్టర్‌ ప్లాన్‌! ఎలా ఉందంటే..

పులి జాడ కోసం హైటెక్ మెగా ఆపరేషన్.. భారీ సిబ్బందితో అటవీశాఖ మాస్టర్‌ ప్లాన్‌! ఎలా ఉందంటే..

ఏలూరు జిల్లా పాపికొండలు పరిసర ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ హైటెక్ మెగా ఆపరేషన్ చేపట్టింది. రాజమండ్రి సీసీఎఫ్ డాక్టర్ టి. జ్యోతి, ఏలూరు డీఎఫ్‌ఓ సందీప్ రెడ్డి పర్యవేక్షణలో మహారాష్ట్ర, బెంగళూరు నిపుణులతో సహా 350 మందికి పైగా సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ఈ మెగా ఆపరేషన్‌లో మహారాష్ట్ర, బెంగళూరు నగరాల నుంచి వచ్చిన జాతీయ స్థాయి అటవీ నిపుణులతో పాటు 350 మందికి పైగా సిబ్బంది…

Read Full News
CLAT 2027 సిలబస్, పరీక్షా విధానం మారిందా..? కన్సార్టియం క్లారిటీ ఇదే | CLAT 2027 Syllabus, Exam Pattern to Remain Unchanged: Consortium Clarifies

CLAT 2027 సిలబస్, పరీక్షా విధానం మారిందా..? కన్సార్టియం క్లారిటీ ఇదే | CLAT 2027 Syllabus, Exam Pattern to Remain Unchanged: Consortium Clarifies

హైదరాబాద్‌, ఆగస్ట్ 2: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2027కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కన్సార్టియమ్ (Consortium) కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. CLAT 2027 సిలబస్, పరీక్షా విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ (Consortium of National Law Universities) స్పష్టం చేసింది. నెట్టింట క్లాట్‌ సిలబస్‌ మారిందని జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్న వేళ.. ఈ అప్‌డేట్‌ ఆసక్తికరంగా మారింది. ఇటీవల CLAT పరీక్షలో మార్పులు ఉండొచ్చనే…

Read Full News
Team India: టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా ప్రపంచ రికార్డ్.. ఏ టీంకు సాధ్యంకాలే.. అదేంటంటే? | Team india most 200 plus totals t20 cricket world record

Team India: టీ20 క్రికెట్ హిస్టరీలో టీమిండియా ప్రపంచ రికార్డ్.. ఏ టీంకు సాధ్యంకాలే.. అదేంటంటే? | Team india most 200 plus totals t20 cricket world record

India most 200 plus totals T20I: పొట్టి ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పంది. టీ20 చరిత్రలోనే అత్యధికంగా 52 సార్లు 200కి పైగా పరుగులు సాధించిన తొలి జట్టుగా అవతరించి అగ్రస్థానంలో నిలిచింది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 9 సార్లు 200 దాటించిన రికార్డును సమం చేసి భారత్ అజేయ ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతర్జాతీయ టీ20లతో పాటు మొత్తం పొట్టి ఫార్మాట్‌లో భారత్ ఆధిపత్యం నానాటికీ…

Read Full News
థార్‌‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పిన మహీంద్రా..! నెక్స్ట్‌ జనరేషన్‌ పేటెంట్ రిలీజ్‌ చేసిన కంపెనీ | Mahindra Vision T Concept Patented: The Future of Next Gen Thar is Here!

థార్‌‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పిన మహీంద్రా..! నెక్స్ట్‌ జనరేషన్‌ పేటెంట్ రిలీజ్‌ చేసిన కంపెనీ | Mahindra Vision T Concept Patented: The Future of Next Gen Thar is Here!

అత్య్యాధునిక NU_IQ ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతున్న ఈ విజన్ T ఎస్‌యూవీ, పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ మార్కెట్లోకి రానుంది. బాక్సీ డిజైన్, పవర్‌ఫుల్ ఆఫ్‌రోడ్ ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీతో ఇది ఆటోమొబైల్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించనుంది. ఈ శక్తివంతమైన వాహనం గురించిన పూర్తి విశేషాలను తెలుసుకుందాం! కొత్త ప్లాట్‌ఫారమ్ మహీంద్రా అభివృద్ధి చేసిన ‘NU_IQ’ కొత్త ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఈ విజన్ T రూపుదిద్దుకుంటోంది. భవిష్యత్తులో రాబోయే అనేక ఎస్‌యూవీలకు ఇదే బేస్‌గా మారనుంది….

Read Full News
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: వెల్లుల్లిలో అల్లిసిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. జలుబు, దగ్గు, ఫ్లూ మరియు ఇతర సీజనల్ ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది: క్రమం తప్పకుండా పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడకుండా కాపాడటమే కాకుండా, అధిక రక్తపోటు సమస్యను అదుపులో…

Read Full News

ఒకటి, రెండు కాదు.. ఏకంగా సచిన్ 3 రికార్డులపై కన్నేశాడుగా.. భారీ ప్రపంచ రికార్డ్ బద్దలే..! | Joe root test cricket records sachin tendulkar most fifties stats

Joe Root Sachin Tendulkar Records: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా హెడింగ్లే మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టులో జో రూట్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, పాకిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు బెన్ డకెట్, ఎమిలియో గే వికెట్లను త్వరగానే కోల్పోయి కాస్త తడబడింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్, జోర్డాన్…

Read Full News
హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు.. ఈ చిన్న రూల్ పాటిస్తేనే మీ ప్రాణాలకు పూర్తి భద్రత | The 2 2 2 Rule: How to Check if Your Motorcycle Helmet Fits Correctly for Maximum Safety!

హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు.. ఈ చిన్న రూల్ పాటిస్తేనే మీ ప్రాణాలకు పూర్తి భద్రత | The 2 2 2 Rule: How to Check if Your Motorcycle Helmet Fits Correctly for Maximum Safety!

కేవలం రెండు వేళ్లతో చేసే ఈ ఈజీ పరీక్ష ద్వారా మీ హెల్మెట్ సైజు కరెక్ట్‌గా ఉందో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు. తల చుట్టుకొలత కొలవడం, స్ట్రాప్‌లను సర్దుకోవడం, ఐదేళ్లకు ఒకసారి హెల్మెట్‌ను మార్చడం వంటి తప్పనిసరి జాగ్రత్తల గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. 2-2-2 రూల్ అంటే.. ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అది తలకు సరిగ్గా సరిపోతుందో లేదో తెలుసుకోవడానికి నిపుణులు ‘2-2-2 రూల్’ను సిఫార్సు చేస్తున్నారు….

Read Full News
EPFO: పీఎఫ్‌ సభ్యుడు మరణిస్తే కుటుంబ సభ్యులు ఆర్థిక, పెన్షన్, బీమాను ఎలా క్లెయిమ్‌ చేయాలి? | How to claim epfo pension insurance after member death know documents required

EPFO: పీఎఫ్‌ సభ్యుడు మరణిస్తే కుటుంబ సభ్యులు ఆర్థిక, పెన్షన్, బీమాను ఎలా క్లెయిమ్‌ చేయాలి? | How to claim epfo pension insurance after member death know documents required

EPFO:  ఈపీఎఫ్‌లో ఎన్నో కీలక మార్పులు జరుగుతున్నాయి. పీఎఫ్‌ ఉద్యోగికి మెరుగైన సేవలు అందించేందుకు పీఎఫ్‌ నిబంధనలు సులభతరం చేస్తోంది కేంద్రం. ప్రావిడెంట్ ఫండ్ పథకంలోని సభ్యుడు మరణించిన సందర్భంలో అతని కుటుంబం అతనికి సంబంధించిన పొదుపు, పెన్షన్, బీమా ప్రయోజనాలను EPFO ​​పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే క్లెయిమ్ చేసుకోగలదు. ఇంతకుముందు ఈ సౌకర్యం ఉమాంగ్ యాప్‌లో అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు దీనిని EPFO ​​వెబ్‌సైట్ ద్వారా మాత్రమే పొందవచ్చని ప్రకటించింది ఈపీఎప్‌వో. ప్రావిడెంట్…

Read Full News