WhatsApp: వాట్సప్ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్.. కొత్తగా మూడు అద్బుత ఫీచర్లు..
వాట్సప్ వాడేవారికి భారీ గుడ్ న్యూస్. మరో మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. వాట్సప్‌ను సులభతరంగా ఉపయోగించేందుకు ఈ ఫీచర్లు ఎంతోగానే ఉపయోగపడనున్నాయి. పెద్ద గ్రూప్ చాట్‌లలో సమన్వయాన్ని సులభతరం చేసుకోవడంతో పాటు ఓటింగ్ గడువును మార్చుకోవడానికి, అనామక స్పందనలను పంపడానికి వినియోగదారులను అనుమతించేలా యాప్‌లో మెరుగైన పోల్స్‌ను జోడించింది. ఈ కొత్త ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రూప్ చాట్‌లోని వినియోగదారులందరికీ సమయానికి సంబంధించిన మెస్సేజ్‌ల గురించి ఒకేసారి తెలియజేయవచ్చు. ట్యాగింగ్ ఫీచర్ ద్వారా…