IND vs ZIM 2nd T20I: కాటేరమ్మ కొడుకుపై వేటు.. రెండో టీ20లో ఊహించని మార్పుతో బరిలోకి భారత జట్టు..? | Indias predicted playing xi for 2nd t20i vs zimbabwe 2026 abhishek sharma out
India Predicted Playing XI: జింబాబ్వేపై తొలి టీ20లో ఘన విజయం సాధించినప్పటికీ భారత మేనేజ్‌మెంట్‌కు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఫామ్ లేమితో తడబడుతున్న స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. సిరీస్‌లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు రెండో సమరంలో తుది జట్టులో కీలక మార్పులు చేసేందుకు హెడ్ కోచ్, కెప్టెన్ వ్యూహాలు రచిస్తున్నారు. విజయానందం ఉన్నా.. బెంచ్ బలగంపై దృష్టి..! హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మొదటి పోరులో…