Bigg Boss Telugu 10: బిగ్‌బాస్ తెలుగు10లోకి యాంకర్ శ్రీముఖి లవర్.. వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చాడుగా
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ సీజన్ మళ్లీ ముస్తాబవుతోంది. ఈసారి తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లోనూ ఒకేసారి బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. ఇక తెలుగులో అయితే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుని పదో సీజన్ లోకి అడుగు పెడుతోందీ రియాలిటీ షో. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి హౌస్ లో మరిన్ని హంగులు, ప్రత్యేకతలతో ముస్తాబవుతోంది. అలాగే గేమ్స్, టాస్క్ ల్లోనూ సరికొత్త స్ట్రాటజీని అమలు చేయనున్నారు. త్వరలోనే బిగ్…