తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే.. ఎక్స్‌రే చూసి వైద్యులకే మైండ్ బ్లాక్! కాలిలో ఏకంగా 10 పొడవాటి.. | Doctors Shocked After X Ray Reveals 10 Sewing Needles Inside Woman’s Leg
సోషల్ మీడియాలో ఒక వింత వార్త వేగంగా వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ తీవ్రమైన కాలు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లింది. వైద్యులు ఆమెకు వివిధ వైద్య పరీక్షలతో పాటు ఎక్స్‌రే నిర్వహించగా, ఆ రిపోర్టు చూసి షాక్‌కు గురయ్యారు. ఆమె కాలి కండరాల భాగంలో ఏకంగా 10 కుట్టు సూదులు విరిగి గుచ్చుకుని ఉండటం గమనించారు. ఈ వింత ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన…