Headlines
Video: నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు! | Viral Video: Man Offers Pizza to RAF Personnel During Jantar Mantar Protest, Wins Hearts Online

Video: నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు! | Viral Video: Man Offers Pizza to RAF Personnel During Jantar Mantar Protest, Wins Hearts Online

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల మధ్య హృదయాన్ని హత్తుకునే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఓ యువకుడు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందికి పిజ్జా అందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఈ మానవీయ ఘటన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైరల్ వీడియోలో ఓ యువకుడు పెద్ద పిజ్జా బాక్స్‌తో రోడ్డు పక్కన…

Read Full News
Paneer Tikka Recipe: రెస్టారెంట్ స్టైల్ పనీర్ టిక్కా ఇంట్లోనే.. కేవలం 10 నిమిషాల్లో ఇలా టేస్టీగా తయారు చేసుకోండి! | Restaurant Style Paneer Tikka Recipe details in telugu

Paneer Tikka Recipe: రెస్టారెంట్ స్టైల్ పనీర్ టిక్కా ఇంట్లోనే.. కేవలం 10 నిమిషాల్లో ఇలా టేస్టీగా తయారు చేసుకోండి! | Restaurant Style Paneer Tikka Recipe details in telugu

మన వంటింట్లో ఉండే సాధారణ పెనం (తవా) పైనే కేవలం 10 నిమిషాల్లో పక్కా రెస్టారెంట్ రుచి వచ్చేలా పనీర్ టిక్కాను సులభంగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉన్నప్పుడు అందరినీ మెప్పించేలా పనీర్ టిక్కా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు పనీర్: 250 గ్రాములు (పెద్ద చతురస్రాకార ముక్కలుగా కట్ చేసినవి) గడ్డ పెరుగు (హ్యాంగ్ కర్డ్): 1/2…

Read Full News
Healthy Diet: 50 ఏళ్లు దాటాయా?.. మీ ఆహారంలో ఈ వస్తువులు ఉంటే వెంటనే పక్కన పెట్టేయండి! | Worst Foods for People Over 50: Harmful Everyday Foods That Drain Energy and Accelerate Aging Process

Healthy Diet: 50 ఏళ్లు దాటాయా?.. మీ ఆహారంలో ఈ వస్తువులు ఉంటే వెంటనే పక్కన పెట్టేయండి! | Worst Foods for People Over 50: Harmful Everyday Foods That Drain Energy and Accelerate Aging Process

ఈ వయసులో రోగనిరోధక శక్తిని పెంచుకునే మంచి పోషకాహారాన్ని ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, మన ఆరోగ్యాన్ని గుల్ల చేసే హానికరమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. మరి 50 ఏళ్లు దాటిన వారు తమ ఆహారంలో పొరపాటున కూడా తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్న ఆ ప్రమాదకరమైన ఆహారాలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు మైదా ఉత్పత్తులు వైట్ బ్రెడ్, పాస్తా, కేకులు మైదాతో చేసిన పిండి పదార్థాలలో పీచు…

Read Full News
Protein Danger: ప్రొటీన్ డైట్ పేరిట ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.. కిడ్నీలు దెబ్బతినకుండా నిపుణులు ఇస్తున్న హెచ్చరికలు ఇవే!

Protein Danger: ప్రొటీన్ డైట్ పేరిట ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.. కిడ్నీలు దెబ్బతినకుండా నిపుణులు ఇస్తున్న హెచ్చరికలు ఇవే!

శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే అది మేలు చేయడం పక్కనబెడితే, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని పోషకాహార నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మరి అతిగా ప్రొటీన్ తీసుకోవడం వల్ల మన శరీరంలోని ప్రధాన అవయవాలపై పడే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడి శరీరంలోకి వెళ్లే ప్రొటీన్ జీర్ణమైన తర్వాత నైట్రోజన్ మరియు అమోనియా వంటి వ్యర్థాలు ఉత్పత్తవుతాయి. వీటిని వడపోసి బయటకు పంపే బాధ్యత మూత్రపిండాలదే…

Read Full News
OTT Movie: బావిలో మహారాణి ఆత్మ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్ | Dhyan Sreenivasan Horror Thriller Secret of Kalinga Movie Is Streaming Now On SUN NXT OTT

OTT Movie: బావిలో మహారాణి ఆత్మ.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్ | Dhyan Sreenivasan Horror Thriller Secret of Kalinga Movie Is Streaming Now On SUN NXT OTT

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జులై 24) కూడా ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. నాగబంధం వంటి తెలుగు సినిమాలతో పాటు కాన్ సిటీ, పళ్లి చట్టంబి వంటి డబ్బింగ్ సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. ఇక ప్రతి వారం లాగే ఈ వారం కూడా…

Read Full News
Liver Health: మీ చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా?.. లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!

Liver Health: మీ చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా?.. లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!

కాలేయం దెబ్బతింటున్నప్పుడు ప్రారంభంలో ఎలాంటి నొప్పి అనిపించకపోయినప్పటికీ, మన చర్మం ద్వారా శరీరం కొన్ని కీలకమైన హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. చాలా మంది వీటిని సాధారణ చర్మ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. మరి కాలేయ వ్యాధుల వల్ల చర్మంపై కనిపించే ఆ ప్రమాదకరమైన మార్పులు ఏంటో, ఏయే లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. చర్మం మరియు కళ్లు పసుపు రంగులోకి మారడం (కామెర్లు) కాలేయం దెబ్బతిన్నప్పుడు కనిపించే అత్యంత…

Read Full News
పిచ్ మార్చమని చెప్పినా మావాళ్లు వినలే.. అతని దెబ్బకు తేలిపోయాం.. క్రీజులో ఉన్నంతసేపు నరకం చూశాం..! | Sikandar raza comments on zimbabwe defeat against team india first t20

పిచ్ మార్చమని చెప్పినా మావాళ్లు వినలే.. అతని దెబ్బకు తేలిపోయాం.. క్రీజులో ఉన్నంతసేపు నరకం చూశాం..! | Sikandar raza comments on zimbabwe defeat against team india first t20

Sikandar Raza Comments on Zimbabwe Defeat: భారత్, జింబాబ్వే మధ్య ప్రారంభమైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి సమరంలోనే టీమిండియా తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు తక్కువ పరుగులకే పరిమితం చేశారు. ఆపై 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, కేవలం 13.2 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విక్టరీ కొట్టేసింది. ఈ గెలుపుతో సిరీస్‌లో…

Read Full News
Mukesh Ambani: ముఖేష్ అంబానీ మనవడు ఏ స్కూల్‌లో చదువుతున్నాడో తెలుసా? ఫీజు ఎంతో తెలిస్తే మైండ్‌ బ్లాంకే..! | Do you know which school Mukesh Ambani’s grandson studies at? Wait till you hear the fee it’ll blow your mind

Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ.. పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్‌ అంబానీ ఎప్పుడు వార్తల్లో ఉంటారు. అయితే ముఖేష్‌ అంబానీ- నీతా అంబానీలకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ కొడుకు పృథ్వీ అంబానీ. పృథ్వీ అంబానీ వయసు ఇప్పుడు ఆరేళ్లు. అయితే అంబానీ మనవడు పృథ్వీ ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నాడో తెలుసా? అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ముఖేష్ అంబానీ పెద్ద మనవడు పృథ్వీ అంబానీ…

Read Full News
ఇడ్లీ, దోసలను మరిపించే రాగి పిండి ఉప్మా.. 5 నిమిషాల్లో చేసేయండి ఇలా..

ఇడ్లీ, దోసలను మరిపించే రాగి పిండి ఉప్మా.. 5 నిమిషాల్లో చేసేయండి ఇలా..

రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు రాగి సలిది, రాగి సంకటి తిని ఎంతో బలంగా ఉండేవారు. ఈ రోజుల్లో మళ్లీ రాగుల ప్రాముఖ్యత పెరిగింది. ఈ రాగి ఉప్మా తయారు చేయడం చాలా సులభం. ముందుగా బాండీలో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక తాలింపు గింజలు, మినపప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి. అందులోనే పల్లీలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ…

Read Full News
కొమురవెల్లి భక్తులకు గుడ్‌న్యూస్.. మల్లన్న దర్శనం ఇక మరింత సులభం..! | Komuravelli Railway station to be inaugurated by Union Minister Kishan Reddy on July 26

కొమురవెల్లి భక్తులకు గుడ్‌న్యూస్.. మల్లన్న దర్శనం ఇక మరింత సులభం..! | Komuravelli Railway station to be inaugurated by Union Minister Kishan Reddy on July 26

తెలంగాణలోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు శుభవార్త. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి జూలై 26న అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం, మనోహరాబాద్–సిద్దిపేట కొత్త రైల్వే…

Read Full News