Headlines
15 సార్లు బోర్లు వేసినా నీరు పడలేదు.. దీంతో ఈ రైతు ఏం  చేశాడో తెలుసా..?

15 సార్లు బోర్లు వేసినా నీరు పడలేదు.. దీంతో ఈ రైతు ఏం చేశాడో తెలుసా..?

మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో నివాసం ఉంటున్న రైతు మార్తా రమేష్, నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయనకు 13 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ, నీటి వనరులు లేకపోవడంతో పంటల సాగు సవాలుగా మారింది. ఈ సవాలును అధిగమించడానికి రమేష్ అనేక ప్రయత్నాలు చేశారు, చివరికి అతని పట్టుదల విజయ తీరాలను చేర్చింది. నీటి కోసం అలుపెరగని పోరాటం మార్తా రమేష్ తన 13 ఎకరాల పొలానికి నీటిని…

Read Full News
Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ఊరట.. నేటి ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ ఎంతంటే..?

Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ఊరట.. నేటి ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ ఎంతంటే..?

అమెరికా-ఇరాన్ మధ్య వార్, గల్ప్ దేశాల్లో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరగడంతో ముడి చమురు ధరలు దిగొచ్చాయి. ఇప్పుడు మళ్లీ వార్ స్టార్ట్ కావడంతో ఆమాంతం పెరుగుతూ వస్తోన్నాయి. యుద్దం ఇలాగే కొనసాగితే ధరలు మళ్లీ ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ వాత తప్పదు. ఇప్పటికే కేంద్రం ఇంధన ధరలను…

Read Full News
Tollywood : నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్.. | Actress Rekha Vedavyas Opens Up on Marriage, Love, and Finding Her Soulmate

Tollywood : నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక్క మెసేజ్ చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్.. | Actress Rekha Vedavyas Opens Up on Marriage, Love, and Finding Her Soulmate

హీరోయిన్ రేఖ వేదవ్యాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆనందం సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అప్పట్లో తెలుగులో ఆమె క్రేజీ హీరోయిన్. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, వివాహ బంధాలపై ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నానని, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌లాగే తాను కూడా సింగిల్‌గా మిగిలిపోతానేమోనని రేఖ సరదాగా అన్నారు. తన సింగిల్…

Read Full News
Rao Ramesh: ఆ హీరో ఇంటికి పిలిపిచ్చి భోజనం పెట్టాడు.. ఇప్పుడతను మన మధ్య లేకపోవడం నమ్మలేపోతున్నా: రావు రమేష్ | Rao Ramesh Recalls Heartwarming Memory With Late Actor Puneeth Rajkumar During KGF 2 Shooting in Mysuru

టాలీవుడ్ సీనియర్ నటుడు రావు రమేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్నా ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు. కేవలం సహాయక నటుడిగానే కాకుండా, విలన్ గానూ అప్పుడప్పుడు కమెడియన్ గానూ జనాలను అలరిస్తున్నారు రావు రమేష్. ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు తెలుగుతో పాటు కన్నడలోనూ సినిమాలు చేస్తున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో పేరుగాంచిన నటుడు కోమల్ కుమార్, ప్రస్తుతం ‘తెనాలి డిఎ, ఎల్‌ఎల్‌బి’తో ప్రేక్షకుల…

Read Full News
పిల్లలు, యువతలో పెరుగుతున్న ఊబకాయం.. జంక్ ఫుడ్‌పై కఠిన నిబంధనలకు ICMR-NIN కీలక ప్రతిపాదనలు! | ICMR NIN Recommends Strict Curbs on Junk Food to Tackle Childhood Obesity in India

పిల్లలు, యువతలో పెరుగుతున్న ఊబకాయం.. జంక్ ఫుడ్‌పై కఠిన నిబంధనలకు ICMR-NIN కీలక ప్రతిపాదనలు! | ICMR NIN Recommends Strict Curbs on Junk Food to Tackle Childhood Obesity in India

దేశంలో పిల్లలు, యువతలో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) కీలక విధాన పత్రాన్ని విడుదల చేసింది. ‘లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్ (Let’s Fix Our Food – LFOF) కన్సార్టియం’ రూపొందించిన ‘పిల్లలు, కిశోరుల్లో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఆహార వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ప్రాధాన్య విధాన చర్యలు’ అనే పాలసీ డాక్యుమెంట్‌ను నీతి…

Read Full News
Central Government: ఉద్యోగం పోయిందా..? లేదా మానేశారా…? కేంద్రం అద్బుత పథకం.. ప్రతీ నెలా మీ అకౌంట్లోకి డబ్బులు.. | Lost Your Job, Central Government Offers 50 percent Salary as Unemployment Benefit Under ESIC Scheme

మీ ఉద్యోగం పోయిందా..? లేదా ఉద్యోగం మానేశారా..? అయితే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం పొందవచ్చు. అవును.. చాలామందికి ఈ విషయం తెలియక డబ్బులు పొందలేకపోతున్నారు. ఇటీవల లేఆఫ్స్ ఎక్కువ అవ్వడంతో పాటు వివిధ కారణాలతో ఉద్యోగాలు మానేసేవారు కూడా పెరిగిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఉద్యోగం లేకపోవడంతో ఆర్ధికంగా కష్టాలు తప్పవు. ఇలాంటివారికి అండగా నిలిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది

Read Full News
అడుగు అడుగుకు ఆదాయమే.. నిజంగా ఈ రైతు ఆలోచనకు సలాం అనాల్సిందే.. | Quarter Acre Success: Pitla Sreeshailams Rs 30,000 Monthly Income Organic Farming Model

అడుగు అడుగుకు ఆదాయమే.. నిజంగా ఈ రైతు ఆలోచనకు సలాం అనాల్సిందే.. | Quarter Acre Success: Pitla Sreeshailams Rs 30,000 Monthly Income Organic Farming Model

ఘట్‌కేసర్‌కు సమీపంలోని అంకుషాపూర్‌కు చెందిన ఆదర్శ రైతు పిట్ల శ్రీశైలం, తన వినూత్న వ్యవసాయ పద్ధతులతో కేవలం పావు ఎకరంలో నెలకు రూ.30,000 సంపాదిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన “ప్రతి అడుగున ఆదాయం, ప్రతి వ్యర్థము ఉపయోగమే” అనే సూత్రంతో విజయవంతమైన ప్రకృతి వ్యవసాయ మోడల్‌ను రూపొందించి, నిరుద్యోగ యువతకు, రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఉపాధి అవకాశాల అన్వేషణలో భాగంగా వ్యవసాయాన్నే ఏకైక దిక్కుగా గుర్తించిన శ్రీశైలం , ఈ ఆదాయ వృద్ధి…

Read Full News
Hindu Belief: శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు! | Why Is Head Bath Considered Important on Auspicious Days? Spiritual and Health Reasons Explained

మన పూర్వీకులు శుభ దినా(పండగలు, శుభకార్యాలు)ల్లో తలస్నానం చేయడాన్ని కేవలం ఒక అలవాటుగా కాకుండా, జీవితంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఆచారంగా భావించేవారు. శారీరక పరిశుభ్రతతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక పవిత్రత కూడా కలిగి ఉండాలనే జీవన తత్వం ఈ సంప్రదాయానికి మూలం. వివాహాలు, వ్రతాలు, పూజలు, పండుగలు, పుట్టినరోజులు, శుభకార్యాలు లేదా ముఖ్యమైన సందర్భాలకు ముందు తలస్నానం చేయడం ద్వారా శరీరం, మనస్సు రెండూ తాజాగా మారి, రోజును సానుకూల దృక్పథంతో ప్రారంభించవచ్చని పెద్దలు విశ్వసించేవారు….

Read Full News
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్‌ పేపర్‌.. ఈ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసా? | GATE 2027 Introduces Robotics and Automation (RA) as New Test Paper; Check Eligibility, Exam Pattern and Syllabus

ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్‌ పేపర్‌.. ఈ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసా? | GATE 2027 Introduces Robotics and Automation (RA) as New Test Paper; Check Eligibility, Exam Pattern and Syllabus

హైదరాబాద్‌, జులై 24: ప్రస్తుతం గేట్ పరీక్షలో ఒక పేపర్‌గా ఉన్న టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఫైబర్‌ సైన్స్‌ను ఇంజినీరింగ్‌ సైన్సెస్‌లో ఒక సెక్షనల్‌ పేపర్‌గా మార్చారు. అంటే కొత్తగా రోబోటిక్స్‌ పేపర్‌ను అదనంగా చేసినా.. మొత్తం పేపర్ల సంఖ్య గతేడాది మాదిరిగానే 30గా ఉంటుంది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఐఐటీ మద్రాస్‌ చేపట్టగా.. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఐదేళ్ల తర్వాత అన్ని పేపర్లలో సిలబస్‌ను సవరించినట్లు పేర్కొంది. రోబోటిక్స్, ఆటోమేషన్ సంబంధిత రంగాలలో ఎం.టెక్…

Read Full News
Ullasamga Utsahamga Movie : ఒక్క సినిమాతో సెన్సేషన్.. స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్.. ఎలా చనిపోయారో తెలుసా.. | Do You Remember Ullasamga Utsahamga Movie Hero Yasho Sagar, Know His Life Story

Ullasamga Utsahamga Movie : ఒక్క సినిమాతో సెన్సేషన్.. స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్.. ఎలా చనిపోయారో తెలుసా.. | Do You Remember Ullasamga Utsahamga Movie Hero Yasho Sagar, Know His Life Story

సినీరంగంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే ఫేమస్ అయ్యారు. అలాగే ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఊహించని స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో గురించి మీకు చెప్పక్కర్లేదు. యశో సాగర్.. ఈపేరు అందరికి తెలియకపోవచ్చు. కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ హీరో అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాతో అంతగా పాపులర్ అయ్యాడు. మొదటి సినిమాతోనే భారీ విజయం. అలాగే నటనపరంగా…

Read Full News