జూలై 24 రాశిఫలాలు: వారికి కెరీర్‌లో శుభవార్తలు.. ధన యోగం కూడా! | Daily Horoscope for July 24, 2026: Friday Astrology Predictions for All 12 Zodiac Signs
దిన ఫలాలు (జూలై 24, 2026): మేష రాశి వారు ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి శుభ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?…