ఇజ్రాయెల్‌లో అనుమానాస్పద మృతిలో భారతీయుడు మృతి.. పోలీసుల దర్యాప్తు సంచలనాలు! | Indian man found suspected death in Jerusalem apartment, Israel police arrest 31 year old suspect
ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో ఓ భారతీయ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. బుధవారం (జూలై 22) కటమోన్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారతీయుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనపై హత్య కేసు నమోదు చేసిన ఇజ్రాయెల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఈ కేసులో ఓ అనుమానితుడిని అరెస్టు చేశారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, మృతుడు భారతదేశానికి చెందిన కార్మికుడు. ఘటనకు సంబంధించి దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐలాట్ నగరానికి చెందిన 31 ఏళ్ల వ్యక్తిని…