Business Ideas: తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రారంభించే వ్యాపారం గురించి మీకు తెలుసా? నెలకు రూ.50 వేలు! | Business Ideas: How starting slippers unit manufacturing tips ..know through manufacturer
Business Ideas: నేటి రోజుల్లో స్వయం ఉపాధి లేదా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వారు చాలా మంది తమ సొంతంగా వ్యాపారం చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. అలాంటి బిజినెస్‌లో స్లిప్పర్స్ (చెప్పులు) తయారీ వ్యాపారం ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి మంచి ఆదాయాన్ని పొందే అవకాశాలు ఇందులో ఉన్నాయి. రోజూ ప్రతి ఒక్కరికీ అవసరమయ్యే వస్తువు కావడంతో దీనికి మార్కెట్‌లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. బీహార్‌లోనే…