Headlines
Gayatri Simhadri: సీరియల్లో విలన్.. నెట్టింట గ్లామర్ అరాచకం.. పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

Gayatri Simhadri: సీరియల్లో విలన్.. నెట్టింట గ్లామర్ అరాచకం.. పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో గాయత్రి సింహాద్రి ఒకరు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీరియల్ 'కార్తీక దీపం 2 ' ద్వారా ఈమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తన నటనతో, విలక్షణమైన హావభావాలతో నెగెటివ్ పాత్రలోనైనా సరే ప్రేక్షకుల మనసు దోచుకున్న గాయత్రి, సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలు, విభిన్నమైన కాన్సెప్ట్ ఆధారిత…

Read Full News
Fixed Deposit: రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది? పూర్తి వివరాలు! | Which Bank Offers the Highest Interest Rate on a Rs 2 Lakh Fixed Deposit? Full Details

Fixed Deposit: రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది? పూర్తి వివరాలు! | Which Bank Offers the Highest Interest Rate on a Rs 2 Lakh Fixed Deposit? Full Details

Fixed Deposit: దేశంలోని సురక్షితమైన పెట్టుబడుల జాబితాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకాలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి ఇవి ఉత్తమ ఎంపికలు. కానీ, రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటు ఇస్తుంది అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. ప్రస్తుత వడ్డీ రేట్ల ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI),…

Read Full News
Ravi Teja: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్ | A Man Looks Like Actor Ravi Teja, Watch Video

Ravi Teja: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్ | A Man Looks Like Actor Ravi Teja, Watch Video

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. అయితే ఏడుగురు కాకపోయినా కనీసం ఒకరు, ఇద్దరు ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులు అప్పుడప్పుడు మనకు తారసపడుతుంటారు. ఎలాంటి రక్త సంబంధం బంధుత్వం లేకున్నా ఒకే పోలికలతో కనిపించే వ్యక్తులు అక్కడక్కడ కనిపిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వారిని ఇంగ్లిష్ లోడొపెల్ గ్యాంగర్స్ లేదా ట్విన్ స్ట్రేంజర్స్ అని పిలుస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇలా ఒకే పోలికలు ఉన్న వ్యక్తులు మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. సోషల్…

Read Full News
Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు! | Medak School Children Perform Traditional Frog Ritual, Pray to Rain God for Timely Monsoon

Video: చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకున్న విద్యార్థులు! | Medak School Children Perform Traditional Frog Ritual, Pray to Rain God for Timely Monsoon

భానుడి భగభగలకు భూమాత అల్లాడిపోతోంది. వర్షాలు లేక అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు పండాలని కోరుకుంటూ మెదక్ జిల్లాలో పాఠశాల విద్యార్థులు చేసిన వినూత్న ప్రార్థన అందరినీ ఆకట్టుకుంది. కప్పల కావడితో వరుణ దేవుడిని వేడుకుంటూ చిన్నారులు చేసిన నృత్యం గ్రామస్తులను కదిలించింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల వేదికగా ఒక అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షాలు సమృద్ధిగా కురిసి, లోకం…

Read Full News
Actress Sudha: శ్రీహరి, ఉదయ్ కిరణ్ ఇద్దరిని చివరి చూపు చూడలేకపోయాను.. కారణం ఇదే.. సీనియర్ నటి సుధ.. | Actress Sudha Recalls Deep Bond with Srihari and Uday Kiran and Her Fear of Seeing Death

Actress Sudha: శ్రీహరి, ఉదయ్ కిరణ్ ఇద్దరిని చివరి చూపు చూడలేకపోయాను.. కారణం ఇదే.. సీనియర్ నటి సుధ.. | Actress Sudha Recalls Deep Bond with Srihari and Uday Kiran and Her Fear of Seeing Death

సీనియర్ నటి సుధ, దివంగత నటుడు శ్రీహరితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగమయ్యారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, శ్రీహరితో పాటు ఆయన కుటుంబంతో సుదీర్ఘకాలంగా తమకు పరిచయం ఉందని తెలిపారు. డిస్కో శాంతి, ఆమె సోదరీమణులు, తల్లి, సోదరులతో చిన్ననాటి నుంచే సన్నిహిత సంబంధాలున్నాయని వివరించారు. ముఖ్యంగా డిస్కో శాంతితో మంచి స్నేహం ఉందని, ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత శ్రీహరితో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. శ్రీహరి మరణం తనను ఎంతగానో…

Read Full News
IND vs ZIM: మ్యాచ్ లైవ్ జియో, స్టార్‌స్పోర్ట్స్, సోని.. ఎందులోనూ రాదు! మరి లైవ్ ఎక్కడ చూడాలో తెలుసా? | Where To Watch India vs Zimbabwe T20I Series 2026 Live Streaming

IND vs ZIM: మ్యాచ్ లైవ్ జియో, స్టార్‌స్పోర్ట్స్, సోని.. ఎందులోనూ రాదు! మరి లైవ్ ఎక్కడ చూడాలో తెలుసా? | Where To Watch India vs Zimbabwe T20I Series 2026 Live Streaming

ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుస పరాజయాలతో నిరాశ చెందిన భారత జట్టు ఇప్పుడు జింబాబ్వే పర్యటనతో కొత్త ఆరంభానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం టీమిండియా హరారే చేరుకుంది. ఈ సిరీస్ జూలై 23 నుంచి ప్రారంభం కానుండగా, మూడు మ్యాచ్‌లు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగానే జరగనున్నాయి. వరుస విజయాలతో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పొందాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన మూడు రోజుల వ్యవధిలోనే భారత…

Read Full News
మలేరియా vs డెంగ్యూ vs చికెన్‌గున్యా.. ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి..? లక్షణాలు, జాగ్రత్తలు! | Monsoon Health Alert: How to Identify Malaria, Dengue and Chikungunya

మలేరియా vs డెంగ్యూ vs చికెన్‌గున్యా.. ఈ మూడింటి మధ్య తేడా ఏమిటి..? లక్షణాలు, జాగ్రత్తలు! | Monsoon Health Alert: How to Identify Malaria, Dengue and Chikungunya

వర్షాకాలం వేడి నుండి ఖచ్చితంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ, అది అనేక ఆరోగ్య సమస్యలను కూడా వెంట తెస్తుంది. ఈ కాలంలో నీరు నిలిచిపోయి, దోమలు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ దోమలు మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి. సమస్య ఏమిటంటే, ఈ మూడు వ్యాధులు ఒకే విధంగా ప్రారంభమవుతాయి. అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం మరియు తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు, ఏ వ్యాధి దీనికి కారణమవుతోందో గుర్తించడంలో…

Read Full News
Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌ | Hyderabad: Transco DE Muthyam Venkataramana arrested

Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌ | Hyderabad: Transco DE Muthyam Venkataramana arrested

Hyderabad: ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్‌ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్‌ చేసింది. రూ.27.65 కోట్ల అక్రమ ఆస్తులుగా గుర్తించింది ఏసీబీ. ఆయనకు 10 అపార్ట్‌మెంట్లలో రూ.20 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని ఏసీబీ గుర్తించింది. అంతేకాకుండా 2 కిలోల బంగారం, రూ.52 లక్షలు, మూడు కార్లు, రూ.30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఏసీబీ అధికారులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముత్యం వెంకటరమణ ఇంట్లో 20 మద్యం బాటిళ్లు సైతం లభ్యమైనట్లు…

Read Full News
ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు ‘తల్లికి వందనం’ డబ్బులు జమ.. చంద్రబాబు, పవన్ ఫోటోలకు పాలాభిషేకం

ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు ‘తల్లికి వందనం’ డబ్బులు జమ.. చంద్రబాబు, పవన్ ఫోటోలకు పాలాభిషేకం

అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గుడిలో నేడు విడుదల చేసిన తల్లికి వందనం పథకంలో ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు ఎకౌంట్లో పడ్డాయి. చంద్రబాబు చెప్పినట్టుగానే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నెరవేర్చినందుకుగాను ఆ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. గోడి గ్రామానికి చెందిన చిరంజీవి రాజేశ్వరి దంపతులకు నలుగురు పిల్లలు ఉండగా నలుగురు పిల్లలకు గాను…

Read Full News
నీట్ పేపర్ లీక్ ఆందోళనలపై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా | Union Minister JP Nadda held press conference and attacked opposition over neet paper leak

నీట్ పేపర్ లీక్ ఆందోళనలపై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా | Union Minister JP Nadda held press conference and attacked opposition over neet paper leak

నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ అంశాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉందని మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన మీడియా…

Read Full News