Headlines
పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం | Pawan Kalyan Orders Probe into Illegal Mining at Panchadarla, Directs Cancellation of Mining Permissions

పంచదార్ల అక్రమ మైనింగ్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. విచారణకు ఆదేశాలు, అనుమతుల రద్దుకు నిర్ణయం | Pawan Kalyan Orders Probe into Illegal Mining at Panchadarla, Directs Cancellation of Mining Permissions

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పంచదార్ల కొండలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను  ఆదేశించారు. అక్రమ తవ్వకాలకు పాల్పడిన మైనింగ్ సంస్థకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని, సంస్థపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పంచదార్ల కొండను శాశ్వతంగా “నో మైనింగ్ జోన్”గా ప్రకటించే అవకాశాలను పరిశీలించాలని సంబంధిత శాఖలకు సూచించారు. ఈ ప్రాంతంలోని ప్రకృతి సంపద, పర్యావరణ…

Read Full News
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్య గ్రహాలు కలిసినప్పుడు కొందరికి మంచిగా ఉంటుంది. త్వరలో కుజుడు తన స్థానాన్నిమార్చుకోబోతున్నాడు ఇక ఇదే సమయంలో మహా రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల రెండు రాశులవారికి కొన్ని ప్రయోజనాలు కలగనున్నాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్య గ్రహాలు కలిసినప్పుడు శుభంగా ఉంటుంది. త్వరలో కుజ, చంద్రుల కలయిక వల్ల రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వల్ల రెండు రాశులవారికి ఎన్నో ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఆ…

Read Full News
Actor: రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? 23 రోజులు వెంటిలేటర్ పై ఉండి.. | Did You Remember Tollywood Actor Kosuri Venugopal, Know How He Lost His Life

Actor: రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈ నటుడు ఎలా చనిపోయారో తెలుసా? 23 రోజులు వెంటిలేటర్ పై ఉండి.. | Did You Remember Tollywood Actor Kosuri Venugopal, Know How He Lost His Life

కోసూరి వేణు గోపాల్.. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ పై ఫొటో చూస్తే ఇట్టే గుర్తు పడతారు. గంభీరమైన గొంతు, భారీ కాయంతో కనిపించే ఈయన తన దైన నటనతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించారు. ముఖ్యంగా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా నటించారు వేణు గోపాల్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన కోసూరి చాలా ఏళ్ల పాటు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో పని చేశారు….

Read Full News
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకు తినేయండి.. అద్భుత ప్రయోజనాలివే!

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చుకు తినేయండి.. అద్భుత ప్రయోజనాలివే!

అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లు: పండ్లలో బ్లూబెర్రీలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిలో ఉండే ఆంథోసైనిన్లు అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఉచిత రాడికల్స్ నుంచి కణాలను రక్షించి నిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు: రెగ్యులర్‌గా బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, రక్తపోటు (BP) అదుపులో ఉంటుంది. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి: బ్లూబెర్రీస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వయసు పెరిగే…

Read Full News
Telugu Song: 1991లో సంచలనం.. అప్పట్లో కుర్రాళ్లు తెగ పాడుకున్న వెంకటేశ్ సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్ షేక్.. | This Song Trending From Venkatesh Coolie No 1 Still 34 Years, That Is Kotta Kottaga Unnadi Song

తెలుగు సినిమా చరిత్రలో ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ సాంగ్స్‌ చాలా ఉన్నాయి. దశాబ్దాలు గడిచినప్పటికీ ఆ పాటల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ కొన్ని పాటలు శ్రోతల హృదయాల్లో నిలిచిపోయాయి. తాజాగా ఓ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. అదే ‘కూలీ నెం. 1’ చిత్రంలోని “కొత్త కొత్తగా ఉన్నది” పాట ఒకటి. విక్టరీ వెంకటేష్, అందాల భామ టబు జంటగా నటించిన ఈ రొమాంటిక్ మెలోడీ ఇప్పటికీ సంగీతాభిమానులను విశేషంగా అలరిస్తూనే…

Read Full News
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

స్వప్న శాస్త్రం ప్రకారం, అరటి పండు చాలా పవిత్రమైనది. అయితే ఇది కలలో కనిపించడం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. కలలో అరటి పండు కనిపించడం అంటే, గురువు ఫలం అంట. దీని వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయంట. ముఖ్యంగా ఇది లక్ష్మీదేవి రాకను, సంతానాభివృద్ధిని సూచిస్తుందంట. అందువలన కలలో అరటి పండు కనిపించడం చాలా శుభ ప్రదం. కలలో మీరు అరటి పండ్ల గెలను గనుక చూసినట్లు అయితే, అది లక్ష్మీదేవి రాకను…

Read Full News
OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Chiranjeevi Launched Trailer of Srikanth Objection My Lord Notary Parasuram Chapter 1 Unveiled

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్…

Read Full News
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు! | Saturn Sade Sati 2026: These 3 Zodiac Signs Need to Be Extra Careful This Year

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు! | Saturn Sade Sati 2026: These 3 Zodiac Signs Need to Be Extra Careful This Year

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయాధిపతిగా, కర్మఫల ప్రదాతగా భావిస్తారు. వ్యక్తి చేసిన మంచి–చెడు కర్మలను బట్టి తగిన ఫలితాలను ప్రసాదించేది శనిదేవుడేనని విశ్వసిస్తారు. నవగ్రహాల్లో అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహమైన శని, ఒక్కో రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు గడుపుతాడు. అందువల్ల ఆయన ప్రభావం కూడా దీర్ఘకాలం ఉంటుంది. జన్మచంద్ర రాశికి ముందు రాశి, జన్మరాశి, తరువాతి రాశిలో శని సంచరించే మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలాన్ని శని సడేసాతిగా పిలుస్తారు. ఈ సమయంలో వ్యక్తి…

Read Full News
Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం | Central government apoints IAS Anurag jain as Niti aayog CEO

Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం | Central government apoints IAS Anurag jain as Niti aayog CEO

Anurag Jain: కేంద్ర ప్రభుత్వం 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. జైన్‌ను రెండేళ్ల కాలానికి నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. జైన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి…

Read Full News
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..! | Lighting a Lamp on a Betel Leaf: Spiritual Beliefs, Benefits and Ritual Significance

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..! | Lighting a Lamp on a Betel Leaf: Spiritual Beliefs, Benefits and Ritual Significance

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రతి పూజా సామగ్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాటిలో ‘తమలపాకు’ అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. వివాహాలు, వ్రతాలు, హోమాలు, దేవతారాధనలు వంటి శుభకార్యాల్లో తమలపాకును విరివిగా ఉపయోగిస్తారు. అదే విధంగా, తమలపాకుపై దీపం వెలిగించి పూజించడం కూడా అనేక ప్రాంతాల్లో పాటించే సంప్రదాయం. ఈ ఆచారం వల్ల ఇంట్లో శుభశక్తులు పెరిగి, సుఖశాంతులు నెలకొంటాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే, ఈ విశ్వాసాలు ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలపై ఆధారపడినవే. తమలపాకుపై దీపాన్ని ఎలా…

Read Full News