EPF Vs PPF Vs VPF: ఈ మూడింటిలో ఏది బెటర్..? ఎందులో పెట్టుబడి పెడితే మంచిదంటే..? | EPF vs VPF vs PPF: Which Government Savings Scheme Is Best for You
ఈ రోజుల్లో ఖర్చులు అనేవి పెరిగాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది. ఇలాంటి తరుణంలో భవిష్యత్ అవసరాల కోసం చాలామంది డబ్బులు పొదుపు చేసుకుంటూ ఉంటారు. మీ డబ్బులు సురక్షితంగా పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉంటాయి. అందులో కేంద్రం ప్రభుత్వ పొదుపు పథకాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే అనేక పథకాలు అందుబాటులో ఉండటం వల్ల ఏది ఏంచుకోవాలనేది పెట్టుబడిదారులకు కన్‌ప్యూజ్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), వాలంటరీ…