Raasi: ఆ హీరోతో సినిమాను మిస్సయ్యా.. అందుకు చాలా బాధపడ్డాను.. హీరోయిన్ రాశి.. | Actress Raasi Said She Missed movie With Megastar Chiranjeevi
హీరోయిన్ రాశి రాశి తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిగారితో కలిసి నటించాల్సిన ఒక భారీ చిత్రాన్ని, అలాగే అరుంధతి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తాను ఎలా కోల్పోయిందో వెల్లడించారు. రాశి మాట్లాడుతూ, “చిరంజీవి సార్ నటించిన స్నేహం కోసం (తమిళంలో నట్పు కాగలో సిమ్రన్ పాత్ర) సినిమాను నేను చేయాల్సి ఉంది. అయితే, అప్పట్లో తెలుగులో నాకు డేట్స్ లేవు. నేను పూర్తి బిజీగా ఉండేదాన్ని,…