Onion Chutney: కూరగాయలు లేనప్పుడు గ్యాస్‌తో పనేలేకుండా 5 నిమిషాల్లో చేసుకునే కమ్మని ఉల్లిపాయ పచ్చడి!
కావలసిన పదార్థాలు: రెండు పెద్ద ఉల్లిపాయలు, దోరగా ఉన్న ఒక టమాటా, రెండు పచ్చిమిర్చి, ఒక స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు (10 నుండి 15), ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, రెండు ఎండుమిర్చి, ఒక రెమ్మ తాజా కరివేపాకు మరియు ఒక చిన్న కప్పు నూనె. తయారీ విధానం: ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయల పొట్టు తీసి చాలా సన్నని ముక్కలుగా…