Headlines
Anil Ravipudi: అతను నా బెస్ట్ ఫ్రెండ్.. అయినా కూడా నా సినిమాల్లో అతను నటించలేదు | Anil Ravipudi Intresting comments about Sapthagiri and Srinivas Reddy

Anil Ravipudi: అతను నా బెస్ట్ ఫ్రెండ్.. అయినా కూడా నా సినిమాల్లో అతను నటించలేదు | Anil Ravipudi Intresting comments about Sapthagiri and Srinivas Reddy

దర్శకుడు అనిల్ రావిపూడి తన సినీ ప్రయాణం, నటులతో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఐడ్రీమ్ బాపట్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన ప్రారంభ రోజుల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో నటులు తనను ఇల్-ట్రీట్ చేయడం వంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని, తాను “యూజర్ ఫ్రెండ్లీ” స్వభావం కలవాడినని తెలిపారు. ఒక రచయితగా, అసోసియేట్ డైరెక్టర్‌గా ఏకకాలంలో పనిచేయడం తనకు ఎంతో మేలు…

Read Full News
Fish bone: ఆరెరే గొంతులో ఇరుక్కున చేపముల్లు తొలగించడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే! | How to Get a Fish Bone Out of Your Throat: Easy Home Remedies

Fish bone: ఆరెరే గొంతులో ఇరుక్కున చేపముల్లు తొలగించడం ఇంత ఈజీనా.. ఇన్నాళ్లు ఈ ట్రిక్ తెలీదే! | How to Get a Fish Bone Out of Your Throat: Easy Home Remedies

Note: ఒకవేళ ముల్లు సమస్య నివారణ కాకపోతే, భోజనం చేసేటప్పుడు, గొంతులో లేదా అన్నవాహికలో నొప్పి ఉంటే, వెంటనే వైద్యుడిని కలవండి, పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే చేప ముల్లు అలాగే ఉంటే ఆ భాగంలో ఇన్ఫెక్షన్ ఎదురుకావచ్చు. ఇంకా ముల్లు గొంతులోని అన్నవాహిక భాగంలో గుచ్చుకుని ఉంటే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

Read Full News

అతడు కొన్ని కోట్లు వదిలేసుకున్నాడు.. అలా అవడానికి కారణం ఇదే.. జబర్దస్త్ నటుడు.. | Jabardasth Appa rao Reflects on Shakalaka Shankar Journey and His Own Career Path

జబర్దస్త్ అప్పారావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, తన కెరీర్ ప్రయాణం, సహనటుడు శకలక శంకర్‌తో తన అనుబంధం, రాజకీయ ప్రచారాలపై తన అభిప్రాయాలు, అలాగే కామెడీ స్కిట్‌లలోని సంభాషణల గురించి చెప్పుకొచ్చారు. అప్పారావు తన పేరు ప్రఖ్యాతులకు శకలక శంకరే కారణమని, అతని వల్లనే తాను ఇంత పేరు సంపాదించుకున్నానని, అతని పుణ్యమా అని ఈ రోజు నవ్వుల ప్రపంచంలో తన కుటుంబం ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. శకలక శంకర్ స్థితి ప్రస్తుతం ఇది కాదని,…

Read Full News
Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. | Vijay Thalapathy Son Jason Sanjay Opens Up About His Sister Divya Saasha Bonding

Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. | Vijay Thalapathy Son Jason Sanjay Opens Up About His Sister Divya Saasha Bonding

కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అటు ఆయన తనయుడు జాసన్ సంజయ్ మాత్రం దర్శకుడిగా తెరంగేట్రం చేయనున్నారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా జాసన్ సంజయ్ తెరకెక్కించిన సినిమా సిగ్మా. ఈ సినిమాకు సంబంధించిన అన్ని అప్‌డేట్‌లు సోషల్ మీడియాలో విడుదలవుతూ, బాగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం జాసన్ సంజయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి….

Read Full News

Raghu Kunche: ప్రతి రోజు 50 మందికి భోజనం పెట్టేవారు.. ఆయన మంచితనమే ఆయనను పొట్టన పెట్టుకుంది: రఘు కుంచె | Raghu Kunche Gets Emotional While Remembering His Bonding With Music Director Chakri

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో రఘు కుంచె కూడా ఒకరు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, వ్యాఖ్యాతగా, డబ్బింగ్ కళాకారుడిగా, రచయితగా.. ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటారు రఘు కుంచె. ప్రారంభంలో పలు సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు రఘు. బంపర్ ఆపర్, అహ నా పెళ్లంట, దగ్గరగా దూరంగా, మామ మంచు అల్లుడు కంచు, దేవుడు చేసిన మనుషులు, లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మన్‌, దొంగాట, పలాస 1978, నాయకి,…

Read Full News
తలస్నానానికి ముందు ఇలా చేయండి.. చింపిరి జుట్టు కాస్త సిల్కీగా, ఒత్తుగా మారిపోయిద్ది.. | Hair Oil Benefits: What happens if you apply oil before washing your hair? What Experts Say About Hair Care and Dandruff

తలస్నానానికి ముందు ఇలా చేయండి.. చింపిరి జుట్టు కాస్త సిల్కీగా, ఒత్తుగా మారిపోయిద్ది.. | Hair Oil Benefits: What happens if you apply oil before washing your hair? What Experts Say About Hair Care and Dandruff

జుట్టుకు నూనె రాసుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పూర్వకాలంలో పెద్దలు రోజూ తలకు నూనె పెట్టుకుంటే తల వేడెక్కకుండా ఉంటుందని, జుట్టు బలంగా పెరిగి, బరువుగా అనిపించదని నమ్మేవారు. అయితే, ఆధునిక వైద్య శాస్త్రం నూనె వాడకం వెనుక ఉన్న వాస్తవాలను, దాని ప్రయోజనాలను స్పష్టంగా వివరిస్తుంది. హెయిర్ కేర్ నిపుణుల ప్రకారం.. జుట్టుకు నూనె ప్రధానంగా ఒక అద్భుతమైన సహజ కండిషనర్‌గా పనిచేస్తుంది. మనం తలస్నానం చేసినప్పుడు, ముఖ్యంగా నూనె అప్లై చేయకుండా చేస్తే,…

Read Full News
Telangana: రేవంత్ సర్కార్ సూపర్ స్కెచ్.. జీఎస్టీ విధానంలో మార్పులు..! పన్ను దొంగలకు ఇక దడే! | AI to Curb GST Evasion in Telangana: Key Reforms Planned for Revenue Growth

Telangana: రేవంత్ సర్కార్ సూపర్ స్కెచ్.. జీఎస్టీ విధానంలో మార్పులు..! పన్ను దొంగలకు ఇక దడే! | AI to Curb GST Evasion in Telangana: Key Reforms Planned for Revenue Growth

తెలంగాణలో జీఎస్టీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై దృష్టి సారిస్తోంది. పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆధునిక సాంకేతికతను ఉపయోగించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇదే అంశంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ భారత ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు….

Read Full News

Rains: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక | Rain Alert for AP and Telangana: IMD Forecasts Heavy Winds and Showers in Several Areas

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో చెదురుమదురు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 28 సెంట్రిగేడ్ డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉండగా…..

Read Full News

Watch: దుబాయ్‌ ఫ్లైట్ ఎక్కబోతుండగా జారిపడ్డ బ్యాగ్.. అనుమానంతో చెక్ చేస్తే షాక్..! | Delhi Airport Customs Seizes 15,500 USD from Dubai Passenger, Smuggling Attempt Foiled

దేశరాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. డీఆర్ఐ నుంచి అందిన సమాచారం మేరకు.. దుబాయ్‌ వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారు. సోమవారం, ఆగస్టు 17, 2026న AI-4309 విమానంలో ప్రయాణించాల్సిన అతడి చెక్‌-ఇన్‌ బ్యాగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అధికారులు షాకింగ్ విషయాన్ని గుర్తించారు. బ్యాగ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నకిలీ అడుగు భాగంలో, అలాగే ఓ క్యాసరోల్ మూత లోపల దాచిన 15,500…

Read Full News

పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ఇచ్చినా.. ఈ ఇద్దరు హీరోయిన్ల కెరీర్‌కు మాత్రం సక్సెస్ కలిసిరాలేదే! | Pan India Blockbusters, But No Stardom: The Two Actresses Whose Careers Stalled After Massive Hits video – Entertainment Videos in Telugu

పాన్ ఇండియా హిట్స్ పడితే స్టార్‌డమ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుందంటారు కానీ ఆ ఇద్దరు ముద్దుగుమ్మలకు మాత్రం ఆ సక్సెస్ శాపంగా మారింది. ఇండియా షేకయ్యే రేంజ్ బ్లాక్‌బస్టర్స్‌లో భాగమైనా.. వాళ్ల కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోయింది. మరి అరుదైన విజయాల అనంతరం కూడా అలాగే ఉండిపోయిన ఆ బ్యూటీస్ ఎవరో తెలుసా..? కేజీఎఫ్ సినిమాతో యశ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు.. కానీ అందులో నటించిన…

Read Full News