Headlines

ఈ రాశుల వాళ్ళు మరో 10 రోజుల్లో శుభవార్తలు వింటారు.. మీ రాశి ఉందా? | Rahu Kuja Transit These 2 Zodiac Signs May Hear Good News Within 10 Days

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Read Full News
48 ఏళ్ల తర్వాత గ్రామానికి బస్సు.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్తులు!

48 ఏళ్ల తర్వాత గ్రామానికి బస్సు.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్తులు!

సాధారణంగా కల నిజమైనప్పుడు ఆ సంతోషమే వేరు. ఇక ఐదు దశాబ్దాలుగా కంటున్న కల నెరవేరిన సమయంలో వారి ఆనందం ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాంటి పరిస్థితి ఒక ఊరికి ఎదురైంది. అసలు ఆ కల ఏంటి? ఆ ఊరు ఏది? అనేది ఇక్కడ వవివరంగా చదివి తెలుసుకుందాం.. ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న ఆ ఊరికి ఒక్కసారిగా బస్సు రావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దాదాపు అర్థ శతాబ్దం నుంచి…

Read Full News

నేపాల్‌కు అండగా “కే” పాప్ స్టార్ లీ నో..రూ. 69 లక్షలు విరాళం | K pop star donates 100 million won for Nepal flood relief work

ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్ కు సాయం చేయడానికి చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. తాజాగా కొరియా గాయకుడు లీ నో తన మంచి మనసు చాటుకున్నారు. నేపాల్ వరద బాధితుల కోసం ఆయన దక్షిణ కొరియా కరెన్సీలో 100 మిలియన్ వన్‌లను విరాళంగా ఇచ్చారు. మన భారత కరెన్సీలో దాదాపు రూ.69 లక్షలు అవుతుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం చేయడానికి ఈ డబ్బును ‘వరల్డ్ విజన్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన పంపించారు….

Read Full News
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? | Banana Health Benefits: From Better Digestion to Heart Health, Why You Should Eat One Every Day

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..? | Banana Health Benefits: From Better Digestion to Heart Health, Why You Should Eat One Every Day

ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలో ప్రజలు ఇష్టంగా తినే పండ్లలో అరటి పండుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో అనేక రకాలు ఉన్నప్పటికీ, పసుపు రంగు అరటిపండ్లు విరివిగా లభిస్తాయి. అరటి పండ్లలో పోషకాలు అపారంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు, గుండెను పదిలంగా ఉంచే పొటాషియం ఇందులో అధికంగా లభిస్తాయి. అరటి పండులో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఉదాహరణకు, సుమారు 80 గ్రాముల బరువున్న ఒక అరటి పండులో 65 కిలో కేలరీల ఎనర్జీ, 1…

Read Full News

నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం.. ప్రయాణికుడు మర్చిపోయిన రూ.3లక్షలు తిరిగిచ్చిన కండక్టర్! | Telangana RTC Conductor Saritha Sets Example of Honesty, Returns Forgotten Rs 3 Lakh to Passenger

ప్రజా రవాణా సంస్థలో విధులు నిర్వహిస్తూ నిజాయితీ, బాధ్యతకు మారుపేరుగా నిలిచింది షాద్‌నగర్ ఆర్టీసీ డిపో కండక్టర్ సరిత. హజ్ యాత్రకు వెళ్లేందుకు షాద్‌నగర్‌కు చెందిన వ్యాపారి జహంగీర్ తన భార్యతో కలిసి బస్సులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే అఫ్జల్‌గంజ్ వద్ద బస్సు దిగిన అనంతరం నాంపల్లికి వెళ్లిపోయాడు, పొరపాటున 3 లక్షల నగదు ఉన్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. అయితే బస్సులో నగదు బ్యాగును గుర్తించిన కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులుకు సమాచారం అందించి, నగదును…

Read Full News

Hyderabad: కేపీహెచ్‌బీలో దారుణం.. అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య | Hyderabad Shocker: Woman Dies by Suicide After Jumping from 5th Floor in KPHB Colony

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. కొంతకాలంగా మహిళ డిప్రెషన్‌తో ఉంటుందని, దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూస్తే.. కేరళలోని కానూర్‌కు చెందిన సోను పురుషోత్తమన్, శీతల్‌ దంపతులు తమ పిల్లలతో కలిసి కేపీహెచ్‌బీ…

Read Full News
Serial : హీటెక్కిస్తోన్న సీరియల్ బ్యూటీ.. ప్రియుడిని పరిచయం చేసిన మీనా.. నెట్టింట అమ్మడు అరాచకమే.. | Gunde Ninda Gudi Gantalu Serial Fame Amulya Gowda Started Youtube with Her Boy Friend Niranjan

Serial : హీటెక్కిస్తోన్న సీరియల్ బ్యూటీ.. ప్రియుడిని పరిచయం చేసిన మీనా.. నెట్టింట అమ్మడు అరాచకమే.. | Gunde Ninda Gudi Gantalu Serial Fame Amulya Gowda Started Youtube with Her Boy Friend Niranjan

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అమూల్య గౌడ. కన్నడలో పలు సీరియల్స్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో ఈ బ్యూటీ చాలా బిజీ. విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రముఖ తెలుగు సీరియల్ ‘గుండె నిండా గుడిగంటలు’లో మీనా పాత్రలో నటిస్తూ తన సహజసిద్ధమైన నటనతో తెలుగు జనాలకు ఎంతో దగ్గరయ్యారు. అంతకుముందు కన్నడలో అనేక ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో నటించిన ఈ భామ, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని…

Read Full News

భారత్‌ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ.. 17 రోజుల్లోనే 1,268 కేసులు నమోదు..! రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న.. | Swine Flu Cases Surge in India: 1,268 New H1N1 Cases Reported in Delhi in Just 17 Days

భారతదేశంలో స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీలో కేవలం 17 రోజుల వ్యవధిలోనే 1,268 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2,612కి చేరింది. ఈ పెరుగుదల జాతీయ రాజధానికే పరిమితం కాలేదు.. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్‌లలో కూడా కేసులు పెరిగాయి. మహారాష్ట్ర (1,109 కేసులు), కర్ణాటక (4,212 కేసులు), ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి…

Read Full News
ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు వాస్తవాలు బయటపెట్టిన డాక్టర్లు..

ఇన్నాళ్లు నమ్మింది నిజం కాదా.. బొప్పాయి ఆకుల రసం వెనకున్న అసలు వాస్తవాలు బయటపెట్టిన డాక్టర్లు..

డేంగ్యూ వైరస్ మన శరీరంలో ప్లాట్‌లెట్ల ఉత్పత్తిని తగ్గిస్తూనే, ఉన్న ప్లాట్‌లెట్లను వేగంగా నాశనం చేస్తుంది. వైరస్ ప్రభావం వల్ల ఎముక మజ్జ తాత్కాలికంగా దెబ్బతిని కొత్త ప్లాట్‌లెట్ల తయారీ తగ్గుతుంది. అదే సమయంలో మన రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడే క్రమంలో రక్తంలోని ప్లాట్‌లెట్లను వేగంగా తొలగిస్తుంది. సాధారణంగా జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు లేదా జ్వరం తగ్గే సమయంలో ప్లాట్‌లెట్లు వేగంగా పడిపోతాయి. కానీ ప్లాట్‌లెట్ల సంఖ్య మాత్రమే వ్యాధి ప్రమాదాన్ని నిర్ణయించదని గుర్తుంచుకోవాలి. బొప్పాయి…

Read Full News
Liver Health: మీ చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా?.. లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!

Liver Health: మీ చర్మంపై ఈ మార్పులు కనిపిస్తున్నాయా?.. లివర్ దెబ్బతింటోందని చెప్పే ప్రమాదకర సంకేతాలు ఇవే!

కాలేయం దెబ్బతింటున్నప్పుడు ప్రారంభంలో ఎలాంటి నొప్పి అనిపించకపోయినప్పటికీ, మన చర్మం ద్వారా శరీరం కొన్ని కీలకమైన హెచ్చరిక సంకేతాలను పంపుతుంది. చాలా మంది వీటిని సాధారణ చర్మ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. మరి కాలేయ వ్యాధుల వల్ల చర్మంపై కనిపించే ఆ ప్రమాదకరమైన మార్పులు ఏంటో, ఏయే లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. చర్మం మరియు కళ్లు పసుపు రంగులోకి మారడం (కామెర్లు) కాలేయం దెబ్బతిన్నప్పుడు కనిపించే అత్యంత…

Read Full News