Andhra: సీక్రెట్‌గా ఎలా చేరుతున్నాయ్..? మత్తు ఇంజెక్షన్ల కేసులో మరో ట్విస్ట్.. | AP Tramadol Injection Case: Illegal Drug Supply Network Under Investigation
ఏపీ మత్తు ఇంజెక్షన్ల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి.. దీని వెనుక పలువురి హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో యువతను మత్తులో ముంచుతున్న అక్రమ ఇంజెక్షన్ల దందాపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడు సాయికిషోర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి సౌజన్య నగర్‌కు చెందిన సాయి కిషోర్… ‘శ్రీ లక్ష్మి శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ’ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మెడికల్ ఏజెన్సీ లైసెన్స్‌ను సంపాదించిన కిషోర్… అదే లైసెన్స్‌ను అడ్డం పెట్టుకుని…