SBI: మీరు ఎస్‌బీఐలో ఏడాది కాలానికి రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది? | State Bank of India 364 days Fixed Deposit Rs 2 lakh maturity interest calculation
SBI: సురక్షితమైన పెట్టుబడితో పాటు స్థిరమైన రాబడిని కోరుకునే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఇప్పటికీ ఒక ప్రముఖమైన ఎంపిక. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా వివిధ కాలపరిమితులలో FD సౌకర్యాలను అందిస్తుంది. ముఖ్యంగా ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి గల ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టే వినియోగదారులు, వడ్డీ రేటు, మెచ్యూరిటీపై అందుకునే మొత్తాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎస్‌బీఐ 364-రోజుల ఎఫ్‌డీలో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీపై ఎంత నిధిని…