Chaturmas: చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు పొందుతారని విశ్వాసం! | Chaturmas 2026 Begins: 5 Sacred Rituals to Follow During the Four Holy Months for Lord Vishnu’s Blessings
Chaturmas Rules Telugu: ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష తొలి/దేవశయని ఏకాదశి నుంచి శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని హిందూ సంప్రదాయంలో విశ్వసిస్తారు. దీంతో శనివారం జులై 25 నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలల పవిత్ర కాలం కార్తీక మాసంలోని శుక్ల పక్ష దేవుత్థాన (ప్రబోధిని) ఏకాదశి వరకు కొనసాగుతుంది. ఈ ఏడాది చాతుర్మాసం జూలై 26 నుంచి నవంబర్ 20 వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం, ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉండగా, వివాహాలు,…