Headlines
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ప్రధాని మోదీ సహా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ..! | CM Chandrababu busy during Delhi visit, holds key meetings with PM Modi and six Union Ministers

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. ప్రధాని మోదీ సహా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక భేటీ..! | CM Chandrababu busy during Delhi visit, holds key meetings with PM Modi and six Union Ministers

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అత్యంత బిజీగా సాగింది. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రాజెక్టులు, నిధుల విడుదల, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం తదితర కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత సహకారం అందేలా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలపై విజ్ఞాపనలు చేశారు. పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంద్రబాబు నాయుడు సుమారు…

Read Full News
తేలు గురించి ఆసక్తికరమైన విషయాలు.. కుట్టేది ముందు పంజాలతో కాదు.. అసలు ప్రమాదం అక్కడే! | Scorpion interesting facts sting venom safety

తేలు గురించి ఆసక్తికరమైన విషయాలు.. కుట్టేది ముందు పంజాలతో కాదు.. అసలు ప్రమాదం అక్కడే! | Scorpion interesting facts sting venom safety

తేలు అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది దాని వెనుకకు వంగి ఉండే తోక, చివరన కనిపించే కొండెం. చూడటానికి చిన్నగా కనిపించినా.. కొన్ని జాతుల తేళ్ల విషం మనుషులకు తీవ్ర అనారోగ్యాన్ని కలిగించగలదు. అయితే ప్రపంచంలోని దాదాపు 2,000 తేలు జాతుల్లో మనుషులను చంపగల స్థాయిలో విషం ఉన్నవి చాలా తక్కువేనని నేషనల్ జియోగ్రాఫిక్ పేర్కొంది. తేలు శరీర నిర్మాణం ఎలా ఉంటుంది? తేలు కీటకం కాదు. ఇది సాలీడు, పేలు వంటి వాటికి దగ్గరి బంధువైన…

Read Full News

మార్కెట్‌లోకి పోకో M8x 5G స్మార్ట్‌ఫోన్‌! డిజైన్​, ఫీచర్లు, భారీ బ్యాటరీతో ఆకర్షించేస్తోంది

పోకో సంస్థ తన సరికొత్త ‘పోకో M8x 5G’ స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా మార్కెట్లోకి రానున్న ఈ ఫోన్, ఆకర్షణీయమైన గ్రీన్ కలర్ మరియు గోల్డ్ ఫ్రేమ్ డిజైన్‌తో టెక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. టెక్ ప్రపంచంలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ఆకర్షణీయమైన లుక్స్ తాజాగా విడుదలైన అధికారిక టీజర్‌లో ఫోన్ వెనుక భాగం…

Read Full News

చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదా? .. దానికి కోటింగ్ వేసి.. | Cherry like fruits made from processed vakkaya allegations raise food safety concerns

చూడటానికి అచ్చం చెర్రీ పండులానే ఉంది. ఎర్రగా.. మెరుస్తూ.. చూడగానే కొనాలనిపించేలా ఆకట్టుకుంటోంది. కానీ కోసి చూస్తే మాత్రం అసలు విషయం బయటపడుతుందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ పేరుతో వాక్కాయను ఉడకబెట్టి, దానికి ఎరుపు రంగు, కోటింగ్ వేసి చెర్రీలా తయారు చేసి అమ్ముతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో కనిపించే చెర్రీ నిజమైనదేనా? లేక ఇలా ప్రాసెస్ చేసిన వాక్కాయనా? అనే సందేహం వినియోగదారుల్లో మొదలైంది. సాధారణంగా చెర్రీ చిన్నగా,…

Read Full News
దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు! | NHAI Team Saves Oxygen Supported Infant After Landslide Blocks Road in Himachal Pradesh

దేవదూతలు ఇలాగే ఉంటారు.. పైనుంచి రాళ్లు పడుతున్నా..7 నెలల పసికందు ప్రాణాల కోసం పరిగెత్తారు! | NHAI Team Saves Oxygen Supported Infant After Landslide Blocks Road in Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాల సమయంలో సంభవించే కొండచరియలు విరిగిపడే ఘటనలు తరచూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంటాయి. తాజాగా చంబా జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారి నిలిచిపోయిన చోట ఒక అద్భుతమైన, సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. అసలేం జరిగింది? హిమాచల్ ప్రదేశ్, చంబా ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి రోడ్డుపై భారీగా రాళ్లు, మట్టి పడిపోయాయి….

Read Full News
బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? లైట్‌ తీసుకోకండి.. | Why Do Your Gums Bleed While Brushing? Common Causes Explained

బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా? లైట్‌ తీసుకోకండి.. | Why Do Your Gums Bleed While Brushing? Common Causes Explained

పళ్లు తోముకునేటప్పుడు లేదా గట్టి ఆహారాన్ని నమిలేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే దీనిని చిన్న విషయంగా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగడం కేవలం నోటి పరిశుభ్రత లోపానికే కాకుండా, చిగుళ్ల వ్యాధులు, విటమిన్ లోపాలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. చిగుళ్లు పళ్లను గట్టిగా పట్టి ఉంచే కీలకమైన భాగం. అవి ఆరోగ్యంగా…

Read Full News

Tirumala: తిరుమలలో రూమ్స్ పొందటం చాలా ఈజీ.. జస్ట్ అక్కడికి వెళితే చాలు.. మొబైల్ ద్వారానే బుకింగ్..

తరచూ లక్షలాది మంది తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతుంటారు. దేశ నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. ఒక్కసారైనా స్వామిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. స్వామి దర్శనం లభిస్తే చాలు.. జన్మ ధన్యమైందని భావిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చేవారికి రూమ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వచ్చినవారు రూమ్స్ దొరక్క ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఎక్కడ పొందాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారు సలువుగా తిరుమలలో…

Read Full News
తొలి ఏకాదశి స్పెషల్.. రావి ఆకుపై మహావిష్ణువు రూపం.. విద్యార్థిని అద్భుత ప్రతిభకు ఫిదా!

తొలి ఏకాదశి స్పెషల్.. రావి ఆకుపై మహావిష్ణువు రూపం.. విద్యార్థిని అద్భుత ప్రతిభకు ఫిదా!

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రం ఆకట్టుకునే విధంగా ఉంటాయి. కొన్ని చూడగానే వావ్ అని అనిపిస్తాయి. ఇక్కడ ఓ యువతి వేసిన ఆర్ట్ అందరిని అకట్టుకుంటుంది. మరి, లేట్ చేయకుండా మీరు కూడా ఈ ఫోటోలను చూసేయండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలో ఆకుపై మహావిష్ణువు ప్రతిరూపం చిత్రాన్ని రూపకల్పన చేశారు ఇదే గ్రామానికి చెందిన బద్దిరాజు లక్ష్మి సుప్రజా పార్వతి. ఏకాదశి రోజు రావి ఆకుపై…

Read Full News

తిన్న తిండి కొవ్వుగా మారకుండా ఉండాలంటే ఇలా చేయండి.. డాక్టర్లు చెప్పిన సూపర్ సీక్రెట్స్.. | Why You Should Walk for 10 Minutes After Eating, Health Benefits Explained

మధ్యాహ్నమైనా, రాత్రైనా.. కడుపునిండా భోజనం చేయగానే చాలామందికి తీవ్రమైన నీరసం, నిద్రమత్తు ఆవహిస్తాయి. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా మంచం మీదకో, సోఫాలోకో చేరి విశ్రాంతి తీసుకుంటారు లేదా కునుకు తీస్తుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం భోజనం చేసిన వెంటనే పడుకోవడం లేదా కదలకుండా కూర్చోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తిన్న తర్వాత కేవలం 10 నిమిషాల పాటు తేలికపాటి నడక సాగిస్తే శరీరానికి ఊహించని ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. భోజనం చేసిన…

Read Full News
టీమిండియాకు అలాంటి ప్లేయర్ మళ్లీ దొరకడు: రవిశాస్త్రి | Ravi Shastri on Virat Kohli: India May Never Find Another Cricketer Like Him

టీమిండియాకు అలాంటి ప్లేయర్ మళ్లీ దొరకడు: రవిశాస్త్రి | Ravi Shastri on Virat Kohli: India May Never Find Another Cricketer Like Him

భారత క్రికెట్ దిగ్గజం క్రికెటర్‌పై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించారు. అలాంటి ఆటగాడు భారత క్రికెట్‌కు మళ్లీ దొరకడం చాలా కష్టమని, అతను జట్టుకు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అతను భారత జట్టుకు ఇన్ని సంవత్సరాలు ఆడటం దేశ క్రికెట్‌కు దక్కిన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు కింగ్ విరాట్ కోహ్లీ. రవిశాస్త్రి మాట్లాడుతూ.. “ఇన్ని సంవత్సరాలుగా విరాట్ కోహ్లీ భారత క్రికెట్‌కు…

Read Full News