Tilak Varma: ఏంది భయ్యా ఈ ఆట.. 225 బంతులు.. 7 ఫోర్లు.. ఒక్క సిక్సర్ లేకుండానే సెంచరీ కొట్టిన తిలక్ వర్మ | Tilak varma century duleep trophy 2026 south zone leads north zone
Tilak Varma: దిలీప్ ట్రోఫీ 2026 రెండో సెమీఫైనల్ పోరులో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ అద్భుత సెంచరీతో మెరిశాడు. నార్త్ జోన్ బౌలర్ల పదునైన బంతులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, అత్యంత బాధ్యతాయుతమైన డిఫెన్సివ్ గేమ్‌తో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 90 పరుగుల కీలక ఆధిక్యాన్ని సాధించింది. తిలక్ వర్మ ఈ మ్యాచ్‌లో తన శైలికి భిన్నంగా పూర్తి నియంత్రణతో కూడిన డిఫెన్సివ్ ఆటకే ప్రాధాన్యమిచ్చాడు….