Watch: ఆకుకూర నోట్లో పెట్టుకున్న సింహం.. వెంటనే ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు! | Lion trying to eat vegetable for first time, funny reaction goes viral
సింహం అంటేనే వేట.. మాంసాహారం.. అడవిలో తనదైన ఆధిపత్యం. అలాంటి సింహం తొలిసారి ఆకుకూర రుచి చూస్తే ఎలా స్పందిస్తుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో దీనికి సరదా సమాధానం చెబుతోంది. ఆకుకూరను తినగానే సింహం ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. వైరల్ వీడియోలో ఓ సింహం ఎంతో ఆసక్తిగా ఆహారం కోసం ఎదురు చూస్తోంది. మొదట చూస్తే అది తనకు ఇష్టమైన మాంసాహారం కోసం ఎదురుచూస్తున్నట్లే అనిపించింది. అయితే…