మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇంకా వారి ప్రవర్తన, అలవాట్లను కూడా గమనిస్తూ ఉండాలి. పిల్లలు తప్పులు చేసేటప్పుడు వారిని అలా వదిలేయకండి. అలాంటి వాటిని మీరు చిన్నతనంలోనే వారికి అర్థమయ్యేలా మీరు చెప్పాలి అప్పుడే మీ పిల్లలు మంచిగా ప్రవర్తనతో ఎదుగుతారని చాణుక్యుడు అంటున్నారు