కావలసిన పదార్థాలు: రెండు కప్పులు వండి చల్లార్చిన అన్నం, అర లీటర్ ప్యాకెట్ తాజా గడ్డ పెరుగు, 4 నుండి 5 – సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, 4 నుండి 5 – పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ గుండు మినప్పప్పు, 6 నుండి 8 జీడిపప్పు పలుకులు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 నుండి 3 ఎండుమిర్చి, పావు టీస్పూన్ ఇంగువ, కరివేపాకు, తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు మరియు తాలింపుకు సరిపడా నూనె.