మెడికల్ కాలేజీలో ఘోరం.. అప్పుడే పుట్టిన 60 మంది చిన్నారులు మృతి! ఒక్క రోజులోనే 10 మంది.. | 60 Children Die at Malda Medical College in West Bengal, 10 Children Die in a Single Day
మాల్దా, ఆగస్ట్ 27: పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (MMCH)లో చిన్నారుల మరణాలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఆగస్టు నెలలో తొలి మూడు వారాల్లో ఆసుపత్రిలో 60 మంది చిన్నారులు మృతి చెందడం ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా రెండో వారంలో ఒకే రోజున 10 మంది చిన్నారులు మరణించడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి రాష్ట్ర ఆరోగ్య శాఖ వివరణాత్మక…