Headlines

cwcuppal@gmail.com

వాహన ప్రియులకు గుడ్‌న్యూస్.. 310 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే సుజుకి కొత్త ఎలక్ట్రిక్ కారు! | Suzuki e Sky EV Unveiled: 310km Range, Compact Design, Global Launch, Price Details

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో సుజుకి కీలక అడుగు వేసింది. అంతర్జాతీయ మార్కెట్ల కోసం తన తొలి ప్రొడక్షన్-రెడీ ఎలక్ట్రిక్ కీ కార్ e-Skyని ఆవిష్కరించింది. జపాన్ కీ-కార్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన ఈ కాంపాక్ట్ ఈవీ.. చిన్న పరిమాణంలోనే ఎక్కువ క్యాబిన్ స్పేస్ అందించేలా బాక్సీ, నిటారుగా ఉండే డిజైన్‌తో రూపొందింది. యునైటెడ్ కింగ్‌డమ్ మార్కెట్లో దీని ప్రారంభ ధర 20,000 పౌండ్లు (సుమారు రూ.26.08 లక్షలు) ఉండే అవకాశం ఉంది. డిజైన్ ఎలా ఉంది? గత…

Read Full News

Hayagriva Jayanti: హయగ్రీవ జయంతి.. విద్య, జ్ఞానానికి అధిపతి అయిన ఈ విష్ణు అవతారం వెనుక కథ ఇదే! | Hayagriva Jayanti 2026: Why Did Lord Vishnu Take the Hayagriva Avatar? Know the Story and Significance

Hayagriva Avatar Significance Telugu: దూ మత విశ్వాసాల ప్రకారం విష్ణుమూర్తిని విశ్వ రక్షకుడిగా పూజిస్తారు. లోకంలో అధర్మం పెరిగి, ధర్మానికి, సత్యానికి, జ్ఞానానికి ముప్పు ఏర్పడినప్పుడు విష్ణువు వివిధ అవతారాలను ధరించి ధర్మాన్ని కాపాడుతారని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి దశావతారాలు అందరికీ సుపరిచితమే అయినప్పటికీ.. ఆయనకు సంబంధించిన కొన్ని అరుదైన అవతారాలు కూడా ఉన్నాయి. అలాంటి విశిష్టమైన రూపాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. గుర్రపు తల, మానవ శరీరంతో దర్శనమిచ్చే హయగ్రీవ స్వామిని విద్య, జ్ఞానం,…

Read Full News

ఇక్కడ ఎవరూ నవ్వట్లేదు.. మొదటి రోజే జాబ్ వదిలేసిన యువకుడు.. పిలిచి హెచ్‌ఆర్ హెడ్ ఆఫర్ ఇచ్చిన బిజినెస్‌మ్యాన్‌! | Job Candidate quits on Day 1 Because No One Was Smiling, then company boss makes gives him HR Role

కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగులు జీతం, పనివేళలు లేదా పని ఒత్తిడి కారణంగా రాజీనామా చేయడం సాధారణంగా చూస్తుంటాం. కానీ, ఒక యువకుడు ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ఆఫీసును వదిలి వెళ్ళిపోవడానికి చెప్పిన కారణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆఫీసులో ఎవరూ చిరునవ్వుతో లేరు, వాతావరణం చాలా సీరియస్‌గా ఉంది అనే విచిత్రమైన నెపంతో అతడు జాబ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియజేసే పోస్ట్‌ ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. కార్పొరేట్ ప్రపంచంలో…

Read Full News

చిన్న చిన్న డ్రెస్సులు వేసుకో, చెప్పినట్టు చెయ్ అంటే నావల్ల కాదు: ఎస్తర్ నోరోన్హా | Actress Ester Noronha on her movies and dream roles

నటి ఎస్తర్ నోరోన్హా గుర్తుందా గుర్తుందా.? ఆమె ఒకప్పుడు సినిమాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. భీమవరం బుల్లోడు వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు, ఆమెను సంప్రదాయబద్ధమైన, డీసెంట్‌గా కనిపించే పాత్రలలో చూశామని, తర్వాత ఆమె బోల్డ్ క్యారెక్టర్స్‌లో కనిపించడంపై ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఎస్తర్ ఆసక్తికర సమాధానం చెప్పింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎస్తర్ నోరోన్హా మాట్లాడుతూ…..

Read Full News

జిమ్ బయట గన్‌ఫైర్.. 20 రౌండ్ల కాల్పులు.. స్టార్ సింగర్ అంకిత్ స్పాట్ డెడ్! | Haryana: Haryanvi singer and YouTuber Ankit Baliyan shot 20 times until dead outside gym

ప్రముఖ హర్యానా గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బలియాన్ దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ ప్రాంతంలో బుధవారం (ఆగస్టు 26) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల అంకిత్ బలియాన్ జిమ్‌లో వ్యాయామం ముగించుకుని బయటకు వచ్చి తన కారు వద్దకు వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు ఆయనపై సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారని…

Read Full News

House Build: ఈ మూడు రోజులలో ఇంటి నిర్మాణం చేస్తే ధనవంతులు అవుతారు..! | Build a House on These Three Days and You Will Become Rich

House Build: మనం నిత్య జీవితంలో చిన్న చిన్న పనులకు కూడా శుభ ముహూర్తాలను చూసుకుంటాం. మరి జీవితంలో అత్యంత పెద్ద నిర్ణయమైన ఇంటి నిర్మాణం, కొన్ని లక్షలు లేదా కోట్లు విలువ చేసే ప్రాజెక్టును ప్రారంభించేటప్పుడు, వాస్తు శాస్త్ర సూచనలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. ఇంటి నిర్మాణం ఏ రోజు ప్రారంభిస్తే కలిసొస్తుంది? శంకుస్థాపన ఎప్పుడు చేస్తే సమస్యలు లేకుండా పూర్తవుతుంది? ఆ ఇంట్లో నివసించే వారికి సుఖసంతోషాలు కలుగుతాయా? వంటి ప్రశ్నలకు వాస్తు…

Read Full News

ముగ్గురు పిల్లలు.. ఇప్పుడు నిశ్చితార్థం.. 40 ఏళ్ల ఈ తోపు ప్లేయర్ కథ తెలిస్తే..! | Usain bolt 40th birthday marriage proposal kasi bennett

Usain Bolt Love Story: జమైకా స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ జీవితంలో అత్యంత కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రపంచాన్ని తన వేగంతో అబ్బురపరిచిన ఈ ఒలింపిక్ ఛాంపియన్.. తన చిరకాల భాగస్వామి కాశీ బెన్నెట్‌కు పెళ్లి ప్రతిపాదన చేసి ఆశ్చర్యపరిచాడు. తన 40వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఈ సర్‌ప్రైజ్ ప్రపోజల్ ఇవ్వడం విశేషం. దీంతో 13 ఏళ్లుగా కొనసాగుతున్న వీరి ప్రేమ బంధం ఇప్పుడు పెళ్లి దిశగా అడుగులు వేసింది. కాశీకి ఉసేన్ బోల్ట్…

Read Full News

ఏంటీ..! ఈవిడ ప్రేమదేశం హీరో అక్క..!! తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఆమె | Did you know that Premadasa hero vineeth sister is a Tollywood heroine, She is shobana

అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఈ హీరో.. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే వినీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు కానీ ఆశించిన స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. ప్రేమదేశం సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో వినీత్. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అతని హెయిర్ స్టైల్ అయితే యూత్…

Read Full News

Fridge Tips: ఫ్రిజ్‌ను 24 గంటలు ఆన్‌లో ఉంచుతున్నారా? ఎప్పుడు ఆఫ్ చేయాలి? ఇవి 99 శాతం మందికి తెలియదు. | Tips And Tricks Is it okay to leave fridge running 24 hours a day or not Know when to turn it off

Fridge Tips: వేసవి, శీతాకాలం లేదా వర్షాకాలం ఏదైనా సరే, ఫ్రిజ్‌లు సాధారణంగా అన్ని కాలాల్లోనూ, రోజంతా నడుస్తూనే ఉంటాయి. విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవడానికి ప్రజలు తరచుగా రాత్రిపూట లేదా పగటిపూట కొన్ని గంటల పాటు తమ ఫ్రిజ్‌లను ఆఫ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల యంత్రానికి విశ్రాంతి లభించి, విద్యుత్ ఆదా అవుతుందని కొందరు భావిస్తారు. కానీ ఇది సరైన పద్ధతేనా? ప్రముఖ రిఫ్రిజిరేటర్ తయారీదారులు దీనిపై మార్గదర్శకాలను జారీ చేసి, స్పష్టమైన సూచనలను…

Read Full News

ఎలాన్ మస్క్ గెంటేస్తే.. అంతే స్పీడ్‌తో ఎదిగాడు! ప్రపంచానికి తెలియని పరాగ్ సక్సెస్ స్టోరీ

ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆ సంస్థ నుంచి వైదొలిగిన ఆయన.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. 2023లో ఆయన స్థాపించిన ‘ప్యారలల్ వెబ్ సిస్టమ్స్’ అనే ఏఐ స్టార్టప్ ప్రస్తుతం భారీగా దూసుకెళ్తున్నట్లు సమాచారం. కంపెనీ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదికలు వెల్లడించాయి. AI మౌలిక సదుపాయాలపై ప్రధాన దృష్టి ప్యారలల్ వెబ్ సిస్టమ్స్…

Read Full News