Headlines

cwcuppal@gmail.com

ఆ హీరోకి నువ్వు పెద్ద స్టార్ అవుతావు అని ముందే చెప్పా.. ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు | Producer Ms Raju Interesting comments about rebel star Prabhas

తెలుగు సినిమా పరిశ్రమలో మాట నిలబెట్టుకోవడం, నిబద్ధతకు కట్టుబడి ఉండటం చాలా అరుదు. అలాంటి విశిష్టమైన లక్షణాలను ఉన్న వారిలో నిర్మాత ఎం.ఎస్. రాజు ఒకరు. వర్షం సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌ను ఎలా మలుపు తిప్పారు. అలాగే ఒక్కడు సినిమాతో మహేష్ బాబుకు స్టార్ డమ్ అందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఎం.ఎస్. రాజుకు పరిశ్రమలోని టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,…

Read Full News

Pajero: 20 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న సరికొత్త అవతార్‌లో అరంగేట్రం! | Mitsubishi: Pajero returning after 20 years debut on September 2 set to rival Land Cruiser

Pajero: ఒకప్పుడు ఆఫ్-రోడ్ ప్రియులలో అత్యంత ప్రజాదరణ పొందిన మిత్సుబిషి పజెరో, దాదాపు 20 సంవత్సరాల తర్వాత కొత్త అవతారంలో తిరిగి వస్తోంది. జపనీస్ కార్ల తయారీ సంస్థ మిత్సుబిషి ఈ ఐకానిక్ ఎస్‌యూవీని సెప్టెంబర్ 2న ప్రపంచానికి ఆవిష్కరించనుంది. పజెరోను కంపెనీ అత్యంత విలక్షణమైన, శక్తివంతమైన 4×4 ఎస్‌యూవీలలో ఒకటిగా పరిగణిస్తారు. దాని అభిమానులు చాలా కాలంగా దాని పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త పజెరోను ఏయే దేశాలలో విక్రయిస్తారనేది ప్రారంభోత్సవంలో వెల్లడిస్తారు. అయితే, దీనిని…

Read Full News

పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా..? భయంకర నిజాలు బయటపెట్టిన అధ్యయనాలు..!

పిల్లలు ఏడుస్తున్నారని, తినడం లేదని, ప్రశాంతంగా ఉండటం లేదని చేతిలో స్మార్ట్‌ఫోన్ పెట్టడం చాలామంది తల్లిదండ్రులకు సాధారణంగా మారిపోయింది. కానీ చిన్న వయసులోనే పిల్లలను ఎక్కువసేపు స్క్రీన్‌లకు అలవాటు చేయడం భవిష్యత్‌లో వారి అభ్యాస సామర్థ్యం, జ్ఞాపకశక్తి, భాషా నైపుణ్యాలు, ఏకాగ్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా పరిశోధన హెచ్చరిస్తోంది. ముఖ్యంగా బాల్యంలో కొన్ని కీలక దశల్లో అధిక స్క్రీన్ ఎక్స్‌పోజర్‌ ఉంటే.. తర్వాతి సంవత్సరాల్లో విద్యా పనితీరు, వర్కింగ్ మెమరీ బలహీనపడే అవకాశం ఉందని…

Read Full News

Anaya Bangar: మారింది రూపమే.. క్రికెట్‌పై ప్రేమ కాదు.. అమ్మాయిగా మారి మళ్లీ మైదానంలోకి స్టార్ క్రికెటర్ | Anaya bangar allowed to play womens cricket in australia gender transition

Anaya Bangar: టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగార్ సంతానం, లింగమార్పిడి శస్త్రచికిత్స ద్వారా పురుషుడి నుంచి మహిళగా మారిన అనాయా బంగార్‌కు ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు అనుమతి లభించింది. పక్కన పెట్టిన క్రికెట్ కల మళ్లీ చిగురించడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తన జీవితంలో ఇదొక అత్యంత కీలకమైన మైలురాయిగా అనాయా బంగార్ పేర్కొంది. లింగమార్పిడి ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇకపై క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం అసాధ్యమని…

Read Full News

Team India: టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఒకరిద్దరు కాదు, రీఎంట్రీకి సిద్ధమైన ముగ్గురు తోపులు..! | Jasprit bumrah hardik pandya comeback west indies series

Jasprit Bumrah Hardik Pandya Comeback: భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పనుందా..? కీలకమైన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, యువ పేసర్ హర్షిత్ రాణా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచునే క్రమంలో బిజీగా ఉన్నారు. ఆగస్టు 25న హర్షిత్ రాణా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బుమ్రా, హార్దిక్‌తో కలిసి జిమ్‌లో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ముగ్గురూ కలిసి వర్కౌట్ చేస్తుండటం అభిమానుల దృష్టిని…

Read Full News

కోదాడ వద్ద రక్తసిక్తమైన రహదారి.. ఆరుగురిని మింగేసిన అతివేగం.. 12 మందికి సీరియస్..! | Horrific tragedy in Kodad: Iron rods pierced into private bus, 6 dead, 12 Injured in Suryapet District

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద బుధవారం (ఆగస్టు 26) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఐరన్ రాడ్ల లోడ్‌తో ఉన్న కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు ప్రాథమికంగా…

Read Full News

Raksha Bandhan: రాశి ప్రకారం రాఖీ రంగు ఎంచుకుంటే.. సోదరుడికి శుభఫలితాలు! ఏ రాశికి ఏ రంగు రాఖీ అంటే? | Raksha Bandhan 2026: Choose Rakhi Colour According to Your Brother’s Zodiac Sign

Zodiac Sign Rakhi Colours Telugu: హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, వారి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను కోరుకుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశిని బట్టి రాఖీ రంగును ఎంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ప్రతి రాశికి కొన్ని ప్రత్యేక రంగులు అనుకూలంగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రంలో నమ్మకం. మరి మీ సోదరుడి రాశికి ఏ…

Read Full News

ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు.. ఎమోష్నలైన శోభిత | Sobhita dhulipala emotional comments about her marriage and naga chaitanya

బాలీవుడ్ సినిమాలతో కెరీర్ ప్రారంభించి ఆతర్వాత తెలుగులో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. ఈ అమ్మడు తెలుగు అమ్మాయే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మూలాలున్న శోభిత, విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చదువు పూర్తయ్యాక మోడల్ గా కెరీర్ ప్రారంభించింది శోభిత. ఆతర్వాత మోడలింగ్ మొదలు పెట్టింది శోభిత. ఆతర్వాత సినిమాల మీద ఇష్టంతో హీరోయిన్ గా మారిపోయింది. అలాగే ఈ అమ్మడు 2013లో ‘ఫెమినా మిస్ ఇండియా ఎర్త్’…

Read Full News

మీకు తెలుసా.. బొప్పాయి వీరికి మస్త్ డేంజర్.. తింటే ఆ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే.. | Is Eating Papaya Daily Safe, Health Benefits, Digestion Risks and Expert Advice

ముఖ్యంగా కొన్ని ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారు బొప్పాయి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పచ్చి లేదా అరకొర పండిన బొప్పాయిలో లేటెక్స్ శాతం అధికంగా ఉండటం వల్ల గర్భిణీలు దీనికి దూరంగా ఉండాలి. బొప్పాయిలోని పాపైన్, లేటెక్స్ కొందరిలో తీవ్రమైన అలెర్జీలకు దారితీయవచ్చు. అంతేకాకుండా అధిక మొత్తంలో తింటే కడుపు నొప్పి, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు కూడా వైద్యుల సలహా మేరకే దీనిని తీసుకోవాలి.

Read Full News

కిరానా హిల్స్‌పై భారత్ దాడి చేసిందా? ఆపరేషన్ సింధూర్‌ అసలు నిజం బయటపెట్టిన మాజీ సీడీఎస్ | India hit Kirana Hills? Former CDS General Anil Chauhan explains what happened during Operation Sindoor

ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌లోని సర్ఘోడా సమీపంలోని కిరానా హిల్స్‌పై భారత్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందా? అనే ప్రశ్నలకు మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వివరణ ఇచ్చారు. కిరానా హిల్స్ వద్ద కనిపించిన పొగలకు భారత దాడి ఒక కారణం అయి ఉండొచ్చనే ప్రచారంపై స్పందించిన ఆయన.. రాడార్ల కోసం వెతుకుతున్న ఓ లోయిటరింగ్ మ్యూనిషన్ తన లక్ష్యాన్ని గుర్తించలేక కొండల్లోని ఒక ప్రాంతాన్ని ఢీకొని ఉండొచ్చని తెలిపారు. సర్ఘోడాకు…

Read Full News