Headlines

cwcuppal@gmail.com

శ్రవణ నక్షత్రానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ఉన్న ప్రత్యేక అనుబంధం ఏమిటి? ఈ రోజున ఇలా పూజిస్తే.. | Shravana Nakshatra and Lord Venkateswara: Know the Spiritual Significance and Worship Practices

Shravana Nakshatra and Lord Venkateswara significance Telugu: హిందూ ధార్మిక సంప్రదాయంలో 27 నక్షత్రాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. వాటిలో శ్రవణ నక్షత్రం శ్రీమహావిష్ణువుతో అనుబంధం కలిగిన పవిత్ర నక్షత్రంగా భావించబడుతుంది. శ్రవణ నక్షత్రానికి అధిదేవతగా విష్ణువును పేర్కొంటారు. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శ్రవణ నక్షత్రంతో ప్రత్యేక అనుబంధం ఉందని వైష్ణవ సంప్రదాయంలో విశ్వసిస్తారు. తిరుమల సంప్రదాయంలో శ్రవణ నక్షత్రం ఎందుకు ప్రత్యేకం? శ్రవణ నక్షత్రానికి అధిదేవత…

Read Full News

వాహనదారులకు బిగ్ అలర్ట్..! ట్రాఫిక్ చలాన్ల వసూలుకు పోలీసుల సంచలన ప్లాన్..! | Hyderabad Police Plans Traffic violation fines will collected directly from FASTag

హైదరాబాద్‌లో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కొత్త షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే ఈ-చలాన్ల మొత్తాన్ని ఇకపై నేరుగా వాహనదారుల ఫాస్టాగ్ ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా కట్ చేసే విధానాన్ని తీసుకురావాలని పోలీసులు ప్రతిపాదిస్తున్నారు. సాంకేతికతను ఉపయోగించి చలాన్ల వసూళ్లను మరింత వేగవంతం చేయడంతో పాటు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను తగ్గించడమే ఈ ప్రతిపాదన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను జాయింట్ సీపీ…

Read Full News

Chiranjeevi: శోభన్ బాబు మాట నిజం చేసిన చిరంజీవి.. | Chiranjeevis Chattaniki Kallu Levu: Inside Story of a Blockbuster & Superstar Making.

చిరంజీవి కెరీర్‌లో అత్యంత కీలకమైన, ఆయన్ను పూర్తిస్థాయి స్టార్‌గా నిలబెట్టిన చిత్రాలలో చట్టానికి కళ్ళు లేవు ఒకటి. 1981లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించి, చిరంజీవికి తిరుగులేని ఇమేజ్‌ను అందించింది. ఈ సినిమా తమిళంలో విజయవంతమైన సట్టము ఒరు ఇరుట్టరై చిత్రానికి రీమేక్. తమిళ వెర్షన్‌లో హీరోగా నటించిన విజయకాంత్ ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారారు. సట్టము ఒరు ఇరుట్టరై చిత్రానికి కథకుడు, దర్శకుడు మరెవరో కాదు, ప్రస్తుత తమిళ సూపర్ స్టార్…

Read Full News

చిన్న పిల్లాడిలా సెట్‌లో అల్లరిచేసేవాడు.. ఇప్పుడు ఓ బ్రాండ్‌గా, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు | Lady Superstar Nayanthara Says that Prabhas is a very fun loving person

లేడీ సూపర్ స్టార్ నయనతార వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరోలకు సమానంగా సినిమాలు చేస్తూ, రెమ్యునరేషన్ తీసుకుంటూ రాణిస్తుంది. ఇక నయన్ తాజాగా టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యష్ హీరోగా నటించిన ఈ సినిమా నేడు ( గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నయన్ తన నటనతో కట్టిపడేసిందని అంటున్నారు చూసిన ఆడియన్స్. యాక్టింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ లోనూ ఆమె ఇరగదీసిందని అంటున్నారు ప్రేక్షకులు….

Read Full News

లక్షలు కాదు కోట్ల కిలోలు.. 24 గంటల్లో భారతీయులు ఎంత చక్కెర తింటారో తెలిస్తే బిత్తరపోవాల్సిందే.. | India Daily Sugar Consumption: How Indians Consume 80 Million Kg of Sugar Daily

మనం ఈ చక్కెరను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆహారంలో చేర్చుకుంటున్నాము. ఇంట్లో తయారుచేసే టీ, పాలు, మిఠాయిల ద్వారా నేరుగా చక్కెర శరీరంలోకి చేరుతుండగా.. కూల్ డ్రింకులు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, బిస్కెట్లు, కేకులు, సాస్‌లు, రెడీ టు ఈట్ స్నాక్స్ ద్వారా పరోక్ష చక్కెర భారీ మొత్తంలో శరీరంలోకి చేరుతుంది.

Read Full News

‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ షురూ.. 4 భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు..! | America: Trump government sanctions 4 India based companies, 3 individuals over Iran oil trade

ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఒత్తిడి మరింత తీవ్రతరమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’లో భాగంగా భారతదేశానికి చెందిన నాలుగు కంపెనీలపై ఆంక్షలు విధించింది. సుమారు 119 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యంలో పాల్గొన్నారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ట్రెజరీ శాఖ వెల్లడించింది. అంతేకాదు ముగ్గురు భారతీయులపైనా వ్యక్తిగతంగా ఆంక్షలు విధించింది. సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్ 2024 ఫిబ్రవరి నుంచి 2025 జూన్ మధ్య…

Read Full News

రియల్ స్టార్ అనే బిరుదు శ్రీహరికి కేవలం సినిమాల వల్లే రాలేదు.. | Real Star Srihari Life: Actors Journey, Philanthropy, and Legacy

తెలుగు చిత్ర పరిశ్రమలో రియల్ స్టార్ శ్రీహరి పేరు బహుముఖ ప్రజ్ఞాశాలికి, మానవతావాదికి పర్యాయపదంగా నిలుస్తుంది. 1964 ఆగస్టు 15న సత్యనారాయణ, సత్యవతి దంపతులకు జన్మించిన శ్రీహరి, కృష్ణా జిల్లాలోని గుడివాడ మూలాలున్న కుటుంబం నుంచి వచ్చారు. జీవనోపాధి కోసం హైదరాబాద్‌లోని బాలానగర్‌కు మారిన ఆయన కుటుంబం, మధ్యతరగతి వాతావరణంలో జీవించింది. చిన్నతనం నుండే శారీరక దారుఢ్యం, క్రమశిక్షణపై ఆసక్తి చూపిన శ్రీహరి, సినీ వారసత్వం లేకపోయినా తన పట్టుదలతో సినీ రంగ ప్రవేశం చేశారు. స్థిరమైన…

Read Full News

నో బాల్ కాదు.. వైడ్ కూడా కాదు.. కట్ చేస్తే.. ఒకే బంతికి ఏకంగా 7 పరుగులు.. ఎలా సాధ్యమయ్యాయో తెలుసా? | Cricket 7 runs one ball mcg 1981 record

క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడూ ఊహించని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. 45 సంవత్సరాల క్రితం ఎంసీజీలో జరిగిన ఓ సంఘటన, గణిత శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. దీంతో చరిత్రలోని అరుదైన సంఘటనలలో ఒకటిగా పేరుగాంచింది. క్రికెట్ అంటే సాధారణంగా ఒకే బంతికి గరిష్టంగా ఆరు పరుగులు (సిక్సర్) సాధించడమేనని మనకు తెలుసు. కానీ 1981లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఒక సంఘటన క్రికెట్ రికార్డు పుస్తకాలలో ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించింది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన…

Read Full News

Ayyappa Swamy: బుధవారం అయ్యప్ప స్వామి పూజ ఎందుకు ప్రత్యేకం? ఈ నియమాలు పాటిస్తే శుభఫలితాలు! | Ayyappa Swamy Puja on Wednesday: Spiritual Significance, Worship Benefits and Beliefs

Wednesday Ayyappa Puja Telugu: హిందూ సంప్రదాయంలో ప్రతి దేవతకు కొన్ని ప్రత్యేకమైన రోజులు, పూజా విధానాలు, ఆచారాలు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు. అయ్యప్ప స్వామివారిని కూడా భక్తిశ్రద్ధలతో ఆరాధించేందుకు భక్తులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా బుధవారం రోజున అయ్యప్ప స్వామిని స్మరించి పూజించడం శుభప్రదమని పండితులు చెబుతారు. బుధవారం ఉదయం నిత్య పూజా క్రమంలో భాగంగా అయ్యప్ప స్వామిని ప్రార్థించడం లేదా సమీపంలోని ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ద్వారా మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక…

Read Full News

పిల్లల కోసం పోర్ట్రానిక్స్ తెచ్చిన డివైజ్ చూస్తే మతిపోవాల్సిందే! మోడల్స్‌ అయితే అదుర్స్‌ | Portronics Launches New Ruffpad Series Featuring Kids Friendly Digital Writing Pads Starting at Rs 499!

చదువుతో పాటు డ్రాయింగ్ నేర్చుకునే చిన్నారుల కోసం ఎంతో ఉపయోగపడే ప్రత్యేక ఉత్పత్తులను పరిచయం చేయడంలో పోర్ట్రానిక్స్ ముందుంటుంది. తాజాగా ఆ కంపెనీ నుంచి విడుదలైన రఫ్‌ప్యాడ్ సిరీస్ పిల్లలకు అల్లరి లేకుండా గడపడానికి చక్కటి మార్గాన్ని చూపుతోంది. తక్కువ ధరలో లభించే ఈ డిజిటల్ ప్యాడ్ల పూర్తి వివరాలను తెలుసుకుందాం. పిల్లలకు చదువుతో పాటు డ్రాయింగ్ నేర్పించడం, వారితో అల్లరి లేకుండా సరదాగా గడిపేలా చేయడం తల్లిదండ్రులకు పెద్ద సవాలే. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ…

Read Full News