Headlines

cwcuppal@gmail.com

 Swapna Shastra: కలలో ఇవి కనిపిస్తున్నాయా? సంపద, అదృష్టానికి సంకేతాలుగా భావించే శుభ స్వప్నాలు! | Auspicious Dreams Believed to Signal Wealth Details in Telugu

స్వప్న శాస్త్రం ప్రకారం తామర పువ్వు, ఏనుగు, తెల్ల పాము, పాలు లేదా పాల పదార్థాలు, బంగారు ఆభరణాలు లేదా నాణేలు కలలో కనిపించడం శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా తెల్లవారుజామున లేదా బ్రహ్మీ ముహూర్తంలో కనిపించే కలలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని కొందరు నమ్ముతారు. అలాంటి కలలు వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగి మంచి రోజులు ప్రారంభమవుతాయని సంప్రదాయ విశ్వాసం. అయితే ఇవన్నీ విశ్వాసాల ఆధారంగానే చూడాలి. 1. కలలో తామర పువ్వు…

Read Full News

పైలట్స్ బీ అలర్ట్.. ఇకపై ప్రతి ఏటా డోపింగ్ పరీక్ష ! | DGCA Considers Mandatory Annual Drug Testing for All Commercial Pilots

దేశంలోని ప్రతి వాణిజ్య పైలట్‌కు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా రాండమ్ డోపింగ్ పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొత్తం పైలట్ నెట్‌వర్క్‌లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రాండమ్‌గా డోప్ టెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలు, ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతూ 100 శాతం పరీక్షల అమలుపై…

Read Full News

Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు.. | Jabardasth Ramu Reveals Bonding With Sudigali Sudheer Friendship

జబర్దస్త్ నటుడు రాము ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో తన సుదీర్ఘ అనుబంధాన్ని, సినీ రంగంలో తన సొంత ప్రయాణాన్ని వివరించారు. ఈ ఇంటర్వ్యూలో రాము తన జీవితంలోని అనేక కీలక ఘట్టాలను పంచుకున్నారు. రాము తన ప్రయాణాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో వెయిటర్‌గా ప్రారంభించానని, అప్పట్లో తన జీతం కేవలం ₹850 అని తెలిపారు. అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందగల అవకాశాన్ని కూడా వదులుకొని తన కలను అనుసరించడానికి ఉద్యోగం వదిలిపెట్టానని వెల్లడించారు….

Read Full News

Toxic Movie: మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి ‘టాక్సిక్’ సినిమా.. హీరో యశ్ కీలక ప్రకటన | Yash Appeals To Audience Do Not Record Toxic Movie Scenes in Theatres

యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. లక్షలాది మంది అభిమానులు మొదటి రోజు మొదటి షోనే చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టాక్సిక్ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా , హీరో యశ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. అదేంటంటే.. థియేటర్లలో ఏ సన్నివేశాన్ని చిత్రీకరించకూడదని, దానిని…

Read Full News

Bank Account: మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడుతున్నారా..? ఈ తప్పు చేస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారు జాగ్రత్త.. | Multiple Bank Accounts: Is Having Too Many Accounts Good or Bad, Know the Hidden Costs

సాధారణంగా చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉంటారు. ఉద్యోగం చేసేవారు శాలరీ అకౌంట్‌తో పాటు సొంతంగా సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉంటారు. ఇక కొంతమంది పెట్టుబడుల కోసం ఒక ప్రత్యేక అకౌంట్ కూడా వాడుతున్నారు. రెండు కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగినవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇలా కలిగి ఉండటం మంచిదేనా..? లేదా ఏమైనా సమస్యలు వస్తాయా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉంటాయి. కొంతమంది రుణ ఆఫర్లు, క్రెడిట్ కార్డులు…

Read Full News

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. మరో నేషనల్ హైవే విస్తరణకు రంగం సిద్దం.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. | Big Relief for andhra pradesh: Centre Approves 840 Crore Upgrade of 45 Km National Highway

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మరో నేషనల్ హైవేను అప్ గ్రేడ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రస్తుతం బుట్టాయగూడెం–LND పేట, పట్టిసీమ–కొవ్వూరు సెక్షన్లు మధ్య ఉన్న 45.09 కిలోమీటర్ల నేషనల్ హైవేను రూ.840.41 కోట్లతో రెండు లేన్ల రోడ్డుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. నేషనల్ హైవే 365BBలో భాగంగా ఈ రెండు సెక్షన్ల మధ్య విస్తరణ పనులు మొదలుపెట్టనున్నారు. దీని వల్ల పోలవరం ప్రాజెక్టుతో పాటు…

Read Full News

వంటగ్యాస్ సిలిండర్లకు కాలం చెల్లనుందా? పీఎన్‌జీ వైపు అడుగులు వేస్తున్న కేంద్రం! | LPG Cylinders to Be Replaced by PNG? Centre Directs States to Speed Up Piped Gas Adoption video tv9d – Business Videos in Telugu

దేశవ్యాప్తంగా వంట గ్యాస్ వినియోగంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ల స్థానంలో పైప్డ్ నేచురల్ గ్యాస్వినియోగాన్ని వేగవంతం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పీఎన్‌జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఈ మార్పును త్వరితగతిన పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు…

Read Full News

పాలు, పన్నీర్‌, పప్పులు.. గింజలు.. ఈ ఒక్కటి తీసుకుంటే.. ఇక వాటితో పనే ఉండదు! | Soy: A Complete Plant Protein That Can Rival Meat, Eggs and Dairy video tv9d

మాంసాహారానికి దీటుగా శాకాహారులకు పూర్తి స్థాయి ప్రొటీన్‌ను అందించే అద్భుతమైన ఆహార పదార్థం సోయా. గుడ్డు, చికెన్, మటన్‌లతో సంబంధం లేకుండా కేవలం సోయా తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయి. సోయా మొక్కల వేర్లలో ఉండే రైజోబియం అనే మంచి బ్యాక్టీరియా గాలిలోని నైట్రోజన్‌ను గ్రహించి గింజల్లో ప్రొటీన్లు, అమినో యాసిడ్లు తయారవడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే దీనిని సంపూర్ణ ప్లాంట్ ప్రొటీన్ ఫుడ్‌గా పిలుస్తారు. రోజూ ఒక కప్పు మీల్‌మేకర్ లేదా…

Read Full News

పులులనూ వదలని మహమ్మారి.. ఏంటో తెలుసా! | Can Tigers Suffer Heart Attacks? Experts Explain the Causes of Sudden Cardiac Death in Tigers video tv9d

ఈ మధ్యకాలంలో మనుషుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు పెద్దవాళ్లకే పరిమితమైన ఈ సైలెంట్ కిల్లర్.. ఇప్పుడు యువతను సైతం బలితీసుకుంటోంది. అయితే మనుషుల్లాగే జంతువులకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుందా? మరీ ముఖ్యంగా ఒక్క గాండ్రింపుతో అడవిని గడగడలాడించే బెబ్బులి సైతం గుండెపోటుకు బలవుతుందా… అంటే అవుననే అంటున్నారు వన్యప్రాణి నిపుణులు. జూలలో లేదా అభయారణ్యాల్లో పులులు అకస్మాత్తుగా మరణించినప్పుడు పోస్ట్‌మార్టం నివేదికల్లో హార్ట్ ఎటాక్ అని పేర్కొనడం చూస్తుంటాం. అయితే మనషుల్లో వచ్చే గుండెపోటుకు,…

Read Full News

Astrology: పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారా? ఈ రాశులకు త్వరలోనే శుభవార్త!

జ్యోతిష్యంలో మూడో ఇంటిని పరాక్రమ స్థానం అని పిలుస్తారు. ఇది ధైర్యం, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, సోదరులు, ప్రయత్నాలు వంటి అంశాలకు ప్రతీకగా భావిస్తారు. ఈ స్థానంలో శుభగ్రహాల సంచారం ఉండటం వల్ల కొత్త ప్రయత్నాలు చేయడానికి ధైర్యం పెరగడంతో పాటు వ్యక్తిగత సంబంధాల్లోనూ సానుకూల మార్పులు రావచ్చని నమ్మకం. ఈ నేపథ్యంలో పెళ్లి కోసం చూస్తున్న ఆరు రాశుల వారికి సంబంధాలు కుదిరే అవకాశాలు పెరుగుతాయని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి. 1. మేషరాశి మేషరాశి వారికి ఈ…

Read Full News