Vande Bharat: పశ్చిమ కనుమల్లో ‘నారింజ వర్ణపు పాములా’ వందే భారత్.. నెటిజన్లను మురిపిస్తున్న డ్రోన్ వీడియో! | Vande Bharat Train Emerges Through Misty Western Ghats In Breathtaking Video: Like An Orange Snake
Vande Bharat Video: మంచు తెరల నడుమ.. పచ్చని అడవులు, ఎత్తైన కొండల మధ్య నుంచి దూసుకుపోతున్న ఆరెంజ్ రంగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ కనుమల ప్రకృతి అందాల నడుమ నుంచి ఈ రైలు వెళ్తున్న తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మబ్బులను చీల్చుకుంటూ.. కర్ణాటకలోని సకలేశ్‌పూర్ – సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ సెక్షన్ (శిరాడి ఘాట్) పరిధిలో నిర్వహించిన వందే భారత్ రైలు ట్రయల్…