టీమిండియాలో చోటు లేదంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో సెలెక్టర్లకు ఇచ్చిపడేశాడుగా..! | Shahbaz ahmed 167 runs duleep trophy team india comeback
Shahbaz Ahmed: టీమిండియాలో చోటు కోసం పోటీపడుతున్న ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ దులీప్ ట్రోఫీ 2026లో అదరగొట్టాడు. ఈస్ట్ జోన్ తరపున నార్త్ ఈస్ట్ జోన్‌పై క్వార్టర్‌ఫైనల్లో 167 పరుగులతో ఫస్ట్‌క్లాస్ స్కోరు నమోదు చేశాడు. 244 బంతులు ఎదుర్కొన్న అహ్మద్ 17 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో సెలెక్టర్లకు గట్టి సమాధానం ఇచ్చాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి ఆల్‌రౌండర్ల కారణంగా అవకాశాలు దూరమైన షాబాజ్‌కు మానవ్ సుతార్ రాకతో…