Headlines

cwcuppal@gmail.com

IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే? | Mumbai indians hardik trade ipl2027 csks gt latest updates

Hardik Pandya trade IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్ ట్రేడింగ్‌లో హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకోవడానికి చాలా జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎలాగైనా హార్దిక్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముంబై ఇండియన్స్ జట్టుతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. అయితే, ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆయుష్ మాత్రే కావాలని పట్టుబట్టడంతో, హార్దిక్‌ను కొనుగోలు చేసే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గడం తప్ప సీఎస్‌కేకు…

Read Full News

SBI: ఎస్బీఐ కొత్త రూల్స్.. నగదు విత్ డ్రా ఛార్జీల్లో మార్పులు.. ఇకపై ప్రతీ ట్రాన్సాక్షన్‌కు.. | SBI Basic Savings Account Rules Change From October 1: Cash Withdrawals Limited to 4 Free Transactions

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ వాడుతున్నారా..? అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి నిబంధనలు మారనున్నాయి. మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు ఉపసంహరించుకోవాలని అనుకుంటుంటే.. ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ మేరకు సేవా ఛార్జీలలో ఎస్బీఐ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి నెలలో నాలుగుసార్లు మాత్రమే నగదును ఉచితంగా ఉపసంహరించుకోవచ్చు. ఆ పరిమితిని మించి చేసుకోవాలంటే రుసుంలు చెల్లించాల్సిందే. నాలుగు లావాదేవీల తర్వాత ప్రతీ…

Read Full News

చనిపోయినా ముగ్గురికి పునర్జన్మ.. 18 ఏళ్ల యువకుడి అవయవ దానంతో నిలిచిన ప్రాణాలు! | Keesaragutta Accident: Hyderabad Brain Dead Youth Bunny Donates Organs, Saves 3 Lives

కంటికి రెప్పలా చూసుకున్న కుమారుడు బ్రెయిన్ డెడ్‌తో తనువు చాలించాడని తెలిసి, పుట్టెడు దుఃఖంలోనూ ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన 18 ఏళ్ల పండుగ బన్నీ ఆగస్టు 21న కీసరగుట్ట సమీపంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బన్నీని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యుల అత్యవసర వైద్యం అందించినప్పటికీ ఫలితం…

Read Full News

Cinema : ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ఇరుముడి చిన్నారి సినిమా.. ఊహించని సస్పెన్స్.. దిమ్మతిరిగే ట్విస్టులు..

ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో థ్రిల్లర్, సస్పెన్స్, క్రైమ్ కథాంశాలకు ప్రేక్షకులలో విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా బ్యాంక్ రాబరీ (దోపిడీ) నేపధ్యంలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరికీ నెట్‌ఫ్లిక్స్ పాపులర్ షో 'మనీ హీస్ట్' గుర్తుకు వస్తుంది. అయితే, ఇప్పుడు దానికి ఏమాత్రం తీసిపోకుండా, మరింత ఉత్కంఠభరితమైన కథనంతో ఒక మలయాళీ సినిమా డిజిటల్ ప్రపంచంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఈసినిమా కథేంటీ..? సరికొత్త కంటెంట్ ఏంటీ అనే విషయాలు…

Read Full News

Tollywood : అమీర్ పేట్‏లోని సారథి స్టూడియో మాదే.. ఎందుకు అమ్మాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు.. | Actor GV Narayana Rao Says About Saradhi Studios Legacy and Why He Sale Studio

నటుడు జీవీ నారాయణ రావు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుగు సినిమా చరిత్రలో సారధి స్టూడియోకు ఉన్న ప్రాముఖ్యతను, తన కుటుంబంతో దానికి ఉన్న బంధాన్ని గురించి వివరించారు. ఆయన బాల్యం, తమ కుటుంబం నవయుగ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం, సారధి స్టూడియో ఎలా వారి ఆధీనంలోకి వచ్చింది, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్‌కు ఎందుకు వచ్చారు ?, “దేవదాస్” సినిమా వివాదం వంటి అనేక ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. నారాయణ రావు గుంతకల్‌లో పుట్టి, ఎనిమిదో…

Read Full News

Actress : నాగార్జున, అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు.. 15 ఏళ్లు చిన్నవాడితో ప్రేమాయణం.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.. | Know This Actress Dated a Man 15 Year Younger To Her, She Is Sushmita Sen

తెలుగులో ఒకప్పుడు నాగార్జున సరసన బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత కన్నడ హీరో అర్జున్ జోడిగా ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అప్పట్లో ఆమె భారతీయ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. అయితే కొన్నాళ్ల క్రితం ఆమె తన పర్సనల్ విషయాలతో వార్తలలో నిలిచింది. తనకంటే 15 ఏళ్ల చిన్నవాడితో ఆమమె ప్రేమాయణం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ సుష్మితా సేన్. ఒకప్పుడు రోహ్మాన్…

Read Full News

నాన్‌వెజ్‌లోనే కింగ్.. ముక్క తింటే ఆ రోగాలన్నీ మటాష్.. చేపల గురించి ఈ నిజాలు తెలిస్తే అస్సలు వదలరు.. | Fish Benefits: Eating Fish Regularly Can Support Heart, Brain and Eye Health, Omega 3, Protein, Vitamin D

ప్రాచీన కాలం నుండి మాంసాహార ప్రియులకు ఇష్టమైన ఆహారంగా ఉన్న చేపలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చేపల మాంసంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. మాంసాకృత్తులు (ప్రోటీన్), విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా తేలికగా జీర్ణమవుతాయి. మీ రోజువారీ ఆహారంలో చేపలను చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయని డైటీషియన్లు సూచిస్తున్నారు. అంతేకాకుండా పలు సమస్యల నుంచి బయట పడొచ్చని, రోగనిరోధక శక్తి…

Read Full News

Soft Blocking: Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే ఏమిటి? | Soft Blocking: Why Gen Z Is Choosing This Subtle Way to Set Social Media Boundaries

Gen Z Trends Soft Blocking Telugu: సోషల్ మీడియా వల్ల ఎక్కడున్నా ఎవరితోనైనా సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు. అయితే ఇదే సమయంలో వ్యక్తిగత హద్దులను కాపాడుకోవడం కొంత క్లిష్టంగా మారింది. ముఖ్యంగా ఒక వ్యక్తిని పూర్తిగా బ్లాక్ చేయకుండా, వారి సోషల్ మీడియా యాక్సెస్‌ను తగ్గించాలనుకునే వారికి ఇప్పుడు ఒక కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. అదే “సాఫ్ట్ బ్లాకింగ్” (Soft Blocking). పూర్తిగా సంబంధాలను తెంచుకోకుండా సోషల్ మీడియాలో కొంత దూరం పాటించేందుకు ముఖ్యంగా…

Read Full News

Jabardasth Apparao : నాకు లైఫ్ ఇచ్చాడు.. తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఇప్పుడు చూస్తే బాధేస్తుంది.. అప్పారావు.. | Jabardasth Apparao Recalls Emotional Bond with Shakalaka Shankar and Career Journey

జబర్దస్త్ అప్పారావు, తన సన్నిహిత మిత్రుడు శకలక శంకర్ తో తనకున్న బలమైన అనుబంధాన్ని, అతని కెరీర్ ప్రయాణంలోని ఒడిదుడుకులను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. శంకర్ కు తానెంతగానో రుణపడి ఉన్నానని, ఆయన వల్లే తాను జబర్దస్త్ లోకి వచ్చి, ఈ నవ్వుల ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోగలిగానని అప్పారావు భావోద్వేగంగా తెలిపారు. శకలక శంకర్ ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ, అతను ఉన్నతమైన స్థితిలో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. శంకర్ జబర్దస్త్…

Read Full News

Palmistry: అరచేతిలో చేప గుర్తు ఉందా? ఈ శుభసూచకాలు మీ జీవితంలో సంపద, అదృష్టం తెస్తాయట! | Palmistry: Fish Symbol on Your Palm? Know What It Means for Wealth, Success and Spiritual Growth

Fish Symbol on Your Palm Meaning Telugu: హస్తసాముద్రికం ప్రకారం అరచేతిలో కనిపించే కొన్ని ప్రత్యేక చిహ్నాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వాటిలో చేప గుర్తు (Fish Symbol) అత్యంత శుభప్రదమైన చిహ్నంగా పరిగణించబడుతుంది. అరచేతిలో స్పష్టంగా చేప ఆకారం కనిపిస్తే, అది అదృష్టం, సంపద, గౌరవం, జ్ఞానం, ఆధ్యాత్మిక పురోగతికి సంకేతమని హస్తసాముద్రిక నిపుణులు నమ్ముతారు. గురు పర్వతంపై చేప గుర్తు చూపుడు వేలు కింద ఉండే ప్రాంతాన్ని గురు పర్వతం అంటారు. ఈ…

Read Full News