Headlines

cwcuppal@gmail.com

కాకినాడ AE నూకరాజు ఫ్యామిలీ సీన్‌ రిపీట్‌.. రిటైర్డ్‌ టీచర్‌ కుటుంబం మాస్‌ సూసైడ్‌! | Bangladesh Family Death Mystery: Retired Teacher, Wife, Daughter and 12 Year Old Son Found Dead

బంగ్లాదేశ్‌, ఆగస్ట్‌ 23: శనివారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో పోలీసులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాలను గుర్తించారు. మృతులను రంగ్‌పూర్‌ జిల్లా పాఠశాల రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి (50), కుమార్తె అగామి చక్రవర్తి ప్రార్థి (23), కుమారుడు ప్రియమ్‌ చక్రవర్తి (12)గా గుర్తించారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. గణపతి భార్య ప్రీతిలత చెల్లెలు పూజా చక్రవర్తి తెలిపిన…

Read Full News

కొడుకులే కాదు.. కూతుళ్లూ వారసులే! టాలీవుడ్ స్టార్ల సక్సెస్ వెనుక ఉన్న స్టార్ డాటర్స్ | Not Just Sons: How Star Daughters Are Helping Their Fathers Make a Strong Comeback video – Entertainment Videos in Telugu

వారసత్వం అనే పదం వినగానే ముందు కొడుకుల మీదకే ఫోకస్ వెళ్తుంది.. ఎంతైనా తనయులు కదా తమ లెగసీని ముందుకు తీసుకెళ్తారనే ఆశ ఎవరికైనా ఉంటుంది. కానీ టాలీవుడ్‌లో వారసులకు తోడు వారసురాళ్లు కూడా రప్ఫాడిస్తున్నారు. తండ్రుల సక్సెస్‌లో కీ రోల్ పోషిస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే తండ్రుల్ని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తున్నారు. అలా మాయ చేస్తున్న వారసురాళ్లపైనే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. బాలయ్య కెరీర్ అఖండకు ముందు.. అఖండ తర్వాత అని డివైడ్ చేయాలేమో..? దానికి ముందు…

Read Full News

Gas Cylinder: గ్యాస్ సిలిండర్లు వాడేవారందరికీ బిగ్ అలర్ట్.. నేడే లాస్ట్ డేట్.. వెంటనే చేస్కోండి..

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఈకేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. గ్యాస్ ఎవరి పేరుపై ఉందో.. వాళ్లు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. ఇందుకోసం ఆగస్ట్ 23వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆగస్ట్ 16వ తేదీతో గడువు ముగియగా.. చాలామంది ఇంకా పూర్తి చేయకపోవడంతో ఆగస్ట్ 23 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో నేడే లాస్ట్ డేట్‌గా చెప్పవచ్చు. ఇప్పటివరకు ఇంకా పూర్తి చేయనివారు వెంటనే…

Read Full News

ఎంసెట్ టాపర్‏ను సుభాష్ చంద్రబోస్ ఎవరని అడిగా.. అతడు చెప్పిన ఆన్సర్ ఇది.. టాలీవుడ్ నటుడు.. | Actor Vadlamani Srinivas Speech at Mahendragiri Varahi Event

సినీరంగంలోకి నటనపై ఆసక్తితో ఉన్నత ఉద్యోగాలు వదిలి కెమెరా ముందుకు వచ్చిన నటీనటులు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు జాయింట్ కలెక్టర్.. కానీ ఇప్పుడు నటుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు వడ్లమాని శ్రీనివాస్. తెలుగులో అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి.. విలక్షణ నటనతో, సహజమైన హావభాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్నారు. తాజాగా మహేంద్రగిరి వారాహి చిత్రంలోని వాట్ ఏ లాజిక్ సర్ జీ పాట విడుదల…

Read Full News

ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్! | Dubai HR Manager Says Having A Job Is A Luxury

భారతీయులు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలను తమ పరిస్థితులకు దగ్గరగా ఉన్నవిగా భావిస్తున్నారు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నవారు, కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నవారు మసూద్‌ సూచనను తమ పరిస్థితికి అన్వయించుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన పోస్ట్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఉద్యోగానికి ఆఫర్‌ లెటర్‌ చేతిలోకి రాకముందే ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేయొద్దని ఆమె సూచించారు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉందని, ఒకప్పుడు మంచి హోదాల్లో పనిచేసిన అనుభవజ్ఞులు కూడా ఎంట్రీ లెవల్‌…

Read Full News

మద్యం సీసాలను లీటర్లలో ఎందుకు అమ్మరు.. ఫుల్, హాఫ్‌గా ఎందుకు పిలుస్తారు..?

మద్యం ఒక ద్రవపదార్థం. ద్రవాలను లీటర్లు లేదా మిల్లీలీటర్లలో కొలుస్తారు. ద్రవాలను కొలవడానికి ఇది అంతర్జాతీయ ప్రమాణం. దీని ప్రకారం, 1000 మిల్లీలీటర్లు, లేదా ఒక లీటరు, ఒక పూర్తి యూనిట్, దానిలో సగం, అర యూనిట్. అయితే, మద్యం విషయంలో ఈ లెక్కలు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో ఫుల్‌, హాఫ్‌, క్వార్టర్‌ సీసాల మద్యం కొలతలు పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. దీని వెనుక అసలు కారణం ఏంటంటే.. బ్రిటిష్ కాలం నాటి పెగ్…

Read Full News

టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మల్లారెడ్డి కాలేజీ, మూవీ టీమ్‌పై కేసు నమోదు.. ఎందుకంటే..? | Stampede at Toxic Movie Pre Release Event in Hyderabad, Case Filed Against College and Movie Makers

పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్‌తో వస్తున్న టాక్సిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కాస్తా ఊహించని వివాదంలో చిక్కుకుంది. హైదరాబాద్ శివారులోని మల్లారెడ్డి కాలేజీ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో ఒక్కసారిగా అదుపుతప్పిన క్రౌడ్ వల్ల తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది. అభిమానుల తాకిడితో గ్రౌండ్ మొత్తం గందరగోళంగా మారడమే కాకుండా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ రచ్చపై సీరియస్ అయిన పేట్ బషీరాబాద్ పోలీసులు మూవీ యూనిట్‌తో పాటు కాలేజీ మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు…

Read Full News

ఇలా కనిపిస్తే మటన్‌ను అస్సలు కొనొద్దు.. ఫ్రెష్ మాంసాన్ని ఎలా గుర్తించాలో తెలుసా..?

ఆదివారమైనా, ఇంటికి చుట్టాలు వచ్చినా ప్లేట్‌లో మటన్‌ ముక్క ఉండాల్సిందే. మటన్ కర్రీ నుంచి బిర్యానీ వరకు ఎన్నో రకాల ఘుమఘుమలాడే వంటకాలు సిద్ధమవుతాయి. అయితే వంటకం ఎంత రుచిగా ఉండాలనేది మనం కొనుగోలు చేసే మటన్ నాణ్యత, తాజాదనంపైనే ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో మటన్ దుకాణానికి వెళ్లినప్పుడు వ్యాపారులు చెప్పిన మాటలు నమ్మి కొనేస్తుంటారు. కానీ కొన్ని చిన్నపాటి విషయాలు పరిశీలించడం ద్వారా తాజాగా ఉన్న నాణ్యమైన మటన్‌ను సులభంగా గుర్తించవచ్చు. తాజా మటన్‌ను…

Read Full News

Mitchell Starc: మిచెల్ స్టార్క్ పేరు మీద మరో వరల్డ్ రికార్డు.. వసీమ్ అక్రమ్‌నే టార్గెట్ చేశాడా? | Mitchell starc enters top 5 duck outs record australia vs bangladesh

Mitchell Starc: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రత్యర్థి బ్యాటర్లను సున్నా పరుగుల(డక్ అవుట్)కే పెవిలియన్ పంపిన బౌలర్ల జాబితాలో ఆయన ప్రపంచంలోనే ఐదో స్థానానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఈ అరుదైన మైలురాయిని అధిగమించారు. మ్యాకే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో విరుచుకుపడ్డారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 12 రన్స్ ఇచ్చి 6…

Read Full News

Telangana: సిరిసిల్ల అధికారుల అదిరిపోయే ఐడియా.. డ్రోన్‌తో విద్యుత్ వైర్లు ఎలా లాగారో వీడియోలో చూడండి.. | NPDCL Uses Drone to String 11 KV Power Lines Across Water Pond in Sircilla, Watch Viral Video

విద్యుత్ రంగంలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ అధికారులు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా కష్టతరమైన, ప్రాణాపాయం ఉండే పనులను సైతం ఆధునిక టెక్నాలజీతో అత్యంత సులువుగా, సురక్షితంగా పూర్తి చేయవచ్చని నిరూపించారు. సిబ్బంది ప్రాణాలను రిస్క్‌లో పెట్టకుండా డ్రోన్ సాయంతో నీటి కుంట మీదుగా విద్యుత్ తీగలను అవతలి గట్టుకు చేర్చి లైన్ ఏర్పాటు పనులను విజయవంతంగా పూర్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల పరిధిలోని మల్లప్పకుంట ప్రాంతంలో కొత్తగా 11…

Read Full News