Pala Talikalu: పాలు విరిగిపోకుండా పక్కా కొలతలతో చేసే కమ్మనైన పాల తాలికలు | Traditional Pala Talikalu Recipe: Authentic Sweet with Tips in Telugu
కావలసిన పదార్థాలు: ఒకటిన్నర కప్పు రాత్రంతా నానబెట్టిన బియ్యం, ఒక కప్పు బెల్లం, అర లీటర్ పాలు, రెండు టేబుల్ స్పూన్లు – నానబెట్టిన సగ్గుబియ్యం, ఒక టీస్పూన్ యాలకుల పొడి, మూడు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి.