Headlines

cwcuppal@gmail.com

Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్.. | Bank Holiday Alert: Banks to Remain Closed for 4 Days Next Week, Check State Wise Dates

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో నాలుగు రోజు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, మిలాద్-ఉన్-నబీ లాంటి పండుగలు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ పనులు ఉంటే సోమవారం పూర్తి చేసుకోవడం మంచిది. మీకు ఏదైనా అత్యవసరమైన బ్యాంకు పని ఉంటే సోమవారం మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించండి. వచ్చే వారం ఒకటి లేదా రెండు కాకుండా.. నాలుగు బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 24 నుండి ఆగస్టు…

Read Full News

మూఢ నమ్మకానికి పరాకాష్ట.. వర్షాలు పడట్లేదని పూడ్చిన శవాన్ని వెలికితీసి కాల్చేసిన గ్రామస్థులు | Telangana News: Nagarkurnool Villagers Exhume, Cremate Buried Body to Bring Rain

వర్షాలు పడట్లేదని 3 నెలల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి దహనం చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు హైదరాబాద్ లో మేస్త్రీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం జరిగినా.. భార్య దూరంగా ఉండడంతో ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే మూడు నెలల క్రితం ఎల్బీ నగర్ సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంజనేయులు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం…

Read Full News

IND vs SL 2nd Test: రిషబ్ పంత్ గాయంపై క్లారిటీ.. జైస్వాల్ గొడవపై కోచ్ ఏమన్నారంటే..? | Ind vs sl test rishabh pant injury update yashasvi jaiswal fight

IND vs SL 2nd Test: సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య శ్రీలంకతో ప్రారంభమైన రెండో టెస్టులో భారత జట్టు మొదటి రోజు తన పట్టు నిరూపించుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. జట్టు మంచి స్థితిలో ఉన్నప్పటికీ, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయపడటం డ్రెస్సింగ్ రూమ్‌లో టెన్షన్ పెంచింది. లంక ఫాస్ట్ బౌలర్ లాహిరు…

Read Full News

Andhra News: జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి.. హాస్పిటల్‌కు వెళ్లగా.. | Man Dies of Suspected Heart Attack During Gym Workout in Sathya Sai District:

ఫిట్‌గా కనిపించాలని ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది జిమ్‌కు వెళ్లడం డైట్స్ ఫాలో అవ్వడం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నమే వారికి పాలిట షాపంగా మారుతుంది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వయస్సుతో సంబంధం లేకుండా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన…

Read Full News

117 ఏళ్ల ఎథెల్‌.. ప్రపంచంలో జీవించి ఉన్న వారిలో అధిక వయసు ఉన్న వ్యక్తిగా రికార్డు | World’s oldest living person turns 117 Ethel Caterham

ఇటీవల 117వ పుట్టినరోజు జరుపుకున్నది ఏ చెట్టో పుట్టో కాదు మనిషే. అవును ఇది నిజమే ఇన్నేళ్లు జీవించి ఉండటం చాలా అరుదు. ప్రపంచ చరిత్రలో శతాబ్దాల మార్పులకు సజీవ సాక్షిగా నిలిచిన అరుదైన వ్యక్తులలో బ్రిటన్‌కు చెందిన ఎథెల్ కేటర్‌హామ్ ఒకరు. కింగ్ ఎడ్వర్డ్ పాలనా కాలం నాటి తరం నుంచి నేటి వరకు జీవించి ఉన్న చివరి వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆమె, ఇటీవల తన 117వ పుట్టినరోజును జరుపుకొని సరికొత్త రికార్డు నెలకొల్పారు….

Read Full News

ప్యాకింగ్ ఫుడ్స్‌పై రాసేదంతా నిజమేనా.. FSSAI తనిఖీల్లో షాకింగ్ నిజాలు! | FSSAI Issues 150 Notices to Major Food Brands over Misleading Ads and Labelling Violations

దేశంలో రూల్స్ పాటించిన ఆహార తయారీ సంస్థలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ఉక్కుపాదం మోపుతోంది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా నిబంధనలకు విరుద్ధంగా లేబుల్స్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు రూల్స్ పాటించని దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లైన నెస్లే ఇండియా, పెప్సికో, కోకాకోలా ఇండియా, అబాట్ ఇండియా, డానోన్ ఇండియా, మోండెలీజ్ ఇండియా, ఫెర్రెరో ఇండియా, కెన్‌వ్యూ వంటి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ప్రముఖ ఎనర్జీ…

Read Full News

ఏపీలోని వారందరికి గుడ్‌న్యూస్.. అక్టోబర్‌ నుంచి కొత్త విధానంలో ఫించన్‌ పంపిణీ! | AP Govt Introduces Flexible Pension Delivery for Differently Abled Students from October

దివ్యాంగ విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రతి నెల ఫించన్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫించన్ల పంపిణీ విషయంలో ఏపీ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాల్లో చదివే దివ్యాంగ విద్యార్థుల ఇంటి వద్ద లేదా గురుకులాల్లో ఎక్కడైనా వారి నిర్ణయం మేరకే అందించాలని డిసైడ్ అయ్యింది. అంతేకాదు వారి కోరిక మేరకు బ్యాంక్ అకౌంట్‌లో కూడా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా ప్రభుత్వం…

Read Full News

Irumudi: ‘ఇరుముడి’ సినిమాతో జాక్ పాట్ కొట్టిన రవితేజ.. రెమ్యునరేషన్ తగ్గినా కోట్లలో లాభాలు.. ఎలాగంటే? | Ravi Teja Scores A Big Jackpot With Irumudi Movie Success Despite Taking A Less Remuneration, Details Here

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న మాస్ మహారాజా రవితేజకు ఇరుముడి రూపంలో బిగ్ రిలీఫ్ లభించింది. గత శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది. ఇప్పటికే రవితేజ సినిమా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చాలా చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను సాధించి లాభాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ సినిమా…

Read Full News

50 ఏళ్లుగా మండుతున్న అగ్నిగుండం..కరాకుమ్ ఎడారిలో ఇది సహజంగా ఏర్పడింది కాదు! | Darvaza Gas Crater Gateway to Hell on Earth ,Turkmenistan Door to Hell , Turkmenistan gas crater , World’s mysterious places

తుర్క్‌మెనిస్తాన్‌లో ఓ ఎడారి.. ఎడారి మధ్య ఓ భారీ అగ్నిగుండం! భూమి లోపలి నుంచి ఎగిసిపడుతున్న మంటలు.. రాత్రివేళ ఆకాశాన్ని సైతం వెలిగించే ఆ జ్వాలలు.. అక్కడికి వెళ్లినవారికి భూమిపైనే నరకం కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే స్థానికులు దీనిని ‘నరకానికి ద్వారం’ అని పిలుస్తుంటారు. తుర్క్‌మెనిస్తాన్‌లోని కరాకుమ్ ఎడారిలో ఉన్న ‘దర్వాజా గ్యాస్ క్రేటర్’ మానవ నిర్మిత ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రాత్రయితే మరింత భయానకం! దాదాపు 70 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల లోతుతో…

Read Full News

Skincare: అక్కడే ఉంది అసలు రహస్యం.. కిచెన్‌లోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం! | Natural Face Wash: Glowing Skin with Kitchen Ingredients for Rainy Season Skincare

పాలతో ఫేస్ వాష్‌: పాలలో ఫేష్ వాష్‌ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని లోపలి నుంచి రిపేర్ చేసిన చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని సాఫ్ట్‌గా మారుస్తుంది. ఇందుకోసం ఒక దూది ఉండను పచ్చి పాలలో నానబెట్టి. దానితో ఫేస్ పై రుద్దుకోండి. కొద్దిసేపటి తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోండి. పాలు రాసుకున్న తర్వాత మీకు మంట, దురద లేదా…

Read Full News