Headlines

cwcuppal@gmail.com

మీరు పడేసే జుట్టు వెంట్రుకలతో వేల కోట్లు.. ప్లాస్టిక్ గిన్నెల పేరుతో నల్ల బంగారం బిజినెస్.. | The Multi Crore Business Behind Fallen Hair, Inside India’s Black Gold Export Trade

తల దువ్వినప్పుడు రాలే వెంట్రుకలను వ్యర్థంగా భావించి పారేయడం లేదా చిన్న ప్లాస్టిక్ వస్తువులకు ఇచ్చేయడం మన ఇళ్లలో సర్వసాధారణం. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ రాలిన జుట్టుకు ఉన్న విలువ తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచ ఫ్యాషన్, కాస్మెటిక్ రంగాల్లో భారతీయ వెంట్రుకలకు నల్ల బంగారం అనే పేరుంది. నిరుపయోగం అనుకునే వ్యర్థాల వెనుక వందల కోట్ల అంతర్జాతీయ ఎగుమతి వాణిజ్యం నడుస్తోంది. విదేశాల్లో ఇండియన్ హెయిర్‌కే ఎందుకు అంత గిరాకీ? యూరప్, అమెరికా, చైనా…

Read Full News

ప్రతి 6 నెలలకోసారి దేశం మారే విచిత్ర ద్వీపం.. 350 ఏళ్లుగా ఇదే జరుగుతోంది..! | This Island Changes Countries Every 6 Months! The Unique Story of Pheasant Island

ప్రపంచ భూగోళశాస్త్రంలో ప్రతీ దేశానికి నిర్దిష్టమైన సరిహద్దులు, ప్రాంతాలు ఉంటాయి. కానీ, ఒకే భూభాగం సంవత్సరంలో సగం రోజులు ఒక దేశంలో, మిగిలిన సగం రోజులు మరొక దేశంలో ఉంటుందని వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఐరోపా ఖండంలోని స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల సరిహద్దుల్లో ఉన్న ఫెసెంట్ ఐలాండ్ అనే చిన్న ద్వీపం ఈ వింతకు కేంద్ర బిందువు. బిడాసోవా నది మధ్యలో ఉన్న ఈ ద్వీపం సంయుక్త పాలన కింద పనిచేస్తుంది. కాలెండర్ ప్రకారం..ఫిబ్రవరి 1…

Read Full News

ఒకట్రెండు కాదు.. ఏకంగా ఒకే మ్యాచ్‌లో 103 నో బాల్స్.. క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డ్..! | Who bowled first no ball in cricket history most no balls

First no Ball in Cricket: క్రికెట్ చరిత్రలో తొలి నో బాల్ రికార్డు జాన్ విల్స్ పేరిట ఉంది. సరిగ్గా 204 ఏళ్ల క్రితం, అంటే జులై 15, 1822లో లార్డ్స్ మైదానంలో కెంట్, ఎంసీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ కాలంలో కేవలం అండర్ ఆర్మ్ బౌలింగ్‌కు మాత్రమే అనుమతి ఉండేది. అయితే, జాన్ విల్స్ తన సోదరి క్రిస్టినాతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ రౌండ్ ఆర్మ్ బౌలింగ్…

Read Full News

Krishna Vamsi : ఆమె అద్భుతమైన హీరోయిన్.. తనతో మూడు సినిమాలు చేశా.. కానీ తన బ్యాడ్ లక్ అదే.. కృష్ణ వంశీ.. | Director Krishna Vamsi Reflects on Charmy Kaur Journey and Unnamed Actress Incident

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి ఛార్మి కెరీర్ గురించి, అలాగే తన చిత్రాలలో పనిచేసిన ఇతర నటీమణులతో తన వృత్తిపరమైన సంబంధాల గురించి కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. ఛార్మి అపారమైన ప్రతిభను కలిగి ఉన్నప్పటికీ, ఆమెకు తగిన గుర్తింపు, విజయం దక్కకపోవడం వెనుక గల కారణాలపై ఆయన వివరించారు. కృష్ణవంశీ మాటల్లో ఛార్మిని టెర్రిఫిక్ యాక్ట్రెస్గా, వెరీ గుడ్ ఆర్టిస్ట్గా తెలిపారు. ఆమె అద్భుతమైన అభినయ సామర్థ్యం, కథను…

Read Full News

Hemachandra : శ్రావణ భార్గవితో విడాకులు ?.. రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర.. ఏమన్నారంటే.. | Singer Hema Chandra Reacts on Sravana Bhargavi Divorce Rumors

ప్రముఖ నేపథ్య గాయకుడు వేదాల హేమచంద్ర తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య శ్రావణ భార్గవితో విడాకుల వార్తలపై మీడియాలో జరుగుతున్న చర్చపై తనదైన శైలిలో స్పందించారు. తాజా ఇంటర్వ్యూలో గత మూడేళ్లుగా తన, శ్రావణ భార్గవి విడాకులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయని, అయితే తామిద్దరం ఎప్పుడూ దీనిపై బహిరంగంగా మాట్లాడలేదని హేమచంద్ర స్పష్టం చేశారు. ఈ చర్చను అనవసరంగా పొడిగించడం తన ఉద్దేశ్యం కాదని, అయినప్పటికీ ఇది సమాజంలో ఏ విధంగా ప్రభావం చూపుతుందో వివరించాలని తాను…

Read Full News

WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా? ఈ ట్రిక్‌లో నిజమెంత?

ఇంట్లో వైఫై సిగ్నల్ తక్కువగా ఉందా? అయితే రూటర్‌పై ఒక నాణెం పెడితే సిగ్నల్, ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందని సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. నాణెంలోని లోహం యాంటెనా లాగా పనిచేసి వైఫై సిగ్నల్‌ను మెరుగుపరుస్తుందని కొందరు చెబుతున్నారు. మరి అందులో నిజమెంత అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. నాణెం పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా? రౌటర్‌పై నాణెం పెట్టడం వల్ల వైఫై వేగం పెరుగుతుందని చెప్పడం సరైంది కాదు. సాధారణంగా…

Read Full News

ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు తెలుసుకోండి.. | Does Reducing Fan Speed Really Save Electricity, The Truth Behind Ceiling Fan Regulators

కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లు తిరగడం కామన్. చాలామంది కరెంట్ బిల్లు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఫ్యాన్‌ను 5వ నంబర్ నుంచి 1 లేదా 2వ నంబర్‌కు తగ్గిస్తుంటారు. అయితే వేగం తగ్గించినంత మాత్రాన నిజంగానే విద్యుత్ ఆదా అవుతుందా? లేక ఇదొక అపోహ మాత్రమేనా? అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. గతంలో ఇళ్లలో పెద్ద సైజులో ఉండే రెసిస్టర్ ఆధారిత రెగ్యులేటర్లను వాడేవారు. ఈ సాంకేతికతలో ఫ్యాన్ స్పీడ్ తగ్గించినప్పుడు, మోటార్‌కు…

Read Full News

బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.. అసలు కారణం ఇదే..? | Duleep trophy 2026 final venue changed bcci vaibhav suryavanshi

Duleep Trophy Final Venue: దలీప్ ట్రోఫీ 2026 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ జూలైలోనే ప్రకటించింది. ఐదు జోన్ల జట్లు బరిలోకి దిగుతున్న ఈ టోర్నీ మ్యాచ్‌లన్నీ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ – CoE)లో జరగాల్సి ఉంది. అక్కడి అత్యాధునిక సదుపాయాల దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోకి ప్రేక్షకులకు అనుమతి లేదు. భారత స్టార్ క్రికెటర్లు ఆడుతున్న ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం…

Read Full News

గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది! | Woman Without Womb Pregnant After Sister Donates Uterus

యుక్తవయస్సులోకి వచ్చాక లారెన్‌కు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆమె ‘మేయర్-రోకిటాన్స్కీ-కుస్టర్-హౌజర్ సిండ్రోమ్’ అనే అరుదైన జన్యుపరమైన సమస్యతో జన్మించింది. ఈ వ్యాధి ఉన్న మహిళల్లో గర్భాశయం సరిగ్గా పెరగదు లేదా అసలు అభివృద్ధి చెందదు. అండాశయాలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, సహజ పద్ధతిలో గర్భం దాల్చడం సాధ్యపడదు . తాను ఎప్పటికీ సొంత బిడ్డకు జన్మనివ్వలేనని లారెన్ కుంగిపోయింది. అయితే ఆమె ఆశలను నిలబెట్టడానికి ఆమె అక్క ముందుకు వచ్చింది! ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లయిన 40…

Read Full News

Car Seat Belt: కారు సీటు బెల్ట్‌పై ‘బ్లాక్​ బటన్’ గమనించారా? ఇది ఎందుకు ఉంటుందో తెలుసా?

Car Seat Belt: ప్రయాణికుల భద్రతా దృష్ట్యా కంపెనీలు కార్లను రూపొందించేటప్పుడు వివిధ సెక్యూరిటీ ఫీచర్లు ఉండేలా చూసుకుంటాయి. అలాంటి అతిముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లలో ఒకటి సీటు బెల్ట్(Seat Belt). దీనినే 'సేఫ్టీ బెల్ట్' అని కూడా పిలుస్తారు. కారు నడుపుతున్నప్పుడు లేదా వెహికల్​లో ప్రయాణిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కచ్చితంగా సీటు​ బెల్ట్ ధరించాలి. ఈ నిబంధనను ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరి చేశారు. లేదంటే ధరించని వ్యక్తులపై జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కారు…

Read Full News