Headlines

cwcuppal@gmail.com

Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ తరహా కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సాధారణంగా ఒక సినిమా డిజిటల్ హక్కులను పొందిన ఓటీటీ సంస్థలు, వాటిని తమ సబ్‌స్క్రైబర్ల కోసం కేటాయిస్తాయి. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందిన ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా…

Read Full News

Lalithaa Jeweller: చదివింది 5వ తరగతే.. కట్ చేస్తే రూ. 11,000 కోట్ల అధిపతి! లలితా జ్యువెలరీ ఓనర్ సక్సెస్ స్టోరీ | School Dropout to Rs 11,000 Crore Empire: The Inspiring Story of Lalithaa Jewellery Owner

Lalithaa Jeweller Kiran Kumar Success story: ఈ బంగారు వెలుగు కేవలం పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెట్టుబడిదారులకే పరిమితం కాదు. కేవలం కూలీగా మొదలై, వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలుగా ఎదిగిన కథలు కూడా ఉన్నాయి. లలితా జ్యూవెలరి ఎండీ ఎం. కిరణ్ కుమార్ జైన్ కథ కూడా అలాంటిదే. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన కిరణ్.. ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 12 ఏళ్ల వయసులో కుటుంబాన్ని పోషించడానికి…

Read Full News

మాజీ ప్రేమికుల కోసం స్పెషల్ లవ్ మార్కెట్.. ఏడాదికోసారి కలుసుకునే విచిత్ర సంప్రదాయం..! | Vietnam’s Love Market Where Ex Lovers Meet Once a Year With Their Partners’ Consent

వియత్నాంలోని కొండ ప్రాంతాలలో ఖామ్ ఖౌ లవ్ మార్కెట్ పేరుతో ఒక విచిత్రమైన సాంప్రదాయ ఉత్సవం జరుగుతుంది. ఏటా జరిగే ఈ మార్కెట్‌కు ఒకనాటి పాత ప్రేమికులు, బ్రేకప్ అయిన జంటలు లేదా పెళ్లయి విడిపోయినవారు ఒకచోటకు చేరుకుంటారు. విధి వశాత్తూ పెళ్లిపీటల వరకు వెళ్లలేకపోయిన మాజీ ప్రేమికులు, ఇక్కడ కలుసుకుని తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటారు. ప్రస్తుత భాగస్వాముల సమ్మతితోనే ఈ కలయిక జరగడం దీని ప్రత్యేకత. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఒకరినొకరు గౌరవించుకుంటూ సాగే…

Read Full News

ఏపీలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలు! పట్టణ కోటపై ఎవరి జెండా? | AP Local Body Elections 2026: Polls in 123 Urban Local Bodies, Alliance vs YSRCP Battle Intensifies

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే 87 మున్సిపాలిటీలు, ఇతర పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు పూర్తయింది. నవంబర్‌లో మరో 13 పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకుంటూ…

Read Full News

OTT Movie: అడవిలో అదృశ్య శక్తి.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Malayalam Psychological Survival Thriller Forest Guard Movie Trending Top On Aha OTT

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఆడియెన్స్ నుంచి ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం సినిమానే. ఇదొక సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్. గత వారమే మలయాళంతో సహా వివిధ భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది. ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠరేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగిపోయే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్…

Read Full News

Free Online Coaching: ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై విద్యాశాఖ సమీక్ష.. పోటీ పరీక్షల అభ్యర్థులకు డిజిటల్ ఊరట | Education Minister Joshi Reviews Implementation Of Prime Minister’s Free Online Coaching Initiative

Free Online Coaching: దేశంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనను వేగవంతం చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అమలు పురోగతిపై కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. దేశంలోని ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి డిజిటల్ వేదిక: పోటీ పరీక్షలకు…

Read Full News

2027లో మార్కెట్‌ను షేక్‌ చేయడానికి శాంసంగ్​ రెడీ.. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు! | Foldable Innovation: Samsung Planned Four New Foldable Phones and Pro Model for 2027

శాంసంగ్ సంస్థ 2027 జులై నాటికి ఏకంగా నాలుగు కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. గెలాక్సీ Z ఫోల్డ్ 9, అల్ట్రా, ఫ్లిప్ 9తో పాటు నెక్స్ట్ జనరేషన్ ట్రై-ఫోల్డ్ మోడల్ మరియు గెలాక్సీ S27 ప్రో లాంటి అద్భుతమైన డివైజెస్‌తో టెక్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. సాధారణ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత చాటుకోవడానికి ఈ సంస్థ సంచలన ప్రణాళికలు రచిస్తోంది. ఆటోమొబైల్, టెక్ రంగంలో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్న…

Read Full News

స్టైలిష్ లుక్‌తో యూత్‌ మనసు దోచేస్తున్న బోట్​ లూనార్​ డిస్కవరీ స్మార్ట్​వాచ్.. ఫీచర్లివే | Smartwatch Innovation: boAt Lunar Discovery Launched with Bluetooth Calling and HD Display

బోట్ సంస్థ నుంచి వస్తున్న ‘boAt Lunar Discovery’ స్మార్ట్‌వాచ్ కేవలం రూ.1505 ధరకే అందుబాటులో ఉంది. 1.39 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్ మరియు మెటాలిక్ ఫినిషింగ్ డిజైన్‌తో వస్తున్న ఈ వాచ్ బడ్జెట్ యూజర్లకు ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్లూటూత్ కాలింగ్ ఈ boAt Lunar…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌తో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? ఆసక్తికర విషయాలు బయటపెట్టిన అంజిమామ | Bigg Boss Telugu 10: Anji Mama Talks About How Gangavva Life Has Been Changed With Nagarjuna Reality Show

గంగవ్వ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతి శయోక్తి కాదు. ముఖ్యంగా సోషల్ మీడియాను అనుసరించే వారికి ఈ ముసలావిడ బాగా పరిచయం. ‘ మై విలేజ్ షో’ ద్వారా గంగవ్వ పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఆమె చెప్పే మాటలు, డైలాగులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి కంటెస్టెంట్ గా వెళ్లారు గంగవ్వ. అది…

Read Full News

ట్యాబ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? శాంసంగ్​ గెలాక్సీ S12 అల్ట్రా గురించి తెలుసుకోకుంటే నష్టపోతారు

శాంసంగ్ సంస్థ త్వరలో లాంచ్ చేయనున్న ‘గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా’ గూగుల్ ప్లే కన్సోల్‌లో కనిపించింది. మీడియాటెక్ డిమ్యాన్సిటీ 9500 ప్రాసెసర్, మూడు విభిన్న వేరియంట్లు మరియు అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వస్తున్న ఈ ప్రీమియం ట్యాబ్ త్వరలోనే మార్కెట్లో సందడి చేయనుంది. ఇప్పటికే గెలాక్సీ ట్యాబ్ S12 ప్లస్ మోడల్‌కు సంబంధించిన లీకులు అంతర్జాతీయం మార్కెట్లో చక్కర్లు కొడుతుండగా, ఇప్పుడు అల్ట్రా మోడల్ కూడా లిస్టింగ్‌లో కనిపించడం ఈ కొత్త సిరీస్ లాంచ్‌కు మరింత బలం…

Read Full News