Hockey World Cup 2026: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
పాక్‌పై భారత్ ఘన విజయం.. ప్రపంచకప్ తదుపరి రౌండ్‌కు అర్హత హాకీ ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ అదిరిపోయే విజయం సాధించింది. బుధవారం జరిగిన పూల్-D చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు 5-3 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్ టోర్నమెంట్‌లో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా.. పాకిస్థాన్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ఐదో నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ…