Headlines

cwcuppal@gmail.com

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని ఉప్పు నీరు తాగుతున్నారా? అద్భుత ప్రయోజనాలు ఇవే! | Drinking Warm Salt Water on an Empty Stomach: Benefits and Important Precautions

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటంలో, డీహైడ్రేషన్ బారిన పడకుండా చేయడంలో సహాయపడుతుంది. అయితే, దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలని, హై బీపీ ఉన్నవారు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో గోరువెచ్చని ఉప్పు నీరు తాగటం వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.. ఎలక్ట్రోలైట్ల సమతుల్యత, డిహైడ్రేషన్ నివారణ: ఉప్పులో సోడియం, పొటాషియం,…

Read Full News

WhatsApp: చాట్ తెరవకుండానే ఫోటోలు, వీడియోలు చూడవచ్చు.. వాట్సాఫ్‌లో కొత్త ఫీచర్..! | WhatsApp Media Preview Feature: See Photos, Videos and Stickers Without Opening Chats

WhatsApp: వాట్సాప్‌లోకి ఒక కొత్త ఫీచర్ రాబోతోంది. ఇకపై ఏ చాట్‌ను తెరవకుండానే, అందులో ఎలాంటి చిత్రాలు, వీడియోలు లేదా స్టిక్కర్లు పంపారో మీరు తెలుసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ ఆండ్రాయిడ్ ఎంపిక చేసిన బీటా వినియోగదారుల కోసం కొత్త మీడియా ప్రివ్యూ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.26.32.11 వెర్షన్ వాట్సాప్ బీటాలోని కొంతమంది వినియోగదారులకు ఈ సౌకర్యం లభిస్తున్నట్లు తెలిసింది. ఈ ఫీచర్‌ను క్రమంగా ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వాట్సాప్‌లో ఏమి…

Read Full News

Vishwanath And Sons: సూర్యకు బావగా కనిపించిన ఈ నటుడు ఎవరో తెలుసా?  తమ్ముడు తెలుగులో ఫేమస్ హీరో.. తండ్రేమో.. | Interesting Facts Of Sunil Reddy Who Acted In Suriya Vishwanath And Sons Movie

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం…

Read Full News

సంక్రాంతికి కొత్త సినిమాల ఎంట్రీ.. థియేటర్స్ కోసం ఫైట్ తప్పదేమో..? | 2027 Sankranti Race Begins Early: Chiranjeevi, Venkatesh, Kalyan Ram and Sharwanand Eye the Festival Box Office video – Entertainment Videos in Telugu

2027 సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల లెక్కలు అప్పుడే మొదలైపోయాయి.. 4 ముందే దర్శక నిర్మాతలు పండగ రేసులో కర్చీఫ్‌లు వేసేస్తున్నారు. పాత సినిమాలకు తోడుగా కొత్త క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ ఫెస్టివల్ బరిలోనే దిగేందుకు ఆసక్తి చూపిస్తూ క్యూ కడుతున్నాయి. ఇంతకీ 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న ఆ భారీ సినిమాలేంటో చూద్దామా? చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న మెగా 158వ చిత్రం ఆన్ టైమ్‌లో సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావడం…

Read Full News

Fauzi: ఫౌజీ లుక్.. హను రాఘవపూడి దాగుడు మూతలు | Prabhas’ Fauzi Poster Sparks Buzz: Why Is Hanu Raghavapudi Still Hiding His Face video – Entertainment Videos in Telugu

ప్రభాస్ ‘ఫౌజీ’ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్న వేళ తాజాగా అదిరిపోయే పోస్టర్ వచ్చింది.. కానీ ఎప్పట్లాగే ఈ పోస్టర్‌లోనూ హీరో మొహం దాచేసారు హను. కేవలం బాడీ లాంగ్వేజ్‌తో పోస్టర్ డిజైన్ చేసారు. అసలెందుకు హను ప్రతీసారి ప్రభాస్ ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు..? ఫేస్ దాచేసినా.. హింట్స్ మాత్రం చాలానే ఇచ్చారు హను.. మరి అవేంటో చూద్దామా..? ఫౌజీ పోస్టర్స్‌లో ఇప్పటి వరకు ప్రభాస్ మొహాన్ని క్లియర్‌గా చూపించలేదు హను రాఘవపూడి….

Read Full News

తక్కువ పెట్టుబడితో రోజూ మంచి ఆదాయం.. ఈ ఫుడ్ బిజినెస్ ఐడియాలతో లక్షల్లో సంపాదన! | Low Investment, High Demand: 4 Food Business Ideas You Can Start From Home

ప్రస్తుత కాలంలో ఉద్యోగం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందాలని చాలామంది అనుకుంటున్నారు. అయితే వ్యాపారం అనగానే భారీ పెట్టుబడి అవసరమని భావించి వెనకడుగు వేస్తుంటారు. కానీ, ఫుడ్ బిజినెస్ విషయంలో ఇది పూర్తిగా వేరు. ఫుడ్ బిజినెస్ ఎప్పుడూ నష్టపోని, నిరంతరం లాభాలనిచ్చే రంగం. తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే లేదా చిన్న స్థలంలో వ్యాపారం ప్రారంభించి ప్రతిరోజూ మంచి రాబడిని పొందవచ్చు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా లాభాలను…

Read Full News

16 ఏళ్ల వయసులోనే గిన్నిస్ రికార్డు.. ఈ కుర్రాడి చదువు చూస్తే నోరెళ్లబెడతారు! | 16 year old Lakshmanan Meyyappan sets Guinness record as world’s youngest Chartered Accountant

చాలా మంది యువత కెరీర్‌ గురించి ఆలోచించడం ప్రారంభించే వయసులోనే ఓ యువకుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. దుబాయ్‌కు చెందిన లక్ష్మణన్ మెయ్యప్పన్ కేవలం 16 సంవత్సరాల 141 రోజుల వయసులో ప్రొఫెషనల్ అకౌంటింగ్ అర్హత సాధించాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. మెయ్యప్పన్‌కు ఫైనాన్స్‌పై ఆసక్తి కోవిడ్-19 మహమ్మారి సమయంలో మొదలైంది. 10వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తయిన తర్వాత, లాక్‌డౌన్ సమయంలో అతని తల్లి…

Read Full News

Hyderabad: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. మారిన ఆర్టీసీ బస్సు రూట్‌లు! ఇదిగో కొత్త మ్యాప్! | TGSRTC Bus Route Changes in Jubilee Hills and Banjara Hills: Check New Routes for 47L, 10H, 222A, 127K

నగరవాసులకు హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్-వే నిబంధనల దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన బస్సు రూట్లలో స్వల్ప మార్పులు చేస్తూ, బస్సు స్టాప్‌లు, స్టేజీల వివరాలను టీజీఎస్…

Read Full News

RBI: కేవైసీ అప్‌డేట్ చేయకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందా? ఆర్‌బిఐ కీలక అప్‌డేట్..! | Bank Account KYC Fraud Update: Will Your Account Be Blocked If You Don’t Complete KYC? RBI Clarifies About this fraud message

Bank KYC Updates: ‘ఇప్పుడే మీ కేవైసీని అప్‌డేట్ చేసుకోండి, లేకపోతే మీ ఖాతా బ్లాక్ చేయబడుతుంది’ వంటి సందేశం మీకు కూడా వచ్చిందా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. కేవైసీ అప్‌డేట్‌కు సంబంధించిన మోసాల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఎవరికైనా అలాంటి సందేశాలు వస్తే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. భయపడాల్సిన పనిలేదు. ఇవి మోసపూరిత సందేశాలు. మీకు అలాంటి సందేశాలు వస్తే, ఎలాంటి లింక్‌పైనా క్లిక్…

Read Full News

కళ్లముందే మునిగిన మత్స్యకారుల పడవ.. ఒక్కసారిగా దూసుకొచ్చిన కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్! | Valsad: Indian Coast Guard Rescues 9 Fishermen from Sinking Boat in Gujarat

గుజరాత్‌లోని వల్సాడ్ తీరంలో మునిగిపోతున్న చేపల పడవ నుంచి 9 మంది మత్స్యకారులను భారత తీర రక్షక దళం (ICG) సురక్షితంగా రక్షించింది. ఆగస్టు 18న ‘జయ్ మాలా’ అనే భారతీయ చేపల పడవ ప్రమాదంలో చిక్కుకున్నట్లు కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టింది కోస్ట్‌గార్డ్‌ బృందం. వల్సాడ్ తీరంలో పడవ మునిగిపోతున్నట్లు ఆపద సంకేతం అందిన వెంటనే డామన్‌లోని ఇండియన్ కోస్ట్‌గార్డ్ ఎయిర్ స్టేషన్ నుంచి చేతక్ హెలికాప్టర్‌ను అత్యవసరంగా రంగంలోకి…

Read Full News